టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకొని వరుస సినిమాల్లో అవకాశాలను అందుకుంటున్నాడు. ఇటీవల కాలంలో నిఖిల్ ఎంచుకున్న కథలన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే కావడం విశేషం. ఇక నిఖిల్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టి తన స్టార్ స్టేటస్ ను రెట్టింపు చేసుకునే ప్రయత్నాల్లో అహర్నిశలు శ్రమిస్తున్నాడు. కాగా తాజాగా నిఖిల్ దేశం మొత్తం […]
Tag: trending news
స్టార్ హీరోయిన్ ను వివాహం చేసుకోబోతున్న సిద్దు జొన్నలగడ్డ.. టిల్లుగాడి క్లారిటీ ఇదే..?!
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీజే టిల్లు సినిమా ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి. సిద్దు, డీజె టిల్లు కంటే ముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ.. ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక టిల్లు స్క్వేర్ లో అనుపమ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా కోసం అనుపమ బోర్డర్స్ దాటి మరి బోల్డ్ కంటెంట్ లో నటించి ప్రేక్షకులను […]
శివాజీని స్టార్ హీరోగా చేస్తానని మాట ఇచ్చి.. సక్సస్ అయ్యిన ఆ డైరెక్టర్.. ఎవరో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాలేజ్ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పాటు చేసుకున్నాడు శివాజీ. వరుసగా మంచి సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోగా ఎదిగిన శివాజీ.. చిన్న చిన్న సినిమాలతో పెద్ద సక్సెస్‌లను అందుకుంటూ భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. ఇలాంటి క్రమంలో రాజకీయాలపై స్పందించిన ఆయన.. సినిమాలకు మెల్లమెల్లగా దూరమయ్యాడు. ఇక ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 90స్ […]
ఒకప్పుడు కూలిగా.. ఇప్పుడు సూపర్ స్టార్ట్.. రిషబ్ శెట్టి సక్సెస్ స్టోరీ ఇదే..
శాండిల్‌వుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న ఈయన కాంతారా 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు స్టార్ స్టేటస్‌లు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న రిషిప్ శెట్టి.. గతంలో ఎన్నో కష్టాలను అనుభవించానని.. తాను ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటీవల వివరించాడు. ఇంతకీ రీషబ్‌శెట్టి తన జీవితంలో ఎటువంటి కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. రిషబ్ శెట్టి ఇటీవల […]
‘ రంగస్థలం ‘ కాంబో రిపీట్.. వర్కౌట్ అయ్యితే మరో రేర్ రికార్డ్ పక్కా..!!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో.. ఫ్యాన్స్ అంతా రామ్ చరణ్ నుంచి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ నత నడకగా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే […]
ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమాలో కూడా నటించని సౌత్ స్టార్ హీరోల లిస్ట్ ఇదే..
సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన హీరో, హీరోయిన్లకు నటీనట్లకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు. అదేవిధంగా వారికి నచ్చిన హీరోకు సంబంధించిన ఏదైనా న్యూస్ వినిపిస్తే దానిని తెగ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు మన టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరో, హీరోయిన్లు రీమేక్ సినిమాల్లో నటించి మెప్పించారు. కానీ కొంతమంది స్టార్ హీరోస్ మాత్రం వారి సినీ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు […]
బన్నీని కాదని చరణ్ తో మగధీర సినిమా తీసిన అల్లు అరవింద్.. కారణం ఇదే..
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడో తెలుసు. ఆయన తెరకెక్కించిన మొట్టమొదటి సినిమా నుంచి చివరిగా రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు తన కష్టం మొత్తం సినిమాల్లో కనిపిస్తుంది. ఎన్నో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళితో సినిమా అంటే ఎవరైనా సై అనాల్సిందే. అలానే మొదట చిరంజీవి కూడా తన కొడుకుని టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయమని రాజమౌళిని అడిగారట. అయితే రాజమౌళి.. చిరంజీవితో మొదట సినిమా ఎవరితో అయినా చేపించండి.. […]
భారీ బడ్జెట్ మూవీలో కీర్తి సురేష్.. కలలో కూడా ఊహించని హీరోతో మూవీకి గ్రీన్ సిగ్నల్..?!
టాలీవుడ్ లో ఒకప్పుడు వరస సినిమా ఆఫర్లను అందుకుంటూ.. స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన కీర్తి సురేష్.. తన నటనతో నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. మహానటి సావిత్రి బయోపిక్ లో అచ్చు సావిత్రి మళ్ళీ వచ్చిందా అన్న విధంగా నటించి ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో చివరిగా దసరా సినిమాలో నటించిన కీర్తి.. తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే తాజాగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది కీర్తి సురేష్. ఎవరు కలలో […]
అలా చేస్తే నీ అనుకున్న వాడు కూడా నీ మొఖం చూడరు.. అలీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శోభన్ బాబు.. కారణం ఇదే..?!
తెలుగు స్టార్ కమెడియన్‌గా భారీ క్రేజ్ సంపాధించుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984లో సీతాకోకచిలుక సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగుతున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అలీ.. ఎంతోమంది టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఒకప్పటి స్టార్ హీరోస్ నుంచి ఇప్పటివరకు దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి […]