నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ ఇప్పటివరకు మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా రాన్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్ ప్రారంభించిన బాలయ్య.. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబును స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. రెండో ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ కు సూర్య వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]
Tag: tollywood
నాగచైతన్యకు షాక్.. శోభితతో పెళ్లి పై నాగార్జున షాకింగ్ డిసిషన్..!
అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోగా వచ్చిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చి శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆగస్టు నెలలో వీరి ఎంగేజ్మెంట్ కూడా నాగార్జున ఎంతో ఘనంగా నిర్వహించారు. డిసెంబర్ 4 న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎంతో ఘనంగా జరగబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికార ప్రకటన బయటికి రాలేదు. నాగ చైతన్య , శోభిత పెళ్లి […]
దేవర 2 కోసం ఎన్టీఆర్ ప్లానింగ్ అదిరింది గురు.. కొరటాలతో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో..!
త్రిబుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న ఎన్టీఆర్ .. ప్రస్తుతం వార్2, ప్రశాంత్ నీల్ సినిమాల షూటింగుల పనుల్లో బిజీ అయ్యాడు. దేవర దర్శకుడు కోరటాల శివ కూడా కొంత గ్యాప్ తర్వాత సిక్వెల్ వర్కును మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పుడు దేవరపార్ట్2ను నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎవరు ఊహించని విధంగా ప్రజెంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. ఇక దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో […]
దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్.. ఆ హీరోయిన్ సక్సెస్ చూస్తే మతిపోద్ది..!
హీరోయిన్లుగా చిత్ర పరిశ్రమలో రాణించడం అంటే అంత ఈజీ కాదు .. వరుస అవకాశాలు ఉన్న సక్సెస్ కూడా అదే రేంజ్ లో ఉండాలి. అందులో కొంత మంది హీరోయిన్లు చేసేవి తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాల తో వరుస విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్స్ గా మారిపోతారు. మరి కొంతమంది మాత్రం వరుస అవకాశాలు వస్తున్న హిట్స్ మాత్రం అసలు అందుకోలేరు. అలాంటి హీరోయిన్లు మన టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారిలో […]
అక్కినేని కోడలుగా మహేష్ హీరోయిన్.. అసలు నిజం ఇదే..!
చిత్ర పరిశ్రమలో నటించే స్టార్ హీరో , హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం. ఇప్పటికే స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా రాణించిన వారు ఎందరో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంటున్నారు. మరి కొందరు పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వారు చూసుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్టార్ జంటల పేర్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా అక్కినేని కుటుంబం సోషల్ మీడియాలో హాట్ […]
పుష్ప 2 ఈ ఒక్క అప్డేట్ చాలు.. ఫ్యాన్స్‌కు మోత మోగిపోవాల్సిందే..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తాజా సీక్వెల్ పుష్ప 2. ఈ సినిమా కోసం మోస్ట్ అవైటెడ్ గా సినీ అభిమానులతో పాటు.. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ మరోసారి తన మార్క్ చూపించడం ఖాయమని.. ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మూవీ సంచలనం సృష్టిస్తుందంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే […]
చిరు, పవన్, చరణ్ ముగ్గురితో కలిసి నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరంటే..?
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న చిరంజీవి.. ఓ మెగా సామ్రాజ్యాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అలా మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ అన్నకు మించిన తమ్ముడుగా పవర్ స్టార్ ఇమేజ్‌తో.. ఏపీ డిప్యూటీ సీఎంగానూ దూసుకుపోతున్నాడు. ఇక చిరంజీవి నట వారసుడు.. రామ్ చరణ్ కూడా తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ స్టార్ గా […]
1000 రోజుల షూటింగ్.. మళ్లీ అవే తప్పులు చేస్తున్న పుష్పరాజ్..
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో గతంలో తెరకెక్కిన పుష్ప ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2ను రూపొందిస్తున్నాడు. దాదాపు 1000 రోజుల సుదీర్ఘకాలంలో ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నా.. ఇంకా మేకర్స్‌కు ఈ టైం సరిపోలేదు. పుష్ప రిలీజ్‌కు ఎలాంటి హడావిడి, టెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు పుష్ప 2 విషయంలోనూ అదే జరుగుతుంది. సినిమాను ఇంకా చెక్కుతూనే ఉన్నాడు సుకుమార్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఇంకా దాదాపు […]
అనుష్క మూవీ సెట్ లో సందడి చేసిన ప్రభాస్.. అక్కడేం పని డార్లింగ్..
టాలీవుడ్ ఆన్ స్క్రీన్ క్రేజీ కపుల్‌గా పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క ఎలాంటి ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంటకు లక్షలాదిమంది అభిమానులు కూడా ఉన్నారు. ఇక గతంలో వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే బాహుబలి తర్వాత ఇప్పటివరకు ప్రభాస్, అనుష్క కాంబోలో మరో సినిమా రాకపోవడంతో ఫ్యాన్స్ లో కాస్త నిరాశ ఉంది. […]









