అబ్బా, బిగుతైన టీ-షర్ట్‌లో ఎద అందాలు చూపిస్తూ ఊరిస్తున్న ప్రణీత..!

ప్రముఖ నటి ప్రణీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘అత్తారింటికి దారేది’ సినిమాతో బాగా ఫేమస్ అయిన ప్రణీత ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తరువాత ఎన్నో మంచి మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను అల్లరించింది. అయితే పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత గత ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి అయ్యి ఒక బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కూడా […]

అలనాటి హీరోయిన్ అంజలీదేవి మనవరాలు ఇప్పుడొక స్టార్ యాక్టర్..!

ఒకప్పటి నటి అంజలీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తన అందమైన రూపంతో, అద్భుతమైన నటనతో ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. మొదటిగా ఆమె చిన్న పాత్రలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అంజలీదేవి నటించిన ‘లవకుశ’ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించింది. ఆ పాత్రతో ఆమె ఎంతోమంది మహిళల మనసులో నిలిచిపోయింది. ఇక అప్పటినుంచి అంజలీదేవి స్టార్ హీరోయిన్‌గా మారింది. లవకుశ సినిమా తర్వాత నుంచి అంజలీదేవి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆమెను […]

చీరలో సమంత హాట్ ఫోజులు.. చూపు తిప్పుకోలేకపోతున్న ఫ్యాన్స్!

ప్రముఖ నటి సమంత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన పుష్ప అనే సినిమా లో ‘ఉ అంటావా ఊ ఊ అంటావా అంటూ ఐటమ్ సాంగ్ కి స్టెప్పులు వేసి కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. ఇటీవలే లేడి ఓరియంటెడ్ మూవీ అయిన యశోద సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమాలో నటిస్తుంది. సమంత […]

పూజా హెగ్డే మరో రకుల్‌ ప్రీత్‌ కాబోతుందా? తక్కువ సమయంలోనే?

  ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఒకానొక సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించడానికి డేట్స్ ఖాళీగా లేనంత బిజీగా ఈ ముద్దుగుమ్మ అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత కొన్నిరోజులకు మహేష్ తో ఒక సినిమా లో నటించింది. అలాంటి రకుల్ ప్రీత్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఒక్క […]

హీరోయిన్ సౌందర్యకి ఉన్న ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే అవాక్కవుతారు..

సహజనటిగా తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయిన దివంగత నటి సౌందర్య. కన్నడ ఇండస్ట్రీకి చెందిన సౌందర్య గురించి చాలామందికి తెలిసి ఉంటుంది కానీ ఈమె ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మాత్రం కచ్చితంగా చాలా తక్కువ మందికి తెలిసే ఉంటుంది. నిజానికి ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్ ఏం లేకుండా సౌందర్య సినిమా ఇండస్ట్రీలో అడిగి పెట్టిందని చాలామంది అనుకుంటారు కానీ అది నిజం కాదు. సౌందర్య తండ్రి సత్యనారాయణ ప్రముఖ సినీ రచయిత. కొన్ని కన్నడ సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేశాడు. […]

వారిపై ఫైర్ అయిన శృతిహాసన్.. ఇంతకీ ఏం జరిగిందంటే…

ప్రస్తుతం టాలీవుడ్‌లో శృతి హాసన్ హవా నడుస్తుంది. చాలా కాలం తరువాత ‘క్రాక్’ సినిమాతో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ మంచి హిట్ అందుకుంది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో శృతి హాసన్ గెస్ట్ రోల్‌లో నటించింది. క్రాక్ సినిమా విజయం తరువాత శృతికి ‘సలార్’ అనే పాన్ ఇండియా మూవీలో నటించే అవకాశం వచ్చింది. ఈ మూవీతో మొదటిసారి ప్రభాస్‌తో జత కట్టబోతుంది. అలానే టాలీవుడ్ సీనియర్ […]

దుబాయ్ వేదికగా న్యూ ఇయర్ పార్టీలో కవ్విస్తోన్న నటి మెహ్రీన్ అందాలు!

న్యూ ఇయర్ వేడుకల్లో జనాలు తడిసి ముద్దయ్యారు. ఇక సినిమా సెలిబ్రిటీల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో హీరోయిన్ మెహ్రీన్ కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు ఇండియా వేస్టని అనుకుందేమోగాని మిత్రులతో కలిసి దుబాయ్ వెళ్ళింది. ఈ సందర్భంగా అక్కడ తీసుకున్న సెలెబ్రేషన్స్ తాలూక ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. దాంతో ఆమె ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మెహ్రీన్ టెంప్టింగ్ గ్లామర్ కి కుదేలవుతున్న కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. […]

లవర్‌తో చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్న మహేష్ హీరోయిన్.. అడ్డంగా బుక్ అయిందిగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈ ముద్దుగుమ్మ ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేష్ సరసన నటించింది. ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ‘లస్ట్ స్టోరీస్’ మూవీలో ఒక బోల్డ్ రోల్ కూడా చేసి భారతదేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. కాగా ఈ తార బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం నడుపుతున్నట్లు బీ-టౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ కలిసి గురువారం ఉదయం విమానాశ్రయంలో కనిపించారు. […]

వెకేషన్ స్పెషల్.. శ్రియా శరన్ అందాల విందు.. చూస్తే తట్టుకోలేరు..

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకున్న నటి శ్రియా శరన్. తన నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. దాదాపు రెండు తరాల యంగ్ హీరోలతో జత కట్టిన శ్రియా ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో సూపర్ హిట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలో సినియర్ నటుడు అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించింది. ఇక ఆ తరువాత మలయాళ రీమేక్ సినిమా దృశ్యం-2లో యాక్ట్ చేసింది. నవంబర్ 18న వరల్డ్ […]