టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడిందని సమాచారం. స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని, దానితో త్రివిక్రమ్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు […]
Tag: tollywood
చీరకట్టులో ట్రెండింగ్ అవుతున్న రాజోలు భామ..!
షాపింగ్‌మాల్, జర్నీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మన తెలుగు అమ్మాయి రాజోలు భామ నటి అంజలి. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన అంజలి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా తన సినిమా కెరీర్‌ను కొనసాగిస్తుంది. ప్రముఖ స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నటి అంజలి ప్రస్తుతం వకీల్‌సాబ్ సినిమాలో నటిస్తోంది. వకీల్‌సాబ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. తాజాగా సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న పిక్స్ […]
సుల్తాన్ చిత్రానికి పైరసీ షాక్..?
కార్తీ హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన చిత్రం సుల్తాన్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గత శుక్రవారం విడుదల అయ్యి మంచి టాక్ రావడంతో ఆనందంలో ఉన్న చిత్ర యూనిట్ పక్క జిల్లాల్లోని ప్రధాన థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో సుల్తాన్ నిర్మాతలకు పైరసీ షాక్ తగిలింది. అసలు జరిగింది ఏంటంటే, ఈ సినిమా నిర్మాత అయిన […]
పొలిటికల్ లీడర్‌గా విలక్షణ నటి రమ్యకృష్ణ .!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీ రిపబ్లిక్. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది . ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ బృందం ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయగా అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఫస్ట్‌లుక్ మూవీ పోస్టర్‌లో తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే […]
తన సక్సెస్ మంత్రా ఏంటో చెప్పిన హీరో..!!
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏజెంట్ గా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందాడు హీరో నవీన్ పొలిశెట్టి. ఈ సంవత్సరం జాతిరత్నాలు చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుని స్టార్ డమ్ తెచ్చుకున్నాడు నవీన్. ప్రస్తుతం జాతిరత్నాలు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ, యూఎస్లో హాలీడే వెకేషన్ ను ఆనందంగా గడుపుతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ రెండు మూవీస్ విజయం వెనుక ఉన్న రహస్యమేంటో చెప్పు కొచ్చాడు […]
రికార్డ్స్ సృష్టిస్తున్న లారెన్స్ ప్లాప్ సినిమా..!?
ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేసిన కాంచన మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందోఅందరికి తెలుసు. దీనితో కాంచన సినిమాకి రీమేక్ గా బాలీవుడ్ లో లక్ష్మి గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకి కూడా రాఘవ లారెన్స్ నే డైరెక్ట్ చేశాడు.బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మి చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా […]
ఎన్.ఐ.ఏ. ఆఫీసర్‌గా RX 100 హీరో..!?
టాలీవుడ్ లో ఆర్‌ఎక్స్ 100 మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి క్రేజ్ సంపాదించినా హీరో కార్తికేయ. తాజాగా ఇప్పుడు కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతుంది. తాన్యా రవిచంద్రన్ ఈ మూవీలో హీరోయిన్ గ నటించనుంది. సుధాకర్ కోమాకుల ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. టీ. ఆదిరెడ్డి సమర్పణలో రామారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రమిది అని సరిపల్లి అన్నారు. ఇందులో […]
రష్మిక ను భరించడం చాలా కష్టమంటున్న కార్తీ..ఎందుకంటే …!?
తాజాగా హీరో కార్తీ తమిళం, తెలుగు భాషలో సుల్తాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీలో హీరో కార్తీ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, కేజిఎఫ్ చిత్ర ఫేమ్ గరుడ రామచంద్ర రాజు ఒక కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గా హీరో కార్తీ మరియు ఇతర చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ పాల్గొని […]
సుల్తాన్ మూవీ కలెక్షన్స్ అదరగొడుతున్నాయి..!
కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్లో కూడా మంచి ప్రేక్షక ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు తమిళ్ హీరో కార్తీ. ఆయన నటించిన లేటెస్ట్ చిత్రం సుల్తాన్. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్, బక్కియరాజ్ కణ్ణన్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై యస్.ఆర్. ప్రకాష్ బాబు, యస్.ఆర్.ప్రభు కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఏప్రిల్2న ఈ చిత్రంవిడుదల అయ్యి, యావరేజ్ టటాక్ సంపాదించుకుంది . కానీ ఫస్ట్ డే నుండే మంచి ఓపెనింగ్స్ ను సొంతం […]









