సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. హీరోయిన్ల రెమ్యూనరేషన్ కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. హీరోయిన్లు కూడా కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. 40 ఏళ్లు దాటిన హీరోయిన్లు కూడా నిమిషాలకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం. సౌత్ ఇండస్ట్రీలో లేడీ […]
Tag: tollywood
వెయ్యి కోట్ల క్లబ్ సినిమాల లిస్ట్ ఇదే.. పుష్ప 2కి అంత స్టామినా ఉందా..
ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. వాటిలో రూ.1000 కోట్ల క్లబ్లో కి చేరి రికార్డు సృష్టించిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా ఇప్పటివరకు ఇండియన్ సినిమాలలో ఏకంగా 7 సినిమాలు వెయ్యి కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఆ సినిమాలేంటో చూద్దాం. దంగల్: అమీర్‌ఖాన్ హీరోగా తెరకెక్కిన దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై రూ.2000 కోట్ల వసూళ్లను కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇప్పటికి […]
సుకుమార్ నెక్స్ట్ మూవీ ఆ హీరో తోనే.. ఫుల్ క్లారిటీ వచ్చేసింది
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్.. తన సినీ కెరీర్‌లో పుష్పకి ముందు.. పుష్ప తర్వాత అనే రేంజ్‌కు పెంచుకున్నాడు. పుష్ప సిరీస్‌తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని సత్తా చాటుతున్న సుక్కు.. తన సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయనతో సినిమా చేసేందుకు.. బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఆశక్తి చూపించే రేంజ్ కు ఎదిగాడు. టాలీవుడ్ లో జక్కన్న తర్వాత ఆ రేంజ్ లో సినిమాను తీయగల డైరెక్టర్ […]
మహేష్ – రాజమౌళి మూవీ క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి నా.. ఫ్యాన్స్ ట్రోల్స్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే.. సినిమాపై ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్లు ఇస్తున్నా.. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే.. విజయేంద్రప్రసాద్ గతంలో అందించిన లీకేజ్ ప్రకారం.. ఈ సినిమా జనవరిలో స్టార్ట్ కానుందని సమాచారం. ఈ […]
పుష్ప 2 అర గుండు విలన్.. నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ పక్కా.. ఆ లిస్ట్ ఇదే..
ఇండస్ట్రీలో చిన్న చిన్న సెలబ్రిటీస్ నుంచి.. స్టార్ హీరో, హీరోయిన్ల వరకు ఎంతో మంది సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. ఫలానా హీరో లేదా హీరోయిన్ సినిమాలో నటిస్తే.. సినిమా బ్లాక్ బస్టర్ ఖాయమంటూ.. సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. అలాగే.. సినిమాకు ఎలాంటి టైటిల్ పడితే సినిమా సక్సెస్ అవుతుందో అని.. అదే తేదిన సినిమా రిలీజ్ అయితే సూపర్ హిట్ కాయమని ఇలా కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం మాత్రం ఓ […]
పుష్ప2.. సినిమా నుంచి ఆ పదం తీయకపోతే గుడ్డలు ఊడదీసి కొడతాం.. మేకర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్..
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీగా పుష్ప 2 రిలీజ్ అయ్యి ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నో అడ్డంకులు దాటుకొని థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా.. రిలీజ్ తర్వాత కలెక్షన్‌ల పరంగా దూసుకెళ్ళుతుంది. కానీ ఇప్పటికీ మేకర్స్ ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రిలీజ్ రోజు రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పై ఎంతమంది మండిపడ్డారు. కేవలం సినిమాకు ఆయన వచ్చి ర్యాలీ చేయడం వల్లే అంత క్రౌడ్ పోగైందని.. […]
” పుష్ప 2 ” సినిమా థియేటర్లో అభిమాని మృతి.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన పుష్ప 2 ఎలాంటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అతి తక్కువ సమయంలో కోట్లు కొల్లగొట్టిన సినిమాగా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన పుష్ప 2.. ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం బన్నీ ఫాన్స్‌నే కాదు.. తెలుగు ప్రేక్షకులంతా అల్లు అర్జున్ మేనరిజానికి ఫిదా అయ్యారు. ఆయన నట విశ్వరూపాన్ని చూపించాడు. అయితే.. ఇలాంటి సక్సెస్ తో పుష్ప […]
40 ఏళ్ల వయసులో అలాంటి కోరిక బయటపెట్టిన అనసూయ.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిందే..!
టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ నటనతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. దాక్షాయినిగా ఈ సినిమాల తన నటనతో ఆకట్టుకుంది. పుష్ప 1లో కూడా అనసూయ నటించిన సంగతి తెలిసిందే. ఇక.. దాదాపు 9 ఏళ్ళు జబర్దస్త్ యాంకర్ గా మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న […]
మెగా హీరోలంతా దూరం పెట్టిన జానీ మాస్టర్ కు.. పిలిచి మరి అవకాశం ఇచ్చిన ఆ స్టార్ హీరో..
తెలుగు స్టార్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కాగా జానీ మాస్టర్ కు ఇటీవల పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అతని దగ్గర పని చేసే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఆయన ఎన్నో సవాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ.. ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్‌లో […]









