అనుష్క పవర్ఫుల్ కం బ్యాక్.. ఘాటీ గ్లింప్స్..

టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టికి ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో న‌టించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తన క్యూట్‌నెస్, క్యూట్ స్మైల్, నటన, అందచందాలతో కుర్రాళ్లను కట్టిపడేసింది. కాగా అనుష్క చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చివరిగా మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించి ఆకట్టుకున్న అనుష్క.. తర్వాత […]

డైరెక్టర్ పై కోపంతో షూటింగ్ నుంచి తారక్ అవుట్..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌లతో లక్షల మంది అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. ఎంతో కష్టమైన స్టెప్స్ కూడా అలవోకగా వేసే తారక్.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్‌తో కలిసి చిందేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా ఎన్టీఆర్ డ్యాన్స్ చేసేస్తారు అంటూ జాన్వి కపూర్ కూడా ఓ ఈవెంట్లో […]

రిలీజ్‌కు 28 రోజుల ముందే ‘ పుష్ప 2 ‘ కు షాకింగ్ క‌లెక్ష‌న్లు… బ‌న్నీ ఏంటి సామి ఈ అరాచ‌కం..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2. ఈ ఏడాది డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమా ఫుల్ యేక్ష‌న్ డ్రామాగా రూపొందుతుంది. గతంలో వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలిచిన పుష్పాకు సీక్వెల్ గా పుష్ప 2 రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా సెట్స్‌ పైకి […]

ఠాగూర్ 2.0 లోడింగ్.. ప్ర‌భంజ‌నం సృష్టించ‌నున్న చిరు .. !

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు నెక్స్ట్ చేయబోయే సినిమా ఏమై ఉంటుందనే అంశంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే తాజాగా చిరు నెక్స్ట్ మూవీ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. రచయిత బివిఎస్.రవి స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్డేట్‌ ఇచ్చారు. బాక్సాఫీస్ వ‌ద్ద‌ మరో క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి రానుందని.. […]

ఊరించి ఊరించి అంద‌రిని మోసం చేసిన బ‌న్నీ.. సుకుమార్‌.. పుష్ప 2లో అది లేదు..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా మూవీ పుష్ప 2 కోసం ఆడియన్స్ అంతా మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌ ప్రేక్షకులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఏ సినిమా.. మరో నెలలో ఆడియన్స్ ముందుకు రానుంది. సుకుమార్ డైరెక్షన్లో ఫుల్ ఆఫ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై.. ఇప్పటికే ప్రేక్షకల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రోజురోజుకు సినిమాపై మరి నీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ […]

సిటాడెల్:హాని బన్నీ రివ్యూ.. సమంత స్పై థ్రిల్లర్ హిట్టా.. ఫట్టా..?

స్టార్ హీరోయిన్ సమంత నటించిన తాజా వెబ్ సిరీస్ సిటాడెల్.. హనీ బన్నీ. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా, కేకే మేనన్, సికిందర్ కేర్, షాకీబ్ సలీం, సిమ్రాన్ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు సీత. ఆర్. మేనన్ రచయితగా వ్యవహరించారు. రాజ్ అండ్‌ డీకే ద్వ‌యం డైరెక్షన్లో రూపొందిన ఈ సిరీస్ తాజాగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్మింగ్‌కు వ‌చ్చింది. తాజాగా ఓటీటీలోకి వచ్చేసిన ఈ సిరీస్ ఎలా ఉంది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌ […]

ఈ టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు అర్జెంట్ హిట్ ప‌డ‌క‌పోతే దుకాణం మూసేయాల్సిందే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్స్‌ అందుకొని.. క్రేజీ డైరెక్టర్లుగా దూసుకుపోయిన దర్శకుల్లో చాలామంది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కెరీర్‌ను కొనసాగించాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వరుస అపజవయాలను ఎదుర్కొంటూ పెడౌట్ దశ‌కు వెళ్ళిపోతున్నారు. అలా టాలీవుడ్ దర్శకల్లో అర్జెంట్గా హిట్ పడకపోతే దుకాణం మూసేయాల్సిందే అనే దర్శకుల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. పూరి జగన్నాథ్: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ల‌లో పూరి జగన్నాథ్ ఒకరు. వరుస సినిమాలను తెర‌కెక్కిస్తూ బ్లాక్ భాస్కర్ సక్సెస్‌లు […]

తెలుగు హీరోపై ప్రేమ‌తో అర్ధ‌రాత్రి ఫోన్లు చేస్తోన్న హానీరోజ్‌..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కేవలం అందం కాదు కచ్చితంగా అదృష్టం కూడా ఉంటేనే అవకాశాలు దక్కించుకుని రాణించగలుగుతారు. అలా అదృష్టం కలిసి రాక ఇండస్ట్రీకి దూర‌మైన‌ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో బాలయ్య బ్యూటీ హ‌నీరోజ్‌ కూడా ఒకటి. చూడడానికి ఎంతో అందంగా, ముద్దొచ్చే హనీ రోజ్.. టాలెంట్ కూడా ఉన్న సినిమాల్లో రాణించలేకపోతోంది. 2005లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు సరైన […]

సాయి ప‌ల్ల‌వి ఆ పెళ్లైన హీరోపై మోజు ప‌డుతోందా.. బ‌య‌ట ప‌డ్డ నిజం..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది హృదయాలను దోచేసిన ఈ అమ్మడు.. ఢీ గ్లామరస్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. కేవలం కథ‌లో కంటెంట్ ఉందనిపిస్తేనే.. అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది సాయి పల్లవి. అలాంటి ఈ అమ్మ‌డు నటనకు ఎంతమంది సెలబ్రిటీస్ కూడా ఫిదా అవుతూ ఉంటారు. అలా […]