జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ.. ఆ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్..

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ న‌బ్బా నటాషా.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గాయి. ఇలాంటి నేపథ్యంలో నభా నటాషా ఓ పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంత‌కి ఆ సినిమా ఏదో ఓ సారి తెలుసుకుందాం. […]

బాలకృష్ణ – బోయపాటి మూవీకి ముహూర్తం ఫిక్స్.. అఖండ 2 కాదా.. ఇదేం ట్విస్ట్ రా బాబు..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. ప్రస్తుతం తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. ఎన్‌బికె 109 రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం సరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. భారీ క్యాస్టింగ్ చోటు దక్కించుకుంది. బాబీ డియాలతో పాటు దుల్కర్ సల్మాన్, షైన్ టామ్‌ చాకో, గౌతం మీనన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఈ […]

పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పటి వరకు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయినా ప్రభాస్ రేర్ రికార్డ్..?!

స్టార్ హీరో ప్రభాస్‌కు పాన్‌ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న.. ప్రభాస్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు హీరోల అందరిలోనూ తాను ప్రత్యేకమైన వ్యక్తిగా త‌ను క్రియేట్ చేసిన‌ రికార్డులతో ప్రూవ్ చేసుకున్నాడు. రేర్ కాంబినేషన్‌తో మొద‌లుకొన్ని రికార్డ్ స్థాయి బాక్స్ ఆఫీస్ నెంబర్, భారీ పాన్ ఇండియా మూవీ లైన్ అఫ్ ఇలా అన్ని విషయల‌లోను […]

అజిత్ కు తల నిండా తెల్ల జుట్టు ఉండడానికి కారణం అదేనా..? బయటపడ్డ షాకింగ్ నిజం..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి వార్తను రాద్ధాంతం చేయడం భూతద్దంలో పెట్టి చూడడం ఎక్కువగా చేస్తున్నారు జనాలు. రీసెంట్గా సోషల్ మీడియాలో కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో అజిత్ .. జుట్టు తెల్లగా ఉండడం పై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో అజిత్ 100 కోట్ల హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా సరే కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తూ ఉంటాయి. […]

అయ్యబాబోయ్.. మన దేవిశ్రీప్రసాద్ ఏంటి ఇలా మారిపోయాడు.. లేటెస్ట్ పిక్స్ చూస్తే కడుపు రగిలిపోతుంది..!

దేవిశ్రీప్రసాద్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీని తన మ్యూజిక్తో ఉర్రూతలూగించిన డైరెక్టర్ గతంలో దేవిశ్రీప్రసాద్ ఖాతాలో ఎలాంటి హిట్స్ పడ్డాయో కూడా మనకు తెలిసిందే. మరి ముఖ్యంగా మాస్ సాంగ్స్ చేస్తే మంచంలో ఉన్న ముసలివాడు సైతం లేసి ఆడాల్సిందే . అలాంటి ఓ స్పెషల్ మ్యూజిక్ ని అందిస్తూ వచ్చాడు. ఆనందం -కలుసుకోవాలని – ఖడ్గం – మన్మధుడు – సొంతం – వెంకీ – ఆర్య […]

ఆ విషయంలో ఎన్టీఆర్ అలా.. పవన్ కళ్యాణ్ ఇలా .. వీళ్ళని ఇక జన్మలో మార్చలేము రా బాబు..!!

కొందరు చాలా మూర్ఖత్వంగా ఉంటారు . తాము నమ్మిన సిద్ధాంతాన్ని ఎలా అయినా సరే దాన్ని ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటారు . తమను ముంచేస్తున్నా సరే వాళ్ళని దగ్గర పెట్టుకొని ఉంటారు . ప్రెసెంట్ అలాంటి ఇద్దరు హీరోల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . వాళ్లు మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ . ఇద్దరు కూడా ఇండస్ట్రీలో తోపైన స్టేటస్ కలిగిన హీరోలు . ఈ పేర్లు చెప్తే […]

కాజల్ ని అలాంటి ఫొటోస్ అడిగిన తెలుగు హీరో.. ఈ బ్యూటీ ఏం చేసిందో తెలుసా..?

సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా వైరల్ అవుతూ వస్తున్నాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ చేసిన పని ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. కాజల్ అగర్వాల్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అంతేకాదు అమ్మడు తన అందచందాలతో కుర్రాళ్లను బాగా కట్టిపడేస్తుంది . […]

దేవరలో ఆ సెక్సీ ఫిగర్ తో ఐటమ్ సాంగ్.. కొరటాల శివ టూ రొమాంటిక్ ఫెలోనే. !

దేవర ..దేవర.. దేవర ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో చేస్తున్న సినిమానే ఈ దేవర. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై జనాలు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అన్ని చక్కగా జరిగి ఉంటే ఏప్రిల్ 5న ఈ […]

రామ్ చరణ్ ను వెంటాడుతున్న వెరీ వెరీ బ్యాడ్ సెంటిమెంట్.. తేడా కొడితే గ్లోబల్ ఇమేజ్ గబ్బు పట్టిపోవడం ఖాయం..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాంచరణ్ పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన స్థాయి గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. బడాబడా హాలీవుడ్ డైరెక్టర్లు కూడా ఆయనతో సినిమాను ఓకే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో […]