ఈ యంగ్ బ్యూటీలో అది అంత స్పెషలా.. బాలయ్యే పిలిచి మరి ఆఫర్ ఇచ్చాడుగా

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, కేఎస్ బాబి డైరెక్షన్లో ప్రస్తుతం బాలయ్య 109వ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్‌బీకె 109 రన్నింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై.. ఫార్చునర్ ఫర్ బ్యానర్ లో ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇక ఆమెతో పాటు ఈ సినిమాల్లో కలర్ ఫోటో మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న […]

ఆ స్టార్ హీరోతో అడవి శేష్ మల్టీస్టారర్.. దెబ్బకు బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మల్టీ స్టారర్ ల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఇండస్ట్రీలో ఏదో మల్టీస్టార‌ర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మేకర్స్‌ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ లో ఓ బ్లాక్ బస్టర్ కాంబోతో మల్టీస్టారర్ తెర‌కెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో హీరోగా టాలీవుడ్ గూఢాచారి అడవి శేష్ అలాగే సీతారామం మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నారట. రెండు భాషలకు చెందిన […]

అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న వెంకీ బ్యూటీ..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే కత్రినా కైఫ్.. వాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి వివాహమై మూడేళ్ళు అవుతున్నా ఈ జంట‌కు పిల్లలు లేరు ఈ క్ర‌మంలో ఆమె తల్లిగా ప్రమోషన్ పొందుతుందంటూ.. ఆమె […]

‘ విశ్వంభర ‘ లో నా రోల్ ఇదే.. యంగ్ బ్యూటీ సురభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. బింబిసారా ఫేమ్ మల్లిడి విశిష్ట డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ముల్లోకాల నేపథ్యంలో సోషియ ఫాంటసీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంద‌ని సమాచారం. ఇక చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌సన సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈమె […]

సూపర్ స్టార్ అసలు రూపం ఇదే.. రజినీ పై ఫైర్ అవుతున్న నెటిజన్స్.. కారణం ఇదే..

కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ సూపర్ స్టార్ గా పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇటీవల లాల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన‌ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం రజనీకాంత్ వెట్రిమాన్ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో రితిక సింగ్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా […]

డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండగా లోపలికి వచ్చాడు.. ప్రొడ్యూసర్ అసలు బుద్ధి బయటపెట్టిన తెలుగు హీరోయిన్..?!

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్ని చోట్ల వినిపిస్తూనే ఉంది. హీరో, హీరోయిన్ల దగ్గర నుంచి.. క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు చాలామంది క్యాస్టింగ్ కౌచ్ పై రియాక్ట్ అవుతున్నారు. వారికి జరిగిన అనుభవాలను సోషల్ మీడియా వేదికగానో లేదా ఏదైనా ఇంటర్వ్యూలో నిర్మామాటంగా చెప్పేస్తున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం వారి కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని మంచి ఫామ్ లో ఉన్న టైంలో ఎప్పుడూ ఓపెన్ కావడం లేదు. అవకాశాలు తగ్గినప్పుడు.. ఫెయిడౌట్ అయిపోయిన సమయంలో.. వారు […]

లాయర్ కావాలనుకుని యాక్టర్ గా మారిన ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరో, హీరోయిన్లు అడుగుపెడుతూ ఉంటారు. అయితే వారిలో చాలామంది తమ విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకుని.. కొంత ఉద్యోగం అనుభవం సంపాదించుకున్న తరువాత న‌ట‌న‌పై ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. ఒకవేళ ఇండస్ట్రీలో వారి ప్లాన్‌బెడిసికొట్టినా బ్యాక్ టు వ‌ర్క్‌ అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ప్రస్తుతం సినీ రంగంలో అడుగుపెట్టిన హీరోయిన్లు చాలా మంది ఉన్నత చదువులు చదువుకొని.. హీరోయిన్లుగా మారిన వారే ఉన్నారు. వారిలో డాక్టర్స్, […]

వావ్ :మరోసారి జాక్ పాట్ కొట్టేసిన మహేష్ బ్యూటీ.. ఏం లక్ రా బాబు..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇండస్ట్రీలో సైలెంట్ ఎంట్రీ ఇచ్చి ఒక‌సారిగా దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు ప్రేక్షకులకు ఈమె పేరు కూడా సరిగ్గా తెలియదు. ఈమెకు ఎటువంటి క్రేజ్ లేదు. అయితే ఒక్కసారిగా మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాతో ఈమె పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. ఈ సినిమాతో ఈమె క్రేజ్ వేరే లెవెల్ కి వెళ్ళింది. మహేష్ లాంటి స్టార్ హీరో పక్కన అవకాశం దక్కడం తో ఈమె […]

స్నేహితురాలి ఇంట్లో కేజీ బంగారం కాజేసి జల్సా చేసిన టాలీవుడ్ హీరోయిన్.. చివరికి ఏం జరిగిందంటే..?!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ గా గుర్తింపు తెచ్చుకోవడం ఎంత కష్టమో.. అదే రేంజ్ లో సక్సెస్ ఫుల్ గా రాణించడం కూడా అంతే కష్టం. అలా గతంలో ఎంతోమంది పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా నటించే అవకాశాలు లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అలాగే ఓపికగా ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇండ‌స్ట్రీకి దూరమై బిజినెస్ రంగాల్లో అడుగుపెట్టి రాణిస్తున్న వారు ఉన్నారు. అయితే ఎక్కడో అడపాదడపా సెలబ్రెటీస్ […]