సిద్దు ఫ్రేమ్ శ్రీకాకుళం మూవీ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ దాస్ ప్రస్తుతం ఎంతటి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. ఆర్య మరియు డార్లింగ్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది శ్రద్దా దాస్. నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ అనుకున్నంత సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ వచ్చిన కాడికి అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం గ్లామర్ పాత్రల్లో పోషిస్తుంది. ప్రస్తుతం సరైన అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో […]
Tag: tollywood news
ఆ హీరోయిన్ బ్యాక్ పై చెయ్యి వేసిన బోనీ కపూర్.. ఘోరంగా ట్రోల్స్..!
సినీ సెలబ్రిటీలు ఏం చేసినా అది కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో రచ్చగా మారుతూ ఉంటుంది. మంచి చేసినప్పుడు అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తారు. అదే ఏదైనా చిన్న తప్పు చేస్తే చాలు దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అంతలాగా సెలబ్రిటీలను గమనిస్తారు మరి. ఈ క్రమంలోనే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ను టార్గెట్ చేశారు కొందరు. ముంబైలో నీ మంగళవారం సాయంత్రం బి టౌన్ సెలబ్స్ కోసం ” మైదాక్ ” స్ర్కీనింగ్ జరిగింది. ఈ మూవీకు […]
క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చి క్రేజీ హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే..!!
సినీ ఇండస్ట్రీలో చాలామంది మొదట చిన్న నటినట్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా అడుగుపెడుతూ ఉంటారు. అయితే తర్వాత వారే స్టార్ హీరోస్ గా మారి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. ఇలా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా నటిస్తూనే హీరోలుగా అవకాశాన్ని దక్కించుకుని స్టార్ హీరోలుగా మారిన వారు మన టాలీవుడ్‌లో ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో మొదట గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి. మొదట మెగాస్టార్ కూడా ఇండస్ట్రీలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అడుగుపెట్టి.. తర్వాత […]
ఆ రైటర్లు నాగ్ కోసం రాసుకున్న స్టోరీని కొట్టేసిన స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ కేవలం సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేస్తూ.. కథలు రాసే బాధ్యత రైటర్ల పై ఉంచేవారు. అలాంటి రైటర్లలో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న పరుచూరి బ్రదర్స్ పేరు కూడా ఒకటి. వీళ్ళిదరు చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో భారీ సక్సెస్ అందుకునేది.. ఇక ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల అందరితో వీళ్ళు సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. వీళ్ళు చేసిన ప్రతి సినిమా కూడా ఆ హీరోల కెరీర్‌లో […]
‘ అరవింద సమేత వీర రాఘవ ‘ స్టోరీని మంచు విష్ణు మూవీలో ముందే లీక్ చేసిన స్టార్ కమెడియన్.. భలే పట్టేసారే?!
జూనియర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో తరికెక్కిన మూవీ అరవింద సమేత వీర రాఘవ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ ఫ్రాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా 2018లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ చెప్పిన చిత్తూరు యాస డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని మొదటి నుంచి అందరు భావించారు. త్రివిక్రమ్ దీనిపైనే అసలు […]
వామ్మో: 6 నిమిషాల గంగమ్మ జాతర కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేశారా.. పుష్పా గాడి లెవలే వేరబ్బా..?!
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో ఆశక్తిగా ఎదురు చూస్తున్న మూవీ పుష్ప 2. ఇక ఇటీవల ఈ మూవీ టీజర్ రిలీజై అంచనాలకు తగ్గట్టుగానే ఫ్యాన్స్‌ను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. ఒక్క డైలాగ్ లేకపోయినా.. బన్నీ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. మిలియన్ల కొద్ది వ్యూస్ రాబట్టి రికార్డులను సృష్టించిన ఈ టీజర్ లో తిరుపతి గంగమ్మ జాతర సన్నివేశాలు హైలెట్గా నిలిచాయి. కాగా పుష్ప 2 టీజర్ కోసం […]
‘ చిరు ‘ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ‘ విశ్వంభరా ‘ ఇంటర్వెల్ ట్విస్ట్ లీక్..?!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లక్షలాది మంది అభిమానాన్ని పొంతం చేసుకున్న చిరంజీవి.. ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకొని టాలీవుడ్ మెగాస్టార్ గా మారాడు. ఆయన అందుకున్న అవార్డ్‌లు, సక్సెస్‌లు చిరంజీవి క్రేజ్‌కు నిదర్శనం. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర అనే పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ […]
మెసేజ్ చేస్తే పొగరంటూ ఏడేళ్ల పాటు హీరోయిన్ నెంబర్ బ్లాక్ చేసిన స్టార్ హీరో.. కారణం ఇదే..?!
మలయాళ డైరెక్ట్ర్ కం స్టార్ హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ముకుందన్. తాజాగా ముకుందన్ హీరోగా నటించిన మూవీ జై గణేష్. రంజిత్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించింది. వీళ్లిద్దరూ కాంబోలో ఇది రెండో సినిమా కావడం విశేషం. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఈరోజు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లో పాల్గొని సందడి చేశారు మహిమ, ముకుందన్. అయితే ఇటీవల జరిగిన […]
మీకు జర్నీలో వాంతులు అవుతున్నాయా..? ఇలా చేయండి..జన్మలో ఇక మీకు ఆ ప్రాబ్లమ్ ఉండదు..!!
చాలామందికి ఇది ఒక పెద్ద ప్రాబ్లం గా ఉండిపోతుంది. జర్నీ అంటే చాలు వాంతులు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ట్రైన్ లో వెళ్తున్నామా ..? బస్సులో వెళ్తున్నామా..? కారులో వెళ్తున్నామా ..? అనే వ్యత్యాసం లేకుండా కొందరికి బాడీ సహకరించక చాలా చాలా వాంతులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. కొంతమంది భయపడిపోయి అసలు జర్నీ చేయడమే మానేస్తారు. చాలామంది జర్నీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు . కొంతమందికి మాత్రమే ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంటుంది . అయితే […]