టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 లాంటి సాలిడ్ హీట్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ అట్లీ డైరెక్షన్లో పవర్ఫుల్ సినిమాలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే సినీ వర్గాల నుంచి దీనిపై క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సినిమాకు సంబంధించిన ఏదో వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ […]
Tag: tollywood
సినిమాలకు దూరంగా వెంకటేష్.. తీవ్రమైన నొప్పితో టార్చర్..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వెంకీ కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఇలాంటి క్రమంలో వెంకటేష్ ఓ సమస్యతో బాధపడుతున్నారని.. ఈ క్రమంలోనే సినిమాలకు దూరం అవ్వబోతున్నారంటూ వార్తల వినిపిస్తున్నాయి. ఇంతకీ వెంకటేష్‌కి వచ్చినా సమస్య ఏమై ఉంటుంది.. ఏ నొప్పితో అంతగా టార్చర్ అనుభవిస్తున్నాడు.. ఇప్పుడు ఒకసారి చూద్దాం. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ […]
ఆ మేటర్లో తారక్ అన్న ఒక్కడికే దమ్ముంది… విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్.. తర్వాత వరుస సినిమాలో నటిస్తూ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇక.. ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లు ఎదురవుతున్న నేపథ్యంలో.. ఈ రౌడీ హీరో తాజాగా ట్రాక్ మార్చినట్లు తెలుస్తుంది. సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాడు. వరుస టాలెంటెడ్ డైరెక్టర్లను లైన్‌లో […]
భర్తతో గొడవపడి ఇండియాకు వచ్చేసిన రంభ.. విడాకులపై సెన్సేషనల్ కామెంట్స్ ..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి రంభకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమై.. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ సత్తా చాటింది. ఇలాంటి క్రమంలో మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న రంభ.. కన్నడకు చెందిన బిజినెస్ మాన్‌ని వివాహం చేసుకొని.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి విదేశాల్లో […]
” పెద్ది ” గ్లింప్స్ వెనక టాప్ సీక్రెట్.. పవర్ ఫుల్ డైలాగ్ లీక్..!
పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్‌గా చరణ్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు చరణ్. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. గేమ్ ఛేంజర్ లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత.. ఎలాగైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని కసితో పెద్ది సినిమాలో నటిస్తున్నాడు చరణ్. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసి అద్భుతమైన […]
నలుగురు స్టార్ హీరోలతో అన్‌స్టాపబుల్ 4 క్లైమాక్స్.. ప్రోమో అదుర్స్…!
తెలుగు ఆడియన్స్ భారీ లెవెల్లో ఆకట్టుకుంటున్న టాక్ షోస్ లో నందమూరి నట సింహం బాలయ్య హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె ఒకటి. ఆహా మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా మూడు సీజన్స్ పూర్తిచేసిన ఈ షో.. నాలుగో సీజన్‌తో కూడా మంచి సక్సెస్‌ను అందుకుంటుంది. ఈ సీజన్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ చివరి ఎపిసోడ్ గ్లోబల్ స్టార్ […]
ఆ క్రేజీ డైరెక్టర్ తో సినిమాకు వెంకీ గ్రీన్ సిగ్నల్.. మరోసారి బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా..!
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని.. తన సహజ నటనతో పక్కింటి కుర్రాడిగా కనిపిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు నాని. అయితే నాని కెరీర్‌లోనే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు.. ఎంతోమంది సెలబ్రిటీస్‌కు నచ్చిన సినిమాల్లో పిల్ల జమిందార్ మూవీ ఒకటి. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. ఇందులో నాని కామెడీ టైమింగ్స్‌తో పాటు.. ఎమోషన్స్ సైతం ప్రేక్షకులకు […]
L2 ఏంపురాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన మోహన్ లాల్..!
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన లూసిఫర్.. 2019లో తెరకెక్కి.. మలయాళ ఇండస్ట్రీలోనే మైల్డ్ స్టోన్గా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.125 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా L2 ఏంపురాన్ సినిమా రూపొంది పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాల్లో ఆయన కూడా […]
రూ. 6 వేల కోట్ల లగ్జరీ క్రూయిజ్ షిప్ కొన్న మెగాస్టార్.. ఏడాది ఆదాయం ఎన్ని కోట్లు అంటే.. ?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా వరుస సక్సెస్‌లు అందుకుంటూ ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా చిరంజీవికి చెందిన ఓ లగ్జరీ షిప్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతున్నాయి. 2023లో రూ.6075 కోట్లు ఖర్చు చేసి మరి చిరు ఈ లగ్జరీ క్రూయిజ్ షిప్ తయారు చేయించాడట. పెద్ద పెద్ద సునామీలు, భూకంపాలను సైతం తట్టుకొని స్ట్రాంగ్‌గా ఉండేలా దీనిని చాలా […]