ఎస్ ప్రెసెంట్ ఇఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీల లిస్ట్ ఎక్కువైపోతుంది . రీసెంట్గా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకుని నెల కూడా తిరగక ముందే మరో స్టార్ సెలబ్రిటీ పెళ్లి పీటలు ఎక్కబోతూ ఉండడం ఇండస్ట్రీలో […]
Tag: tollywood news
విజయ దేవరకొండ సంచలన నిర్ణయం.. ఇక ఒక్కొక్కడికి లుంగీలు ఊడిపోవాల్సిందే..!
విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఆయనకు రౌడీ హీరో అనే ట్యాగ్ రావడానికి కారణం అర్జున్ రెడ్డి సినిమా . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ లో చించేసాడు విజయ్ దేవరకొండ . అప్పట్నుంచి ఆయనను రౌడీ హీరో ఆటిట్యూడ్ హీరో అంటూ పిలుచుకుంటూ వస్తున్నారు జనాలు. […]
1000కోట్ల భారీ బడ్జెట్ తో మైఖేల్ జాక్సన్ బయోపిక్.. హీరో ఎవరంటే..?!
పాప్ సింగర్ మైకెల్ జాక్సన్ బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైఖేల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ సోదరుడు జర్మన్ జాక్సన్ కొడుకు జాఫర్ జాక్సన్ నటిస్తున్నాడు. జాఫర్ అచ్చం మైఖేల్ జాక్సన్ లానే కనిపించడం.. అలాగే జాఫర్ నడక, డ్యాన్స్ ఇలా అన్నీ మైకెల్‌నే పోలి ఉండడంతో మైకల్ జాక్సన్ పాత్రకు జాఫర్ తప్ప మరెవరైనా ఇంతలా సెట్ అవ్వరని సినిమా […]
“వాడిని లాగి పెట్టి కొట్టాలి అని ఉంది”.. రష్మిక మందన్నా సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!
రష్మిక మందన్నా.. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన సరే అది బాగా ట్రెండ్ అవుతుంది . వైరల్ గా మారిపోతుంది . రీసెంట్గా రష్మిక మందన్నా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఎంత బిజీగా ఉన్నా సరే అభిమానులతో నిరంతరం టచ్ లో ఉండే రష్మిక మందన్నా.. తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది . తనకు నొప్పిగా ఉంది అంటూ […]
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. టాలీవుడ్ నటుడు, డైరెక్టర్ సూర్యకిరణ్ మృతి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్యం సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న డైరెక్టర్ సూర్యకిరణ్. తాజాగా ఆయన కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతు చికిత్స పొందుతున్న ఆయన సోమవారం చెన్నైలో చివరి శ్వాస విడిచారు. మాస్టర్ సురేష్ పేరుతో 200కు పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెలుగులో సత్యం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా టైంలో సూర్యకిరణ్ […]
రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న గామి.. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే..?!
టాలీవుడ్ మాస్‌కా దాస్ విస్వక్ సేన్ తాజాగా గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో చాందిని చౌదరి హీరోయిన్గా నటించింది. మునుపెన్నడు లేనివిధంగా విశ్వక్ డిఫరెంట్ లుక్ లో, క్యారెక్టర్‌తో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విద్యాధర్ కాగితపు ఈ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో శ్రమపడ్డాడు. ఆరేళ్లు పనిచేసి తెరకెక్కించిన ఈ సినిమా విజువల్స్ తో పాటు.. స్టోరీ కూడా చాలా […]
వాట్.. యాంకర్ రష్మీ ఆ స్టార్ కమెడియన్ లవరా.. సుధీర్ మాత్రం కాదు..?!
జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై భారీ పాపులారిటి దక్కించుకుంది రష్మి గౌతమ్. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షోతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రష్మి కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మీ జబర్దస్త్ కంటే ముందే ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న […]
స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమా తీయాలంటే రైటర్ సహాయం కావాల్సిందేనా.. మహేష్ బాబు సినిమాకు సహాయం చేసేదేవరు..?!
మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి రాకముందే ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇంకా సినిమా టైటిల్‌ని కూడా రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను సంపాదిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కించే విధంగా జక్కన్న ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక దీంతో మహేష్, రాజమౌళి అభిమానుల సినిమాపై అంచనాలు రెట్టింపు అయిపోతున్నాయి. […]
అప్పుడు క్యూట్ లుక్‌లో.. ఇప్పుడు అంతకన్నా స్వీట్ లుక్ లో.. ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?!
ప్రస్తుతం సోషల్ మీడియాలో స్టార్ నటీ నటులు చిన్ననాటి ఫొటోస్ నిటింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. వాటిని ఎలాగైనా సంపాదించి వైరల్ చేయాలని వారి ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తి చూపుతున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలను చూడాలని ఆశపడుతున్నారు. అలాగే వాటిని క్షణాల్లో వైరల్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు అదే విధంగా త్రో బ్యాక్ థీంతో ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింటి తెగ వైరల్ గా మారింది. ఇంతకీ […]