టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం భారీ ఫ్యాన్ బేస్‌తో దూసుకుపోతున్న ఈయన.. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. నాలుగు పదుల వయసు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ అందాన్ని, సక్సెస్ ను మైంటైన్ చేస్తున్న మహేష్.. ఇప్పటికే లక్షల పదిమంది అమ్మాయిలు కలల రాకుమారుడుగా వెలుగుతున్నాడు. ఇప్పటివరకు ఒక పాన్ ఇండియా సినిమాలో కూడా నటించకపోయినా.. ఆ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్.. […]
Tag: tollywood
రాజమౌళి-నాగ్ అశ్విన్‌కి మధ్య ఉన్న బిగ్ తేడా అదే?.. ‘కల్కి’లో విషయంలో జరిగిన మిస్టేక్ మీరు గమనించారా..?
ఏదైనా సినిమా హిట్ అయితే ఆ సినిమాలోని పాజిటివ్ యాంగిల్ కన్నా నెగిటివ్ యాంగిల్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ట్రోలర్స్. ప్రజెంట్ ఇప్పుడు కల్కి సినిమా విషయంలోనూ అదే జరుగుతుంది. పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన కల్కి సినిమాపై సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ తో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. ప్రభాస్ నటించిన కల్కి సినిమాను చాలామంది జనాలు […]
గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్ గా అలాంటి పని చేసిన యంగ్ హీరోయిన్.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్..!
ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్స్ చెప్పకుండా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ చాలామంది అదే తంతును ఫాలో అవుతున్నారు . అయితే కొంతమంది మాత్రం గ్రాండ్ గా పెళ్లి కోసం కోట్లకి కోట్లు తగలేస్తూ వస్తున్నారు. సంగీత్ – రిసెప్షన్ – మెహేంది అంటూ భారీ స్థాయిలో ఖర్చుపడుతున్నారు . అయితే ఇక్కడ ఓ హీరోయిన్ చేసిన పని మాత్రం అందరికీ షాకింగ్ గా ఉంది . చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది […]
పెళ్లి అయిన ఐదు రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంటా..? హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ సార్..!
ఈ మధ్యకాలంలో ఇది ఒక బాగా ట్రెండ్ గా మారిపోయింది . పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం ..లేదా పెళ్లయిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేయడం.. మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే స్టార్ హీరోయిన్స్ రకరకాలుగా ఇలాంటి పద్ధతులను ఫాలో అవుతూ ఉండడం షాకింగ్ గా అనిపిస్తుంది . అయితే రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా పెళ్లి […]
అతనితో ఇంటిమేట్ సన్నివేశాలు.. భయంతో బయటికి పరిగెత్తా.. షాలిని పాండే షాకింగ్ కామెంట్స్..?!
అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తాజాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హిస్టోరికల్ డ్రామా సినిమా మహారాజుతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కాలేదు. కానీ.. ఓటిటి ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21న రిలీజై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతే కాదు జునైద్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇదే సినిమాలో చూపించిన కిషోరి పాత్ర కూడా ఆడియన్స్ […]
“ఆ రికార్డ్స్ ఏవి మాకు అవసరం లేదు”..కల్కి నిర్మాత సంచలన పోస్ట్ వైరల్..!
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కల్కి పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న విషయం అందరికీ తెలిసిందే . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని రెబెల్ హీరోగా పాపులారిటీ దక్కించుకొని ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ క్రియేట్ చేసుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన మూవీనే ఈ కల్కి . నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా క్రేజీ క్రేజీ రికార్డులను […]
సుకుమార్ ‘ పుష్ప ‘ సీక్వెల్ తర్వాత మరోసారి ఆ సినిమా సీక్వెల్ తీయనున్నాడా.. మ్యాటర్ ఏంటంటే..?!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుతున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని ఎలాగైనా బాక్స్ ఆఫీసులో బ్లాస్ట్ చేయాలని కసితో ఉన్నాడు చరణ్ తేజ. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. […]
బాలయ్య మంచి మనసు.. అభిమాని కోసం ఏం చేశాడో చూడండి..!
బాలయ్య .. గురించి సోషల్ మీడియాలో ఎప్పుడు మనం వార్తలు విన్నా కూడా బాలయ్య అరుస్తున్న వీడియో .. లేకపోతే కసిరిన వీడియో.. ఇలాంటివే చూస్తూ ఉంటాం .. బాలయ్యలోని మంచితనాన్ని చాలా తక్కువగా గమనిస్తూ ఉంటారు . అయితే అంత మాత్రం చేత బాలయ్యలో మంచి యాంగిల్ లేదు అన్న అర్థమైతే కాదు కదా అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. బాలయ్య ఏం మంచి చేసిన సరే తన డప్పు తాను కొట్టుకోవడం అని ఇతరులను బాగా […]
తెలుగు సినీ చరిత్రలో ఏకైక స్టార్ హీరోగా ప్రభాస్ ఊరమాస్ రికార్డ్.. అదేంటంటే..?!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన భారీ మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 ఏడీ. భారీ తారాగణంతో.. అత్యధిక బడ్జెట్లో.. హాలీవుడ్ విజువల్స్ తలపించేలా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. రూ.700 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా.. మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.191.5 కోట్ల గ్రాస్ వసుళను కల్లగొట్టి రికార్డ్ సృష్టించింది. రిలీజ్ అయిన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో.. సినిమాను థియేటర్లలో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో […]