ఓంరౌత్ నీ ఆ విషయంలో ఫుల్ గా ఏకేస్తున్న ఫ్యాన్స్.. పాపం కదరా..!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ ముఖ్య పాత్రలో దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ ” హనుమాన్ “. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాతో పోటీ పడేందుకు బరిలోకి దిగిన మహేష్ ” గుంటూరు కారం ” సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది బాలీవుడ్ చిత్రం ” ఆది […]

ఆ విషయంలో ఫుల్ డిసప్పాయింట్ అవుతున్న బాలయ్య ఫ్యాన్స్…!

ప్రస్తుతం బాలయ్య హీరోగా దర్శకుడు కొల్లి బాబీ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇది బాలయ్య కెరీర్లో 109వ సినిమాగా ప్లాన్ చేస్తుండగా బాలయ్య గత సినిమాలు కంటే క్రేజీ హైప్ దీనిపై నెలకొంది. ఇక ఈ సినిమా కోసం ఫాన్స్ కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ పండగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఎంతో ఆత్రుతతో చూస్తున్నారు బాలయ్య అభిమానులు. బాలయ్య సహా ఇతర సీనియర్ […]

పేకాట ఆడుతున్న ప్రిన్స్ మహేష్, వెంకటేష్.. ఫొటోలు వైరల్…

ప్రముఖ టాలీవుడ్ స్టాప్ హీరోలు నటులు మహేష్ బాబు, వెంకటేష్ ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పేకాట ఆడుతూ కనిపించారు. వీరిద్దరూ పేకాట ఆడుతూ సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్ బాబు ఆరంజ్ కలర్ చొక్కా ధరించి హ్యాండ్సమ్ గా కనిపించగా, వెంకటేష్ నల్ల చొక్కా, సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరూ రిలాక్స్‌గా, హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. ఒక క్లబ్ హౌస్ ఓపెనింగ్‌కు ఈ హీరోలు చీఫ్ […]

ఆ విష‌యంలో మ‌హేష్‌, ప‌వ‌న్ ను కొట్టేవారే లేరు.. మిగిలిన హీరోలంతా వారి ముందు జోక‌ర్సే!

టాలీవుడ్ టాప్ స్టార్స్ లిస్ట్ తీస్తే మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్లు ముందు వ‌రుస‌లో ఉంటాయి. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు త‌మదైన టాలెంట్ తో ఈ ఇద్ద‌రు హీరోలు స్టార్ ఇమేజ్ ను ద‌క్కించుకున్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. సెలెక్టివ్ గా సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాన్ ను కొట్టేవారే లేదు. వీరిద్ద‌రూ ఒక్కో సినిమాకు రూ. 80 కోట్ల […]

తండ్రుల క్యారెక్టర్స్‌లో ఒదిగిపోయే టాప్ తెలుగు నటులు వీరే..

చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు వారి స్నేహితుల పాత్రలు కూడా బాగా ఫేమస్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా హీరో, హీరోయిన్ తండ్రుల పాత్రలు కూడా ప్రేక్షకులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కొన్ని తండ్రి పాత్రలు అయితే ప్రేక్షకులు మనసులో చిరకాలం అలా నిలిచిపోతాయి. తెలుగు పరిశ్రమలోని సినిమాల్లో తండ్రి పాత్రలో జీవించిన కొంతమంది నటుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • మురళిధర్ గౌడ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన డీజే టిల్లు […]

ముద్దు సీన్స్ లో గొడవపడి సినిమాలను వదిలేసిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!

ఒక సినిమా వస్తుంది అంటే చాలు అందులో పదుల్లో రొమాంటిక్ సీన్స్ ని జోడించడం, అర డజన్ కి పైగా ముద్దు సన్నివేశాలను పెట్టడం ఈ మధ్య వెరీ కామన్.అసలు ముద్దు సీన్స్ లేకపోతే సినిమా చూడటానికి కూడా ఇష్టపడని ప్రేక్షకులు కూడా ఉన్నారు. తీసేవారు అలాగే ఉన్నారు, చూసేవారు అలాగే తయారయ్యారు.కానీ నేటి తరం సినిమా పోకడకు కాస్త ముందు తరాల సినిమాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో ఒక ముద్దు సీన్ తీయాలంటే అటు […]

హన్సిక నుంచి కాజల్ వరకు ఈ స్టార్ హీరోయిన్ల పెళ్లిలో అదిరిపోయే ట్విస్టులు ఇవే..!

చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. వారు ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీస్ అయినా.. ఎన్ని సినిమాలలో నటించిన ఎంత సంపాదించుకున్న ఆ టైంలోనే సంపాదించుకోవాలి. అందుకే స్టార్డం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న సిద్ధాంతంతో వారి రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేస్తుంటారు. అయితే వారిలో సమంత, అనుష్క, త్రిష, నయనతార లాంటి కొద్దిమంది హీరోయిన్లు మాత్రమే లాంగ్ కెరీర్ ఉంటుంది. ఈ విధంగా కెరీర్ ఉన్న హీరోయిన్లు కూడా చాలా తక్కువ మందే […]

యాక్టింగ్‌లోనే కాదు టేకింగ్‌లోనూ వీరికి సాటి ఎవరూ లేరు.. వారు ఎవరంటే..

సాధారణంగా చాలా మంది యాక్టర్స్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నిస్తుంటారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదేమీ కొత్త విషయం కాదు. మరి, ఇటీవల అదే బాటలో నడిచి, ప్రేక్షకులను అలరించిన వారెవరో తెలుసుకుందాం. • కమెడియన్ కమ్ డైరెక్టర్ వేణు జబర్దస్త్‌ లాంటి కామెడీ షో ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణు యెల్దండి దర్శకుడు కాబోతున్నారని తెలిసి చాలామంది షాక్‌ అయ్యారు. కమెడియన్ కాబట్టి తనదైన శైలిలో ఏదైనా […]

ఈ హీరోల భార్య‌ల ఆదాయం తెలిస్తే మాట రాదు.. మైండ్ బ్లాకే…!

టాలీవుడ్ లోని స్టార్ హీరోలు ఒక్కొక్కరు కోట్లల్లో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా టాలీవుడ్ సినిమాల హవా ఉండటంతో ఒక్కో సినిమాకీ రు. 50 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే కాదు స్టార్ హీరోల భార్యలు కూడా ఆ రేంజ్‌ లోనే సంపాదిస్తున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. అలా టాలీవుడ్ లో వ్యాపారాలు చేస్తూ సంపాదిస్తున్న హీరోల […]