యంగ్ హీరో సందీప్ కిషన్ ఇటీవల ఓ మంచి హిట్ కొట్టి ఎలాగైనా సక్సెస్ సాధించాలని తాపత్రయంతో తెగ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన ఈ యంగ్ హీరో.. గతేడాది మైకల్ సినిమాతో వచ్చినప్పటికీ ఊహించిన రెంజ్‌లో సక్సెస్ సాధించలేకపోయాడు. దీంతో ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఇక హారర్ మూవీలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విఐ […]
Tag: trending news
షాక్ మీద షాక్.. మళ్లీ షాక్ పూనమ్ పాండేకు లేనిపోని కష్టాలు తెచ్చిన పబ్లిసిటీ స్టంట్.. ఏం జరిగిందంటే..
ఇటీవల పూనమ్ పాండే తాను చనిపోయానని చెప్పి అందరిని బ్లఫ్ చేసిన సంగతి తెలిసిందే. పూనమ్ పాండే సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక్క పోస్ట్ ఓవర్ నైట్ లో సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ పోస్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గర్భాశయ క్యాన్సర్ తో ఆమె చనిపోయిందంటూ తన సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. పూనమ్ పాండే మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. […]
దీనస్థితిలో ఉన్న ఏషియన్ గేమ్స్ మోడల్ విన్నర్.. హైపర్ ఆది చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..
బుల్లితెరపై మోస్ట్ ఎంటర్టైనర్ కామెడీ షో గా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో హైలెట్ ఏంటంటే షో కి ఊహించని సెలెబ్రిటీలు.. గెస్ట్లుగా వచ్చి సందడి చేశారు. రష్మీ, హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్.. తదితరులు ఎప్పటికప్పుడు షో ద్వారా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు. అయితే ఈసారి ఈ […]
మిస్ వరల్డ్ మమ్మీ తో మోస్ట్ బ్యూటిఫుల్ డాటర్.. చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదుగా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. భార్య నమ్రత ఒకప్పటి హీరోయిన్గా, మిస్ వరల్డ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. అలాగే మహేష్ కూతురు సితార ఇటీవల ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక కొడుకు గౌతమ్ విదేశాల్లో చదువుతూ అప్పుడప్పుడు తండ్రి లాగా సేవా కార్యక్రమాలు చేస్తు నెట్టింట వైరల్ […]
అందం కోసం ఎలాంటి సర్జరీలు చేయించుకున్నా తప్పులేదు.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..
మాజీ మిస్ వరల్డ్.. మిస్ ఇండియా మానుషి చిల్లర కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటిగా భారీ పాపులారి అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మొదట సామ్రాట్ పృథ్వీరాజ్ లో కనిపించింది. అయితే ఈ సినిమా ఊహించనిలో సక్సెస్ అందించలేదు. గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ కూడా నిరాశనే మిగిల్చింది. అయినా ఈమె ప్రయత్నాలు ఆపలేదు. మరిన్ని కొత్త అవకాశాలను అందుకుంటు సినిమాల్లో నటిస్తూనే ఉంది. టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తున్న మానుషి.. ప్రస్తుతం […]
వావ్.. బాలయ్య తన సొంత పేరుతో ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించాడా.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109 వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక తన 49 ఏళ్ల సినీ కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించి క్రేజ్‌ను సంపాదించుకున్న బాలకృష్ణ.. ఇప్పటికీ హ్యాట్రిక్ హిట్లు కొడుతూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. […]
సూపర్ ట్విస్ట్: మహేష్ – రాజమౌళి మూవీలో ఆ ఇండోనేషియా బ్యూటీ.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..
ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ఒకటి. గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో మరింత భారీగా రిలీజ్ కానుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా రాజమౌళి పాపులర్ అయ్యాడు. చాలామంది హాలీవుడ్ దిగంగజ దర్శకులు ఆయనను ప్రశంసించారు. దీంతో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా అంతకుమించి […]
బిగ్ బ్రేకింగ్: ఉన్నట్టుండి చేతికి కట్టుతో దర్శనమిచ్చిన అల్లు అర్జున్.. టెన్షన్ లో బన్నీ ఫ్యాన్స్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా హైదరాబాదులో భారీ స్కెడ్యూల్ నిర్వహిస్తుంది. గతంలో ఈ సినిమాలో గంగమ్మ జాతర కాన్సెప్ట్ కు భారీ బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి లీకైన అల్లు అర్జున్ ఫోటో చూస్తుంటే ఆ గంగమ్మ జాతరకు సంబంధించిన సీన్స్ ఇప్పుడు షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ […]
ప్రభాస్ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాగూర్.. ఇది కదా జాక్‌పాట్ అంటే..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్ దర్శఖత్వంలో తెరకెక్కుతున్న మూవీ కల్కి 2898 ఏడి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. సైన్స్ ఫ్రిక్షన్, యాక్షన్ బ్యాక్ డ్రాప్లో థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా హిందూ.. మైతలాజికల్ జానర్‌లో తెరకెక్కనుంది. ఇందులో భాగంగా ఇతిహాసాల్లో ఉన్న సప్త చిరంజీవులుగా సినీ ఇండస్ట్రీ స్టార్ సెలబ్రిటీలను తీసుకున్నారు. మేకర్స్. ఇప్పటికే ఇందులో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక […]