ఫోటోలు తీస్తే పగలగొట్టేస్తా.. బన్నీ వార్నింగ్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప.. ఈ సినిమా షూటింగ్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక కారణం చేత సినిమాలోని కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడు లీక్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటల షూటింగ్, అనసూయ పాత్ర, అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇలా ఒక్కొక్కటి చిత్ర బృందానికి తెలియకుండానే ఎవరో దుండగులు లీక్ చేస్తున్న విషయం […]

టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ కేసులో ఈడి నోటీసులు ..?

ఈ మధ్య కాలంలో ఉన్న సెలబ్రిటీస్ ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారని వినిపిస్తోంది. ఇతర భాషల్లో నటిస్తున్నటువంటి స్టార్ హీరో హీరోయిన్ లకు కూడా ఈడీ నోటీసులు కూడా పంపించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి సిచువేషన్ ఎదురయింది. అదేమిటంటే డ్రగ్స్ కేసులో మన టాలీవుడ్ లో టాప్ హీరో హీరోయిన్లు, డైరెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ లో బాగా పాపులర్ […]