రోజురోజుకి మరింత యంగ్ గా మారిపోతున్న రమ్యకృష్ణ.. లేటెస్ట్ ఫిక్స్ వైరల్..

సీనియర్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు తెలుగులో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్‌లో అగ్ర హీరోల అందరి సరసన నటించి ఎన్నో హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోను సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న ఈ బ్యూటీ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి తో శివగామి పాత్రలో నటించి పాన్ […]

మోహన్ లాల్ సినిమాలతో.. హిట్లు అందుకున్న మన టాలీవుడ్ హీరోలు వీళ్ళే..

సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో మొదటి వ‌రుస‌లో మోహన్ లాల్ పేరే వినిపిస్తుంది. ఈ హీరో తన అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ఓకీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన మోహన్ లాల్.. హీరోగా 1978లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచి దాదాపు నాలుగు దశాబ్దాలపైగా సినీకెరీర్‌ కొనసాగిస్తున్నాడు. 400కు పైగా సినిమాల్లో […]

వాట్.. ల‌క్కీ బ్యూటీ అదితి శంక‌ర్ రెమ్యున‌రేష‌న్ మ‌రీ అంత త‌క్కువా.. అస‌లు న‌మ్మ‌లేరు..!!

ఏ ఇండస్ట్రీలో అయినా స‌క్స‌స్‌లు వ‌స్తేనే ముందుకు సాగాలంటే ప్రతిభా, శ్రమతో పాటు అదృష్టం కూడా దానికి తోడవ్వాలి. అల సినీ ఇండస్ట్రీలో కూడా ఒకసారి హీరో, హీరోయిన్లు నటించిన సినిమాలు సక్సెస్ సాధించిన.. తదుపరి సినిమాల్లో అవకాశాలు రావడం కష్టంగానే ఉంటుంది. అయితే నటి అదితి శంకర్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని చెప్పాలి. ప్రముఖ దర్శకుడు శంకర్.. ఇద్దరు కూతుర్లలో చిన్న కూతురు అదితి శంకర్ వైద్య విద్యను పూర్తి చేసింది. అయితే […]

ఆ హీరోయిన్‌తో సీనియ‌ర్‌ ఎన్టీఆర్ సీక్రెట్ మ్యారేజ్ ఆపేసిన స్టార్ హీరోయిన్‌..!

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్న హీరోలు ఎవరైనా ఒకే హీరోయిన్‌తో ఒకటికి నాలుగు సార్లు నటించారంటే వారిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందని.. వారిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.యి అయితే మొదటి జనరేషన్ లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్లు ఒకే హీరోయిన్ తో పలు సినిమాలో నటించి మెప్పించేవారు. అలా ఎన్టీఆర్ తన సినీ కెరీర్‌లో కేవలం 47 మంది హీరోయిన్స్ తో మాత్రమే పనిచేశాడు. […]

ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజనీకాంత్.. రిజల్ట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

సినీ ఇండస్ట్రీలో చాలామంది నటినటులు స్టార్ హీరో, హీరోయిన్లుగా అవ్వడానికి అడుగుపెట్టి.. మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూనే భారీ సక్సెస్ సాధించి స్టార్ సెలబ్రిటీస్‌గా మారుతూ ఉంటారు. అయితే వారు ఆ స్టార్డం సంపాదించుకోవడానికి ఎంత శ్రమించాల్సి వస్తుంది. ఇలా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత.. స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు రెబల్ స్టార్. ఈయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ […]

ఆ త‌ప్పుతో కీర్తి సురేష్ కెరీర్‌కు ఇంత లాస్ జ‌రిగిందా..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో పాపులాంటి దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అయితే తమిళ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. మరో పక్కన బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. ఇక ప్రస్తుతం హిందీలో వరుణ్ దావన్‌కు జంటగా కీర్తి సురేష్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి […]

తెలుగులో సెన్సేషన్ గా మారిన ఆయేషా ఖాన్.. టాలీవుడ్ కి మరో క్రేజీ బ్యూటీ దొరికినట్టే..?!

అయేషా ఖాన్.. ఈ పేరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. హిందీ బిగ్ బాస్ ద్వారా స్టార్‌డంను అందుకుని లైమ్ లైట్‌లోకి అడుగుపెట్టిన‌ ఈ ముద్దుగుమ్మ మొద‌ట ఇన్‌స్టాగ్రామ్ లో తన సిజలింగ్ డ్యాన్స్, రిల్స్ ద్వారా క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందే సోషల్ మీడియాలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఈ బ్యూటీ.. ఇటీవల తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చింది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలో నటించిన ఓం భీమ్ బుష్ […]

అస‌లు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ వ‌య‌స్సు ఎంత‌… ఆమె క‌ల ఎందుకు చెదిరింది…!

కోలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సినిమాల్లో కంటెంట్ ఉంటేనే నటించే ఈ ముద్దుగుమ్మ తను నటించే ప్రతి సినిమాతో తెలుగులో సక్సెస్ అందుకుంటుంది. ఈ క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ సినిమాలో నటిస్తుందంటే ఆ సినిమా ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉంటుందని.. ఖ‌చ్చితంగా కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు నమ్మే రేంజ్‌కు ఆమె ఎదిగింది. కాగా ఇటీవల వరలక్ష్మి శరత్ […]

పవన్, చెర్రీ ఫోటోలతో పెళ్లి పత్రిక ప్రింట్ చేయించుకున్న అభిమాని.. ఫిదా అవుతున్న పవన్ ఫ్యాన్స్..!!

పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బాబాయ్, అబ్బాయిలు కెరీర్ పరంగా కూడా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. పవన్ ఓజీ, ఉస్తాద్‌ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని వార్తలు వినిపించినా.. తాజాగా అమెజాన్ ప్రైమ్ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంద‌ని […]