రజనీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. శివాజీ సినిమాలో అందరిని ఆలోచింపజేసే సామాజిక ఆంశాలే కాకుండా కామెడీ కూడా ఉంటుంది. ఇప్పటికీ కూడా శివాజీ సినిమాని చాలామంది టీవీలో చూస్తూ ఉంటారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2017 లో శివాజీ సినిమా వచ్చింది. బ్లాక్ మనీ ఇతివృత్తంగా వచ్చిన ఈ మూవీ […]
Tag: tollywood news
ఛీ.. ఛీ.. మరీ ఇంత దారుణమా.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అలాంటి రోల్‌లో అనుష్క.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..?
తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్కకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట నాగార్జున సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోయింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన అనుష్క.. ప్రభాస్ తో నటించిన మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి, బాహుబలి 2 సిరీస్ లతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. వీరిద్దరి కాంబోకు టాలీవుడ్‌లో […]
సేమ్ అనుపమ జిరాక్స్ ల ఉన్న ఈమె ఎవరో తెలుసా..?
అనుపమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 19 ఏళ్ల వయసులోనే తెలుగు పరిశ్రమ కి పరిచయం ఈ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అనుపమ ఒకపక్క సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటుంది. టిల్లు స్క్వేర్ లో నటించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సందర్భంలోనే అనుపమ ఏ పోస్ట్ పెట్టిన క్షణంలో వైరల్ […]
నా ఫస్ట్ లవ్ ఆ హీరోయినే.. అందుకే బ్రేకప్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ షాకింగ్ కామెంట్స్.. !!
కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ గా భారీ పాపులారిటి దక్కించుకున్నాడు అనిరుధ్ రవిచంద్రన్. రెహమాన్ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిరుధ్ అతి తక్కువ టైంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా సంచలనాలు సృష్టించాడు. చాలా చిన్న వయసులోనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. హీరో ధనుష్ అనిరుధ్‌ను తన సినిమాల ద్వారా పరిచయం చేస్తే.. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో విజయ్, అజిత్, రజినీ లాంటి టాప్ స్టార్ హీరోలు అందరి […]
తారక్ చిన్న వయసులోనే యాక్షన్ సినిమాల్లో అదరగొట్టడం వెనుక అసలు సీక్రెట్ ఇదే..?!
నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన స్టైల్‌లో సినిమాలు నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తారక్ కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా మాస్, యాక్షన్ సినిమాల్లో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఓపెన్ సంచలనంగా మారిందనడంలో సందేహం లేదు. ఇక వాటిలోనూ ఆది, సింహాద్రి సినిమాలతో అయితే ఆయను ఓవర్ […]
నాన్ పాన్ ఇండియా కేటగిరిలో ఇప్పటివరకు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయినా మహేష్ రేర్ రికార్డ్.. ఏంటో తెలుసా..?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను సృష్టించిన మహేష్..రాజమౌళి మూవీతో అసలు సీసలు పాన్ ఇండియన్ స్టార్ గా మారెందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయమని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులంతా కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు సాధించిన నాన్ పాన్ […]
ప్రభాస్ సినిమాపై గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన సందీప్ వంగ.. ఫస్ట్ రోజే బాక్సాఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగా ఒకరు. పాన్ ఇండియా లెవెల్ లో సందీప్ రెడ్డి భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో సందీప్ రెడ్డి వంగాకు పాన్ ఇండియా లెవెల్ లో డిమాండ్ బాగా ఏర్పడింది. ఆయనతో సినిమాలు చేసేందుకు ప్రస్తుతం స్టార్ హీరోలంతా సిద్ధంగా ఉన్నారు. అలాగే సందీప్ ని నమ్మి వందల కోట్ల రూపాయలు కుమ్మరించడానికి నిర్మాతలు కూడా […]
కియారా దెబ్బకు వాటి సేల్స్ బాగా పెరిగాయి.. గూగుల్ లో కూడా ఆమె పేరుతోనే సెర్చింగ్.. స్టార్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ?!
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యింది. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలోను చరణ్ సరసన నటించింది. ఇప్పుడు మరోసారి గేమ్ చేంజర్ సినిమా కోసం జోడి కట్టింది ఈ అమ్మడు. అటు బాలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్ […]
జనసేనానికి అండగా మెగాస్టార్.. పార్టీకి రూ. 5కోట్ల విరాళం అందించిన చిరు.. !!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనా అధినేతగా ఏపీ రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి విజయం, ఓటమితో సంబంధం లేకుండా ప్రజలకు తన సహాయం అందిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్‌కు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అండ కూడా దొరికింది. ఇందుకు ఉదాహరణ తాజాగా జరిగిన ఆ సంఘటనే. మెగాస్టార్ చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కోసం ఏకంగా రూ.5కోట్ల […]