టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకున్నా మంచు లక్ష్మి .ఆమె టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి పరిచయం అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. కానీ సినిమాల్లో ఎక్కువ కాలం పాటు రాణించలేకపోయింది.కొద్దికాలంలో ఇండస్ట్రీకి దూరమై.. యూట్యూబ్ చానల్లో వీడియోలు చేస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాంకరింగ్ గా ఉంటూ పలు వీడియోలు షేర్ చేసి […]
Tag: tollywood news
చిరు – శ్రీదేవి ప్లేస్ ని ఆక్రమించిన చెర్రీ – జాన్వి… హల్ చల్ చేస్తున్న ఫోటో..!
ఆనాటి కాలంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శ్రీదేవి మరియు చిరంజీవిల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వీరిద్దరూ అప్పటి కాలంలో స్టార్ హీరో హీరోయిన్గా కొనసాగడంతో పాటు ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ అంటే సంవత్సరం ముందే టికెట్లు కొనేందుకు మగ్గుచూపుతారు ఫ్యాన్స్. అంత పాపులారిటీ కలిగిన జంట మరి వీరిది. అలాంటి వీరి జంట లో ఒక పక్షి చనిపోయింది. ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కానీ శ్రీదేవి మాత్రం మన […]
ఫ్యాన్స్ కు సూపర్ ట్విస్ట్ ఇచ్చిన ఫ్యామిలీ స్టార్.. విజయ్ దేవరకొండ పెళ్లిలో రష్మిక డ్యాన్స్..?!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఈ జోడి కొన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రెండు సినిమాలు వచ్చి మంచి సక్సెస్ సాధించాయి. వీరిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండని అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. మేకర్స్ కూడా వీరి కాంబోలో ఒక మూవీని ప్లాన్ చేస్తున్నారు. అదిగో, ఇదిగో అనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి తప్ప […]
ఓ మై గాడ్.. ఈ మహేష్ బ్యూటీ ఏంటి ఇలా మారి పోయింది.. ఎవరో గుర్తుపట్టారా..?!
సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించి తర్వాత మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఏ కారణంతో దూరమైనా.. తర్వాత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ ఫొటోస్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అంతే అందంగా ఇప్పుడు కూడా అదే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే మరి కొంత మంది ఇండస్ట్రీకి […]
ఇన్నాళ్లకు కెమెరా ముందుకు వచ్చిన అనుష్క శెట్టి.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు సక్సస్‌ఫుల్ హీరోయిన్‌గా వరుస సినిమాల్లో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక సినిమాలోను హీరోయిన్గా మెప్పించింది అనుష్క. అయితే చివరిగా మిస్‌శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా.. మీడియాకు కనిపించకుండా ఉంటుంది. కనీసం సోషల్ మీడియాలో కూడా ఆమె తనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్‌ను షేర్ […]
మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్, చెర్రీ మల్టీస్టారర్.. గెస్ట్ రోల్ లో చిరంజీవి.. డీటెయిల్స్ ఇవే..
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్ఆర్ సినిమా వచ్చి సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతి డైరెక్టర్ మల్టీ స్టారర్ సినిమాలను తెరకెక్కించి సక్సెస్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి రాజమౌళి తండ్రి […]
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జబర్దస్త్ వినోద్.. దీనస్థితికి కారణం అదేనా..?!
తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ కామెడీ షో జబర్దస్త్ లో ఇప్పటికే ఎంతోమంది కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ కమెడియన్గా దూసుకుపోతున్నారు. సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ క్రేజ్‌సంపాదించుకుంటున్నారు. అయితే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా కంటెస్టెంట్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టి స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో జబర్దస్త్ వినోధిని.. అలియాస్ వినోద్ ఇకతు. వినోద్ ఆడపిల్ల గెటప్ లో తన అందం, కామెడీ టైమింగ్ తో నవ్వులు పోయించాడు. ఎంతో కాలం జబర్దస్త్ స్టేజ్‌పై మెరిసిన […]
ఇంకెన్ని జన్మలెత్తినా నా భార్య స్థానం కల్యాణిదే.. సూర్య కిరణ్ చివరి మాటలివే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడుగా సూర్యకిరణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈయన కనిపించింది అతి తక్కువ సినిమాలే అయినా.. దర్శకుడుగా మంచి పేరును సొంతం చేసుకున్నాడు. సత్యం, రాజు భాయ్ సినిమాలు సూర్యకిరణ్‌కు డైరెక్టర్గా మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఈయన బాల నటుడిగా 200 తకుపైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లో సూర్యకిరణ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా కనిపించాడు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో మరణించడంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం […]
ఆ హిట్ సినిమా చూసేందుకు మల్టీప్లెక్స్ కు వెళ్లిన మహేష్ దంపతులు.. ఏ మూవీ అంటే..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్సడ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇంకా ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా కనిపించారు. గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్ తన నెక్స్ట్ మూవీ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళితో జతకటనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ […]