బన్నీ ఫ్యాన్స్ కు గూస్ బంప్ అప్డేట్.. ఆ క్రేజీ డైరెక్టర్ తో మూవీ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్‌లో పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో నేషనల్ అవార్డుతో పాటు ఇంటర్నేషనల్ వేదికపై అల్లు అర్జున్ మెరిసి మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. తన నెక్స్ట్ సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబో ఒకటి ఫిక్స్ అయింది. అయితే వీరిద్దరి […]

హైపర్ ఆది కి జబర్దస్త్ లో నచ్చిన కమెడియన్ అతనా.. అసలు గెస్ చేయలేరు..

జబర్దస్త్ కామెడీ షో తో క్రేజ్‌ సంపాదించుకొన్ని సెలబ్రిటీలు గా మారిన వారిలో హైపర్ ఆది ఒకడు. అదిరే అభి టీం లో మెంబర్ గా చేరిన హైపర్ ఆది.. తన టాలెంట్ తో టీం లీడర్ గా మారి భారీ సక్సెస్ తో దోచుకుపోతున్నాడు. హైపర్ ఆది, రైజింగ్ రాజు టీం కి ఆయన లీడర్. ఇక స్కిట్లో ఆయన వేసే జోకులు విచ్చ‌ల‌విడిగా బ్లాస్ట్ అవుతాయి. కామెడీతో నాన్ స్టాప్ పంచలతో స్కిట్ అయ్యే […]

నాకంటే చైతన్య తల్లి లక్ష్మీ మంచి మదర్.. అమల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఎస్ మీరు వింటున్నది నిజమే. ఈ కామెంట్స్‌ స్వయంగా అమల వివ‌రించింది. ఆమె మాట్లాడుతూ.. తన ఇద్దరు కొడుకులు అఖిల్ చాలా అల్లరి పిల్లాడని.. నాగచైతన్య చాలా పద్ధతిగా పెరిగాడు అంటూ వివరించింది. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారిద్దరి బాల్యం, గడిచిన తీరు, వాళ్ళు పెరిగిన విధానం ఆమె వివరించింది. ఇద్దరు పిల్లలు మాకు సమానమే అంటూ చెప్పుకొచ్చిన అమల.. అఖిల్ ఎక్కువ నాగచైతన్య తక్కువ అని ఎప్పుడూ నేను భావించలేదు.. అయితే […]

బిగ్ బ్రేకింగ్: రవితేజ – గోపీచంద్ బ్లాక్ బస్టర్ కాంబో మూవీ ఆగిపోయిందా.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల నటించిన ఈగిల్ మూవీ తో హ్యాట్రిక్ ఫ్లాప్ లు అందుకున్నాడు. ఆయన నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ సినిమాలు వరుసగా ఫ్లాప్లు అయ్యాయి. ఈగిల్ ఓ మాదిరిగా నడుస్తుంది అనే సమయంలో.. కలక్షన్ల పరంగా డీలా పడి ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో ఈ హ్యాట్రిక్ ప్లాపుల ప్రభావం రవితేజ, గోపీచంద్ మలినేని బ్లాక్ బస్టర్ కాంబోపై పడినట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]

సాయి పల్లవి అసలు పేరు ఏంటో తెలుసా.. ఈ ముద్దుగుమ్మకు ఎన్ని భాషలు వచ్చు అంటే.. ?!

మ‌ళ‌యాళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా క్రేజ్‌ను దక్కించుకుంది సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే కుర్ర కారును ఫిదా చేసేసింది. డీ గ్లామ‌ర‌స్ రోల్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉందనిపిస్తేనే నటించే ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను సైతం రిజెక్ట్ చేసింది. అయితే […]

టాలీవుడ్ లో పురుషాధిక్యత ఎక్కువ.. నేను చాలా స్ట్రగుల్స్ పేస్ చేశా.. నటి సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రాధిక ఆప్టే. రక్త చరిత్ర, రజనీకాంత్ కబాలి, బాలకృష్ణ లెజెండ్ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ.. పలు తెలుగు వెబ్ సిరీస్లలో కూడా ఘాటు అందాలతో మైమరిపించింది. తన అద్భుత నటనతో ఆకట్టుకున్న ఈమె.. స్త్రీ స్వేచ్ఛ, పురుషాదిక్యంపై స్వతంత్రంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎప్పుడు హేతుబద్ధ విషయాలపై, మహిళా సంక్షేమంపై పోరాడుతూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం కావడంతో ఎప్పటికప్పుడు పలు […]

రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పిన ఏకైక సినిమా ఏదో తెలుసా.. హీరో ఎవరంటే..?

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు బాలీవుడ్ లో కూడా భారీ పాపులర్ టీ ఉన్న సంగతి తెలిసిందే. చివరిగా వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ అందుకుని గ్లోబల్ స్టార్‌గా మారిన చరణ్.. అంతకుముందు కూడా బాలీవుడ్ లో జంజీర్ సినిమాలో నటించాడు. ఆ సినిమాను ఆయన డైరెక్ట్ కూడా చేశాడు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించింది. […]

ఇక్కడ అడ్డుపడితే హాలీవుడ్‌లో సినిమాలు తీస్తా.. సినిమాలు తీయ‌టం ఆప‌ను.. సందీప్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్..

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ పేరు ప్రస్తుతం మీడియాలో మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తెరకెక్కించిన యానిమల్ సినిమా బాలీవుడ్ వద్ద సంచలనం సృష్టించడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగింది. హార్డ్ టైంలో రిలీజ్ అయిన యానిమల్ మూవీ రూ.800 కోట్ల కలెక్షన్లను కళ్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఇక సందీప్ రెడ్డి ఏ సినిమాను తెరకెక్కించిన ఆ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ మరింత బోల్డ్‌గా, ఆరోగెన్సి, యాటిట్యూడ్ తో హీరోను ఎలివేట్ చేస్తాడు. ఆ రేంజ్ […]

యంగ్ టైగర్ ‘ దేవర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఫెస్టివల్ కు మాస్ జాత‌రే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్ లో ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాను మొదట ఏప్రిల్ 5న‌ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఏవో కారణాలతో ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. ఈసారి ఈ సినిమాలో అక్టోబర్ 10న థియేటర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఓ విధంగా రిలీజ్ డేట్ మార్చడం సినిమాకు ప్లస్ […]