బరితెగించిన పూజ హెగ్డే….కొత్త సోషల్ మీడియా స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా?

గడిచిన ఐదారేళ్ళ తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజ హెగ్డే. “ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముంబై భామ, తరువాత వరుస వకాశాలతో దూసుకుపోయింది. మహేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి అభిమానులను సొంతం చేసుకుంది. ఐతే కారొనకు ముందు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్న ఈమె కెరీర్, కరోనా తరువాత మాత్రం పెద్ద మలుపు తిరిగింది. కరోనా […]

మరో హీరోయిన్ జాతకం చెప్పిన వేణు స్వామి..ఏం చెప్పారో తెలుసా?

వేణు స్వామి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులుగా నిత్యం ఎదో ఒక వార్తతో వైరల్ అవుతూనే ఉన్నారు. తాజాగా నిహారిక విడాకుల గురించి కూడా స్పందించారు. అంతేకాదు నిహారిక ఇంకో పెళ్లి చేసుకున్నా ఇలానే జరుగుతుందని కామెంట్స్ చేసారు. వేణు స్వామి సినిమాల గురించి, సినీ తారల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నిరోజులుగా జ్యోతిష్యం కూడా చెబుతూ వస్తున్నారు. ఏ హీరోయిన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా చెబుతున్నారు. ఇప్పుడు […]

హాట్‌గా మారిపోతున్న కీర్తి సురేష్… రీసెంట్ పిక్స్ చూశారా…

కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచేయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. మహానటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు క్లాస్ గానే కాదు తనలోని మరో యాంగిల్ ను కూడా పరిచయం చేసింది కీర్తి. తాజాగా దేశీ బార్బీని అంటూ బోల్డ్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి తెలుగులోనే కాదు తమిళంలోనూ వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తాజాగా తమిళంలో విడుదలైన […]

పెళ్లయిన తర్వాత రూట్ మార్చనున్న లావణ్య త్రిపాఠి.. సినిమాలను వదిలేసి ఏం చేస్తుందంటే…

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు త్వరలోనే వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకొని మేగా ఇంటి కోడలు కాబోతుంది అనే విషయం అందరికి తెలిసిందే.  అయితే పెళ్లి కి ముందే ఈ అమ్మడు ఒక సంచలన నిర్ణయం తీసుకుందట. ఈ విషయం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. వరుణ్, లావణ్య ల పెళ్లి ఎప్పుడో కావాల్సింది కానీ నిహారిక విడాకుల కారణంగా లేట్ గా ఎంగేజ్మెంట్ […]

ఫ్రెండ్ తో కలిసి క్రేజీ డ్యాన్స్ చేసిన సమంత.. వీడియో వైరల్..

ప్రముఖ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏం మయా చేసావే’ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది . ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించు అభిమానులను అల్లరించింది. తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సామ్ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది. ఈ అమ్మడు స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్ ని […]

అందాల గేట్లు ఎత్తేసిన జెనీలియా.. విడాకుల నేపథ్యంలో సినిమాల అవకాశం కోసం పాకులాట!

ప్రముఖ నటి జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘బాయ్స్ ‘ సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ అమ్మడు ‘సత్యం ‘ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . ఆ తరువాత ఈ అమ్మడు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించింది. తన నాజుగైన అందంతో వెండితెరపై ఒక వెలుగు వెలిగింది ఈ బ్యూటీ. తన నటన, అందంతో వరుస అవకాశాలు దక్కించుకొని దూసుకుపోయింది. తెలుగులో ఈ అమ్మడు సై, బొమ్మరిల్లు, రెడీ లాంటి […]

లిప్‌లాక్‌లకు ఏమాత్రం మొహమాటపడని హీరోయిన్.. ఆమె వద్దకు క్యూ కడుతున్న డైరెక్టర్లు..

ప్రస్తుతం ఏ సినిమాలో చూసిన లిప్ లాక్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి. ఆడియన్స్ కూడా ఎక్కువగా వాటికే అట్రాక్ట్ అవుతున్నారు. బాలీవుడ్ నుంచి మొదలుకొని టాలీవుడ్ వరకు రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ చాలా కామన్ అయిపోయాయి. అయితే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ నందిత శ్వేత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలలో నటించినప్పటికీ మంచి బ్రేక్ మాత్రం రావడం […]

రేణు దేశాయ్‌ని అలా మార్చేసిన కొడుకు అకీరా నందన్.. భయమేస్తుంది అంటూ..

రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ లుక్ అందరికీ షాక్ ఇస్తోంది. అయితే ఆమె లుక్ వెనుక కొడుకు అకిరా హస్తం కూడా ఉందట. పవన్ కళ్యాన్, రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ చాలా యాక్టివ్ పర్సన్. టీనేజ్‌లో ఉన్న అకీరా చాలా విషయాల మీద అవగాహన సాధించాడు. ముఖ్యంగా మ్యూజిక్ లో మంచి టాలెంట్ ఉంది. ఇప్పటికే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ కంపోజ్ కూడా […]

వారిని తలచుకుంటూ ఒకేసారి ఏడ్చేసిన స్టార్ హీరోయిన్.. ఏమైందంటే..

ఒకప్పటి హీరోయిన్ అంకిత గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఇప్పటి తరానికి మాత్రం అంకిత వెంటనే గుర్తుకు రావడం కష్టం. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా భూమిక, అంకిత నటించారు. ఈ సినిమా పేరు చెప్పగానే అంకిత ఎవరో గుర్తు వచ్చే ఉంటుంది. సింహాద్రి సినిమాలో అంకిత తన నటనతో అదరగొట్టేసిందనే చెప్పాలి. హరికృష్ణ నటించిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అంకిత. ఈ అమ్మడు తన […]