‘ స్పిరిట్ ‘ కోసం ప్రభాస్ కు సందీప్ అలాంటి కండిషన్.. జక్కన్న ను మించిపోయే ట్విస్ట్ ఇచ్చాడే..!

పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలా ప్రభాస్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చి నటించ‌నున్న‌ సినిమాల్లో స్పిరిట్ కూడా ఒకటి. మోస్ట్ అవైటెడ్ గా అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాయి సినిమా అంతకంతకు ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ప్రస్తుతం.. ది రాజా సాబ్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తుదిద‌శ‌కు చేరుకుందని.. దీని తర్వాత ఫౌజీ సినిమాను పూర్తి చేసి స్పిరిట్ సెట్స్ […]