యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో తారక్ దేవరకు బ్రేక్ ఇచ్చి వార్ 2 సెట్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం బన్నీ కూడా […]
Tag: tollywood news
రామ్ చరణ్ కు డాక్టరేట్.. పుత్రోత్సాహంలో చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ వైరల్..
చెన్నై వేల్స్ యూనివర్సిటీ ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెటింట తెగ వైరల్ గా మారుతుంది. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా చరణ్‌ను ఆహ్వానించడమే కాకుండా ఇందులో ఆయనకు డాక్టరేట్ పురస్కారాన్ని అందించి సత్కరించారు. తెలుగు సినీ రంగానికి అందిస్తున్న సేవలకు గాను ఆయన ప్రతిభకు గాను ఈ డాక్టరేట్ ను పొందడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి వారసుడుగా 2007లో […]
రాగి వస్తువులను ధరించడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. తప్పక తెలుసుకోండి..
సాధారణంగా వెండి, బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను అందరు ఎక్కువగా ధరించడానికి ఇష్ట పడుతూ ఉంటారు. వాటిని ధరిస్తారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను అభరణాలగా అలంకరించుకుంటారు. అయితే రాగి ఉంగరాలు, బ్రాస్లెట్ లాంటి ఆభరణాలు ధరించటం వల్ల సూర్యకిరణాల కారణంగా ఏర్పడే బ్యాధులకు రాగి చెక్ పెడుతుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు వేసుకోవటం వల్ల కండరాలమ వాపు, కీళ్ల నొప్పులకు ఉపశమనం కలుగుతుంది. పొట్ట సమస్యలను అరికట్టవచ్చు. […]
నన్ను రిజెక్ట్ చేసిన వారందరికీ నా ధన్యవాదాలు.. మృణాల్ ఠాగూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
మొదట హిందీ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మృణాల్ తర్వాత బాలీవుడ్ హీరోయిన్గా ఛాన్స్ అందుకొని అక్కడ సినిమాల్లో నటించింది. ఇక హను రాఘవపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ మూఈలో అచ్చతెలుగు ఆడపిల్లగా తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్ ఈమె నటించిన మొదటి సినిమానే సక్సెస్ కావడం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తర్వాత నాని హీరోగా […]
చరణ్ కు డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఇటీవల వైల్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు సాయంత్రం జరగబోయే ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొని సందడి చేయనున్నారు. ఈ ఈవెంట్‌లో చరణ్‌కు డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు. ఇక ఇటీవల ఈ విషయాన్ని యూనివర్సిటీ స్వయంగా ప్రకటించడంతో.. మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న రామ్ చరణ్.. ఎన్నో […]
ఆ యంగ్ హీరోకి సపోర్ట్ గా మహేష్ బాబు.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో యావరేజ్ టాక్ సంపాదించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో మూడో సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాల నడుమ రిలీజైనా.. ఊహించిన రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్, దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా మహేష్ బాబు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండకు సపోర్ట్ గా నిలిచాడు. అతను […]
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మంచు మనోజ్ , మౌనిక దంపతులు.. పేరు కూడా పెట్టేశారుగా..?!
మంచు ఫ్యామిలీ లోకి మరో కొత్త ఫ్యామిలి మెంబర్ చేరారు. హీరో మంచు మనోజ్ భార్య మౌనిక తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇప్పటికే మనోజ్, మౌనిక దంపతులకు ఓ కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. మనోజ్, మానిక గతంలో వేరువేరు పెళ్లిళ్లు చేసుకోగా ఏవో మనస్పర్ధలతో ఇద్దరు వాళ్ళతో విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత వీరిద్దరూ […]
ఈ బురి బుగ్గల చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్యూట్ హీరోయిన్.. భర్త కూడా స్టార్ నటుడే.. ఎవరో గుర్తుపట్టారా..?!
సినీ ఇండస్ట్రీలో నటీనటుల హీరో, హీరోయిన్ల చైల్డ్హుడ్ పిక్స్ నెటింట ఎప్పటికప్పుడు తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి. తమ ఫేవరెట్ సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ కనిపిస్తే చాలు వారి ఫ్యాన్స్ కూడా తమ ఆ ఫోటోలను సోషల్ మీడియావేదిక గా షేర్ చేస్తూ తెగ ట్రెండ్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ పై ఫోటోలో బొద్దుగా ముద్దులొలికే బుగ్గలతో కనిపిస్తున్న చిన్నది.. ప్రస్తుతం ఒక క్యూట్ హీరోయిన్. మలయాళం, తెలుగు, తమిళ ఇండస్ట్రీలో పలు […]
అతనికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి పర్వాలేదుగా.. పూనమ్ కౌర్ కామెంట్స్ వైరల్..
టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నటించింది అతి తక్కువ సినిమాలైనా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తు నెటింట వైరల్ గా మారుతూనే ఉంటుంది. సినిమాల కంటే వివాధాలతోనే బాగా పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ పరోక్షంగా విమర్శిస్తూ పోస్ట్లు పెడుతూ పాపులారిటీ దక్కించుకుంది. ఇక తాజాగా ఏపీ ఎన్నికల […]