ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వస్తున్న సమస్య డయాబెటిస్. చిన్న వారి దగ్గర నుంచి పెద్దవారు వరకు కూడా ప్రతి ఒక్కరూ డయాబెటిస్ సమస్యకి గురై బాధిస్తున్నారు. మీ చిగుళ్ళు వాచిన, శరీరంలో మంటలు వచ్చిన, మీ బరువు బాగా పెరిగిన ఆందోళన చెందకండి. సజ్జ పిండితో చేసిన రోటీ తినడం ప్రారంభించండి. ఈ పిండిలో ఉండే పోషకాలు మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. సజ్జల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. అందుకే దీని […]
Tag: tollywood news
ఏకంగా 200 మంది మధ్యలో చిరంజీవి పరువు తీసేసిన నిర్మాత.. నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటూ కామెంట్స్..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన టాలెంట్ను నిరూపించుకుని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు చిరు. ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా తన కష్టంతో పైకి ఎదిగాడు. దాదాపు నాలుగు దశాబ్దాలు టాలీవుడ్ సింహాసనాన్ని ఏలారు. ఆరుపదుల వయసు దాటిన ఏమాత్రం జోరు తగ్గించకుండా తన నటనతో దూసుకెళ్తున్నాడు. ఇక ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం చిన్న హీరోల సినిమాలను ప్రమోట్ చేసేందుకు ముందుంటాడు. కొత్త కొత్త నటీనటులను ప్రోత్సహిస్తూ […]
ఎవడో టిల్లు స్క్వేర్ ఫ్లాప్ అవుతుందని అన్నాడు.. సిద్దు షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మొదటి నుంచే ఈ మూవీ పై భారీ హైప్స్ నెలకున్నాయి. దీంతో సినిమా రిలీజ్ అనంతరం కూడా ఆ హైప్స్ ని అందుకోగలిగింది. ఇక ప్రస్తుతం ఈ […]
గ్రీన్ కలర్ చీరలో రాశి ఖన్నా అందాల విందు.. ఏముంది రా బాబు..!
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా అడుగుపెడుతూ ఉంటారు. కానీ కొందరికి మాత్రమే పాపులారిటీ దక్కుతూ ఉంటుంది. వారు మొదట్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ అనంతరం వారికి పెద్దగా అవకాశాలు అందం. అలా మొదట్లో భారీ అవకాశాలు అందుపుచ్చుకుని స్టార్ హీరోయింగా కొనసాగిన వారిలో రాశి కన్నా కూడా ఒకరు. వరుణ్ తేజ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది రాశి కన్నా. ఈ ముద్దుగుమ్మ అంద చందాలకు […]
భార్యతో కలిసి స్టెప్పులు వేసిన రాజమౌళి.. ముసలోడే కానీ మహానుభావుడు..!
మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈయనకి దక్కని అవార్డు అంటూ లేదు. దర్శక వీరుడుగా పేరు సంపాదించుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రాజమౌళి నెక్స్ట్ మూవీ పై భారీ హైప్స్ ఉన్నాయి. ఇక ప్రస్తుతం రాజమౌళి మరియు మహేష్ సినిమా […]
మంగ్లీ అభిమానులకు గుడ్ న్యూస్.. అరుదైన గౌరవాన్ని అందుకున్న స్టార్ సింగర్..
సింగర్ మంగ్లీ.. తెలుగు ప్రేక్షకుల్లో ఈ పేరు తెలియని వారు ఉండరనటంలో అతిశయోక్తిలేదు. మ్యూజిక్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈమె అంటే కూడా అంతే అభిమానం ఉంటుంది. అంతలా జనాల్లో కనెక్ట్ అయినా ఈ బ్యూటీ.. జానపద పాటలతో మొదట గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో కూడా పాటలు అందిస్తూ స్టార్ సింగర్ గా పాపులారిటీ దక్కించుకుంది. ఇటు జానపద పాటలతోనూ, మరో పక్కన డివోషనల్ సాంగ్స్.. సినిమా పాటలతో కూడా తన సత్తా […]
వాట్.. బన్నీతో సినిమాకు అట్లీ అలాంటి కండిషన్ పెట్టాడా.. దానికి ఓకే చేస్తేనే మూవీ అనౌన్స్మెంట్ ఆ..?!
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2.. సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్పాతో పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటి దక్కించుకున్న బన్నికి మార్కెట్ కూడా అదే రేంజ్ లో పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక బన్నీ పుష్ప 2 తరువాత తమిళ్ డైరెక్టర్ అట్లీతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అట్లీ గతేడాది షారుక్ ఖాన్ తో జవాన్ సినిమాలో […]
బాయ్ ఫ్రెండ్ తో కారులో అలా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పూజ హెగ్డే.. బుట్ట బొమ్మ లేటెస్ట్ పిక్స్ వైరింగ్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డేకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరమైన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను ఎంచుకుంటూ సిల్వర్ స్క్రీన్ పై కనిపించేందుకు ప్రయత్నిస్తుంది. టాలీవుడ్ లో బుట్ట బొమ్మగా పాపులారిటి దక్కించుకున్న పూజ హెగ్డేకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా […]
వాట్ : చిరంజీవి స్టార్ హీరోగా మారడానికి కారణం ఆ ప్రొడ్యూసర్ ఆ.. సీక్రెట్ రివిల్ చేసిన మెగాస్టార్.. ?!
తెలుగు డిజిటల్ క్రియేటర్స్ మీట్ కు ముఖ్యఅతిథిగా మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి హాజరై సందడి చేశాడు. తాజాగా జరిగిన ఈ ఈవెంట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ల వీరిద్దరూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించారు. చిరంజీవిని.. విజయ్ ఎన్నో ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎంతో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో చిరంజీవి కెరీర్‌లో ఎదురైన తీవ్రమైన అవమానాన్ని గురించి ఆయన షేర్ చేసుకున్నాడు. ఈ అవమానంతో స్టార్ అవ్వాలని కసి తనలో […]