టాలీవుడ్ టాప్ హీరోయిన్గా సత్తా చాటుతున్న కీర్తి సురేష్.. ఇప్పుడు మెగా, నందమూరి హీరోల మధ్య తీవ్రంగా నలిగిపోతోంది. అసలేమైందంటే.. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేస్తామని ఇటీవలె చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే అనూహ్యంగా నందమూరి […]
Tag: tollywood news
సెక్యురిటీ గార్డుగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో..వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ సెక్యురిటీ గార్డుగా మారాడు. అవును, మీరు విన్నది నిజమే. కానీ, ఇది రియల్ కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశిష్ ఖాన్ హీరోయిన్గా నటించగా.. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా […]
పుష్ప కోసం ఐటెం గర్ల్గా మారుతున్న స్టార్ బ్యూటీ..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను […]
మహేష్ బాబు సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. ఎవరంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోన్న […]
శంకర్ సినిమాలో చరణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే […]
`ఆర్ఆర్ఆర్` కోసం వెనక్కి తగ్గిన ఆలియా భట్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రియా సరన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న […]
`మాన్స్టర్` అంటున్న మంచు లక్ష్మి..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మి గురించి పరిచయాలు అవసరం లేదు. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా మంచి నటిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మంచు లక్ష్మి.. త్వరలోనే మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా సూపర్ స్టార్ మోహన్లాల్ సినిమాతో. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మోహన్లాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కనున్న తాజా చిత్రం `మాన్స్టర్`. వైశాఖ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మంచు లక్ష్మి ఓ […]
ఆ యంగ్ హీరోయిన్తో చైతు ప్రేమాయణం..ఎవరామె..?
భార్య, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతతో ఇటీవలె అక్కినేని హీరో నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన చైతు.. ఓ యంగ్ హీరోయిన్తో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ఇంతకీ ఎవరామంటే కృతి శెట్టి. అయితే ఇది రియల్ కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కింగ్ నాగార్జున, డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న `బంగార్రాజు` సినిమాలో నాగచైతన్య, కృతి శెట్టి జంటగా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. `సోగ్గాడే చిన్నినాయనా` పీక్రెల్గా తెరకెక్కుతున్న […]
జైలుకెళ్లిన `పెళ్లి సందడి` హీరోయిన్..ఏం జరిగిందంటే?
శ్రీలీల.. తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో పాపులర్ అయిన ఈ అందాల భామ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సందడి` మూవీతో టాలీవుడ్కి పరిచయం అయింది. ఈ మూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ.. శ్రీలీల మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. జైలుకెళ్లింది. ఇది నిజమైన జైలు అనుకుంటున్నారా? కానే కాదు… చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ఓ థీమ్ […]









