టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది అనుష్క శెట్టి. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇప్పటికే మూడు ఫిలింఫేర్ అవార్డ్స్, 2 నంది అవార్డ్స్. రెండు సైమా అవార్డులను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన బాహుబలి సినిమాలోనూ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో పాన్ […]
Tag: trending news
జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. ఆ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్..
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నబ్బా నటాషా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గాయి. ఇలాంటి నేపథ్యంలో నభా నటాషా ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకి ఆ సినిమా ఏదో ఓ సారి తెలుసుకుందాం. […]
బాలకృష్ణ – బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్.. అఖండ 2 కాదా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఎన్‌బికె 109 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. భారీ క్యాస్టింగ్ చోటు దక్కించుకుంది. బాబీ డియాలతో పాటు దుల్కర్ సల్మాన్, షైన్ టామ్ చాకో, గౌతం మీనన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఈ […]
పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పటి వరకు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయినా ప్రభాస్ రేర్ రికార్డ్..?!
స్టార్ హీరో ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న.. ప్రభాస్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు హీరోల అందరిలోనూ తాను ప్రత్యేకమైన వ్యక్తిగా తను క్రియేట్ చేసిన రికార్డులతో ప్రూవ్ చేసుకున్నాడు. రేర్ కాంబినేషన్‌తో మొదలుకొన్ని రికార్డ్ స్థాయి బాక్స్ ఆఫీస్ నెంబర్, భారీ పాన్ ఇండియా మూవీ లైన్ అఫ్ ఇలా అన్ని విషయలలోను […]
బిగ్ బ్రేకింగ్ : నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు NIA నోటీసులు.. కారణం ఏంటంటే..?!
కోలీవుడ్ స్టార్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏదైనా సినిమాలో నటిస్తుంటుంది చాలు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్‌కు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ కు తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నోటీసులు […]
పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదా.. ఆమె ఎవరంటే..?!
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న పవన్‌తో సినిమాలు నటించాలని చాలామంది హీరోయిన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ దొరికితే నటనలో వాళ్ళ సత్తా చాటుకుంటారు. అలా పవన్ కళ్యాణ్ సరసన హిట్ సినిమాలో నటించిన ఓ టాలెంటెడ్ హీరోయిన్ […]
అల్లు అర్జున్ సినిమాకి డైరెక్టర్ అట్లీ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..?!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇటీవల జపాన్ తో షారుక్ ఖాన్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీతో మరో సినిమా చేయడానికి అట్లీ సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు అట్లి తీసుకుంటున్నా రికార్డ్ బ్రేకింగ్ రెమ్యూనరేషన్ పై నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ […]
అయ్యయ్యో.. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కి మన స్టార్ హీరో ఏకంగా రెండుసార్లు హ్యాండ్ ఇచ్చాడా.. అతనెవరంటే..?!
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాతో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ను ప్రేక్షకులుగా అందిస్తూ ఉంటాడు. అలాగే కచ్చితంగా మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉంటుంది. అందుకే శంకర్ సినిమాలకు మిగతా డైరెక్టర్ సినిమాలకు అసలు పోలికే ఉండదు. ప్రేక్షకులు కూడా శంకర్ సినిమాలను అదేవిధంగా ఆదరిస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో శంకర్‌తో సినిమాలు చేసే అవకాశం వస్తే బాగుండని స్టార్ […]
కవల పిల్లలకు జన్మనిచ్చిన మంచు మనోజ్.. క్లారిటీ ఇదే..
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి గతేడాది గ్రాండ్ లెవెల్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జంట గుడ్ న్యూస్ కూడా వినిపించారు. చివరిసారిగా తమకు తంవరలోనే బిడ్డ పుట్టబోతుందని మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీ పై అధికారికంగా అనౌన్స్ చేశారు. అప్పుడు తనకు రెండో నెల నడుస్తోందని.. ఈ దంపతులు తమ ఆనందాని సోషల్ మీడియా వేదికగి అభిమానులతో షేర్ చేసుకున్నారు. […]