తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకత ముద్ర వేసుకున్నాడు డైరెక్టర్ కృష్ణవంశీ. ప్రస్తుతం అడపదడపా సినిమాలను మాత్రమే తెరకెక్కిస్తూ ముందుకు సాగుతున్న ఈయన ఒకప్పుడు తను తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. తను తెరకెక్కించిన సినిమాలతో చాలామంది హీరోలని కూడా స్టార్ హీరోలుగా మార్చాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున లాంటి హీరోతో నిన్నే పెళ్ళాడుతా లాంటి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమా చేసి తనలో ఇలాంటి ఒక […]
Tag: tollywood news
తన ఫస్ట్ రెమ్యూనరేషన్తో తల్లిదండ్రులకి అటువంటి గిఫ్ట్ ఇచ్చిన నిహారిక..?
నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకుంది నిహారిక. మెగా డాటర్ గా రాణిస్తుంది.టీవీ షోస్ తో కెరియర్ ప్రారంభించిన ఈ అమ్మడు ప్రస్తుతం వెబ్ సీరీస్,సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచంలోనే పెరగటంతో ఈ బ్యూటీ చదువు కంప్లిట్ అయ్యాక..సినీ ఇండస్ట్రీ వైపు ఎక్కువగా మక్కువ చూపించింది. తండ్రి నాగబాబు జడ్జ్ గా వ్యవహరించిన ‘ ఢి జూనియర్’ షోకు నిహారిక ఏడాదికి […]
మహేష్, రాజమౌళి మెచ్చిన ఆ హిట్ మూవీ.. ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?!
మలయాళ ఇండస్ట్రీలో ఫిబ్రవరి 9న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయిన ప్రేమలు అక్కడ భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై రూ.100 కోట్లు సాధించి రికార్డును క్రియేట్ చేసింది. తెలుగులో కూడా ప్రేమలు అనే పేరుతో తాజాగా ఈ సినిమాను థియేటర్స్ లోకి రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా యూత్‌కు […]
చేతినిండా సినిమాలతో బిజీ అయిపోతున్న నేషనల్ క్రష్.. లైన్ అప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..
సినీ ఇండస్ట్రీలో ఆల్ టైం యంగ్ బ్యూటీగా మెరిసిపోయే హీరోయిన్లలో రష్మిక మందన ఒకటి. ఆమె క్యూట్ లుక్స్, ఆకట్టుకునే ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. లుక్ తో పాటు అభినయంతోను ఆకట్టుకునే ఈ చిన్నది.. సినిమా అవకాశాలను కూడా అదే రేంజ్ లో అందుకుంటుంది. ఇక ఆమె నటించిన అన్ని సినిమాలు కూడా రష్మికకు కలిసొస్తున్నాయి. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం పెద్ద సినిమాల్లో […]
వరుస ప్లాపుల తర్వాత భారీ సక్సెస్ లు అందుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే..!
సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు వరుసనే ప్లాప్ అయితే ఆ హీరో స్టార్ హీరో అయినా సరే వారి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. వరుస ప్లాపుల వల్ల ఇండస్ట్రీకి దూరమైన హీరోలు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది హీరోలు మాత్రం ఫ్లాపులు వచ్చిన కమ్‌బ్యాక్ ఇచ్చి మళ్లి స్టార్ హీరోలుగా వార్తల్లో నిలిచారు. అలాంటి హీరోలలో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడు. పోకిరి తర్వాత మహేష్ […]
‘ రజాకర్ ‘ సినిమాను ఆపేయాలంటూ హైకోర్టులో పిటిషన్.. కారణం ఏంటంటే..?!
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో సరికొత్త స్టోరీతో రజాకర్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ గడ్డపై పోరాడిన యోధుల చరిత్ర ఆధారంగా రజాకర్.. ది సైలెంట్ జోన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ఆట సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో బాబీ సింహా, వేదిక ప్రేమ, అనుష త్రిపాఠి, ఇంద్రజ అనసూయ, మకరం దేశ్ పాండే లాంటి ఎంతోమంది సినీ ప్రముఖులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా […]
43 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదే.. నటి స్నిగ్ధ షాకింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి స్నీగ్ద. అలా మొదలైంది, మేం వయసుకు వచ్చాం, దమ్ము, కళ్యాణ వైభోగమే ఇలా దాదాపు 25 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది. అయతే ఆడపిల్ల అయినా ఈ అమ్మడూ మగరాయుడి గెటప్‌లో కామెడీ పండిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. అయితే సినిమాల్లోనే కాదు స్నిగ్ధ బయట కూడా మొగరాయుడిలా ఉండటానికే ఇష్టపడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ విషయంలో […]
వాట్.. అజిత్ తో ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు ఓ హీరోయినా.. ఎవరో గుర్తుపట్టారా..?!
తమిళ్ స్టార్ హీరో అజిత్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల కాలంలో అజిత్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అజిత్ అనారోగ్యానికి గురయ్యాడు అంటూ.. ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అంటూ.. వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అజిత్ హాస్పిటల్‌కు వెళ్ళిన విషయం నిజమే కానీ.. జనరల్ చెకప్ కోసమే ఆయన అక్కడకు వెళ్లారని టీం క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే అజిత్ సినిమాలకు కోలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. […]
అనుష్క చేస్తున్న మలయాళ సినిమా.. రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళబెడతారు..!!
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది అనుష్క శెట్టి. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇప్పటికే మూడు ఫిలింఫేర్ అవార్డ్స్, 2 నంది అవార్డ్స్. రెండు సైమా అవార్డులను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన బాహుబలి సినిమాలోనూ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో పాన్ […]