వరలక్ష్మి శరత్ కుమార్ ‘ శబరి ‘ రివ్యూ.. మూవీ హిట్టా.. ఫట్టా.. ?!

శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు లో తాను ఎంచుకునే క్యారెక్టర్ తో నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. తాజాగా శ‌బ‌రి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే తమిళ్లో పలు లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అనిల్ కాట్ట్ డైరెక్షన్ లో మహేంద్ర నాథ్ కుండ్లు ఈ సినిమాకు […]

బాలయ్య జోష్..షార్ట్ గ్యాప్ లో మళ్లీ సెట్ లోకి..!

అఖండ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో బాలయ్య మాంచి జోష్ మీద కనిపిస్తున్నారు. అఖండ సినిమా వచ్చిన తర్వాత ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ,బోయపాటి శ్రీనివాస్ సినిమా సూపర్ హిట్ కావడంతో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తిలో ముక్కంటిని, తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు.బాలకృష్ణ ఇదే జోష్ తో మరో సినిమాను ప్రారంభించనున్నాడు. బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమాకు ఇటీవల పూజ కార్యక్రమాలు చేసిన సంగతి తెలిసిందే. […]

అభిమానులే దర్శకులైతే.. బొమ్మ బ్లాక్ బస్టరే..!

అభిమానులు సినీ దర్శకులు గా మారి.. తాము అభిమానించే హీరోలతో సినిమా చేస్తే ఇక ఆ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో తెరపై ఎలా కనిపిస్తే బాగుంటుందో అభిమానికి తప్ప మరెవ్వరికీ తెలియదు. వాళ్లు ప్రజెంట్ చేసినట్టుగా ఎవరూ చేయలేరు కూడా. మొదటి సారిగా చిరంజీవి కెరీర్లో ఆయన నటించే సినిమాలకు ఇద్దరు అభిమానులు దర్శకత్వం వహిస్తున్నారు. వారే యంగ్ డైరెక్టర్లు బాబీ, వెంకీ కుడుముల. రవితేజ సినిమా పవర్ […]

ప్రమోషన్స్ పీక్స్.. చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ (వీడియో)

ఆర్ఆర్ఆర్ జోరు కారణంగా మొన్నటివరకు ప్రమోషన్స్ లో వెనుకబడ్డ పుష్ప టీం కూడా ఇప్పుడు జోరు పెంచింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన నిర్వాహకులు ఆ తర్వాత వరుసగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ లో అభిమానులతో అల్లు అర్జున్ ఫోటో సెషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పటికీ.. ఫ్యాన్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ మంది రావడంతో ప్రోగ్రామ్ రద్దు చేశారు. అయితే ఇవాళ చెన్నైలో పుష్ప ప్రీ రిలీజ్ […]

పుష్ప రాజ్ స్ట్రైక్స్ : మోత మోగుతున్న సోషల్ మీడియా..!

నిన్న రాత్రి యూట్యూబ్ లో విడుదలైన పుష్ప ట్రైలర్ రికార్డుల పరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ముందుగా ఈ ట్రైలర్ ను నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా అనుకున్న సమయానికి ట్రైలర్ విడుదల చేయలేక పోయారు. ఆ తర్వాత ట్రైలర్ ఎప్పుడు విడుదల చేసేది అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. ఇక నిన్న పుష్ప ట్రైలర్ విడుదల […]

బింబిసార’ బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల డేట్ ఫిక్స్..!

వైవిధ్యభరితమైన సినిమాలతో అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఈయన హీరోగానే కాదు నిర్మాతగా కూడా మంచి విజయాలను అందుకున్నాడు. కళ్యాణ్ రామ్ తన తాత పేరిట ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్ లో కళ్యాణ్ రామ్ బింబిసార అనే పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్ కు […]

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే బాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే ఓ వ్యక్తి మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని బతకాలని పవన్ కళ్యాణ్ వైద్యసాయం అందించినప్పటికీ అతడు మృతి చెందాడు. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం లింగాల చెందిన భార్గవ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అతడికి క్యాన్సర్ సోకడంతో కొన్ని నెలలుగా అతడు చికిత్సలు చేయించుకుంటున్నాడు. కాగా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనను చూడాలని […]

కైకాల సత్యనారాయణతో మాట్లాడా… చిరంజీవి ట్వీట్..ఆయన ఏ విధంగా స్పందించారంటే..!

టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిన్న సాయంత్రం అపోలో ఆస్పత్రి వైద్య బృందం విడుదల చేసిన బులిటెన్ లో  పేర్కొంది. దీంతో ఆయన అభిమానులు, తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఒక […]