‘ రంగస్థలం ‘ రామలక్ష్మి క్యారెక్టర్ ను ఇంతమంది హీరోయిన్లు మిస్ చేసుకున్నారా.. ఆ లిస్ట్ ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లుగా దూసుకుపోతున్న వారిలో సుకుమార్ ఒకరు. ఇంటిలిజెంట్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న సుకుమార్ ఈయన చేసిన ప్రతి సినిమాతోను ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక సుకుమార్ మొదటి సినిమా ఆర్య నుంచి పుష్ప వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులు ముందుకు వస్తూ ఉంటాడు. అయితే సుకుమార్ చేసిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాదు ఆయనకు కూడా ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే సుకుమార్ చేసిన […]

బుట్ట బొమ్మలా మెరిసిన జాన్వీ కపూర్.. అచ్చం మీ అమ్మలానే ఉన్నావ్ అంటూ..

బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగు సినిమాల్లో సత్తా చాటుకోవడానికి సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాలో తారక్ సరసన తంగం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఆమె పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో ఆమె అచ్చ తెలుగు అమ్మాయిల లంగా ఓణిలో డీగ్లామరస్ లుక్‌లో మెరిసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన కాకముందే.. […]

తెలంగాణ పాలిటిక్స్‌లో పల్లవి ప్రశాంత్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన రైతు బిడ్డ..

సార్వ‌త్రిక ఎన్నికలకు మరికొద్ది రోజుల మాత్రమే సమయం ఉంది. ఈ నేప‌ద్యంలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. యువ‌త‌ మేలుకోవాలి అంటూ సంచల కామెంట్స్ చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తెలియని వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ 7 తెలుగు తో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చి రైతుబిడ్డగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. […]

వామ్మో.. ఐశ్వర్య కూతురు ఆరాధ్య కూడా అందం కోసం సర్జరీ చేయించుకుందా.. ముఖంలో అంత మార్పుకు కారణం అదేనా..?!

అప‌ర ధ‌నికులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలా చిన్న కొడుకు అనంత్‌ అంబానీ పెళ్లి వేడుకలు ఇటీవల ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు విదేశాల నుంచి కూడా ఎంతోమంది అతిధులు హాజరై సందడి చేశారు. ఈ వేడుకలకు దాదాపు బాలీవుడ్‌ అగ్ర తారలందరూ మెరుసారు. అయితే సెలబ్రిటీ అందరిలోను ఐశ్వ‌ర్య‌రాయ్‌ కూతురు ఆరాధ్యబ‌చ‌న్ చాలా హైలెట్గా నిలిచిందనే చెప్పాలి. ఆమె ఈ ఈవెంట్లో ఎప్పుడు కంటే భిన్నంగా మరింత అందంగా […]

భుజంపై చేయి వేసి అసభ్యకరంగా చూశాడు.. డైరెక్టర్ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన స్టార్ నటి..

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వార్త‌లు ఎప్ప‌టినుంచో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మీటూ ఉద్యమంలో భాగంగా త‌మ జీవితంలో ఎదుర్కొన్న‌ చేదు అనుభవాలను ఇప్ప‌టికే ప‌లువురు నటి,నటులు ఓపెన్‌గా చెప్పేస్తున్నారు. స్టార్ హీరోయిన్‌ల‌ దగ్గర నుంచి చిన్న స్థాయి నటీనటుల వరకు ప్రతి ఒక్కరూ తమ కెరీర్‌లో ఎదుర్కొన్న సమస్యల గురించి ఓపెన్ అప్ అవుతూనే ఉన్నారు. తాజాగా ఇదే అంశంపై బిగ్ బాస్ 16 కంటెంట్ బ్యూటీ శ్రీజిత దే మాట్లాడింది. ఇండస్ట్రీలో తను […]

మెగా పవర్ స్టార్ పై కన్నేసిన శత్రుదేశం.. పాకిస్తాన్ లో రామ్ చరణ్ గురించి చర్చలు..

రామ్ చరణ్ చివరిగా నటించిన మూవీ ఆర్‌ఆర్ఆర్‌. ఈ సినిమాల్లో రామరాజు పాత్రలో తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు చెర్రీ. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న చరణ్.. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ రోల్ లో అదెగొట్టాడు. అయితే రామ్ చరణ్ గురించి పాకిస్తాన్ మీడియాలో కూడా చర్చ జరుగుతుండడం ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింటే తెగ చక్కర్లు కొడుతుంది. పాక్ మీడియాలో ఓ ఛానల్‌ […]

తెలుగులో రిలీజ్ కానున్న ఆ బ్లాక్ బస్టర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్..

కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ దా..దా.. సినిమాను పాపా పేరుతో గణేష్ కే బాబు డైరెక్షన్లో తెలుగులో తెర‌కెక్కిస్తున్న‌రు. కవిన్, అపర్ణ దాస్, మౌనిక చిన్నకోట్ల, ఐశ్వర్య భాగ్యరాజ్, ఈటీవీ గణేష్ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను జేకే ఎంటర్టైన్మెంట్స్ ఎంఎస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను డైరెక్టర్ త్రినాధరావు చేతుల మీదుగా గ్రాండ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా త్రినాధరావు మాట్లాడుతూ తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన […]

ఆ బోల్డ్ మూవీకి అమ్మ మొగుడు లాంటి సినిమా.. మొత్తం పచ్చి బూతు.. బోల్డ్ శృంగారమే..

ఓటిటిలో డైరెక్ట్‌గా రిలీజ్ అవుతున్న‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎటువంటి రిస్క్రిప్షన్ లేకపోవడంతో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ తోనే వస్తున్నాయి. రానురాను ఈ సినిమాలు మరీ దారుణంగా తెర‌కెక్కిస్తున్నారు బోర్డ‌ర్స్ లేకుండా రొమాంటిక్ సీన్స్‌, బోల్డ్ బూత్ కంటెంట్‌కి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు రూపొందిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా బోల్డ్ గా ఉండడంతో ఫ్యామిలీలతో కలిసి డైరెక్ట్ ఓటీటీలో వస్తున్న సినిమాలు చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. అయితే అలాంటి బూతు బోల్ కంటెంట్‌కే ప్రాధాన్యతనిస్తు […]

పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్.. ఇకనుంచి నా పేరు అదే అంటున్న మెగా హీరో..

మెగా హీరో సాయి ధరంతేజ్ కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఆయన.. తన నటనతో సత్తా చాటుకుని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక కొంతకాలం క్రితం సాయి ధరంతేజ్ తీవ్రమైన ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నుంచి సాయి ధరంతేజ్ పేరు నెట్టింట‌ సాయి తేజ్‌గా వైర‌ల్‌ అవుతుంది. ఇప్పుడు తన పేరులో మరో […]