బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దివంగత నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. కెరీర్ ప్రారంభం నుంచి సరైన సక్సెస్ ఒకటి కూడా లేదు అనటంలో అతి సయోక్తి లేదు. అయితే గ్లామర్ షో తో హద్దులు దాటి మరి నెటింట ట్రెండ్ అవుతున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో కుర్రాళను కవ్విస్తూ భారీ పాపులారిటి దక్కించుకుంటుంది. ఇక ఈ […]
Tag: tharak
తారక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్.. ప్రశాంత్ నీల్ మూవీలో ఆ యంగ్ హీరో..?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు..బాలీవుడ్ వార్ 2 సినిమాలోను నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు తారక్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో తలపడనున్నాడు. అయితే దేవరా, వార్ 2 సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేసి తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమా షూట్‌లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ […]
తాత రూపం తారక్ కి దేవుడు ఇచ్చిన వరం.. ఎన్టీఆర్ గురించి నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స..?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ పేరుకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు. నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. తాతకు తగ్గ మనవడిగా నటనలో తన సత్తా చాటుకున్నాడు. నిన్న, మొన్నటి వరకు టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న తారక్. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా […]
తారక్ ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్.. ‘ వార్2 ‘ లో ఎన్టీఆర్ తమ్ముడిగా ఆ కన్నడ స్టార్ హీరో..?!
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టారర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఆర్ఎఫ్ స్పై సినిమాటిక్ యూనివర్సలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మెయిన్ లీడ్‌గా ఎన్టీఆర్ రా ఏజెంట్గా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. కాగా ఈ మూవీలో మరో ముఖ్యపాత్ర కూడా ఉందని.. ఆ పాత్ర ఎన్టీఆర్ తమ్ముడు రోల్ అని తెలుస్తుంది. ఇక […]
‘ దేవర ‘లో ఆ కీలక సన్నివేశం లీక్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..?!
ఎన్టీఆర్ పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ సముద్ర ఒడ్డున ఉండే ఊళ్ళలో జరిగే మాస్ కథ అని కొరటాల ఈ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ఇక రెండు పార్ట్‌లుగా […]
ఎన్టీఆర్ తో ఇంత క్లోజ్ గా ఉన్న ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. పాన్ ఇండియన్ డైరెక్టర్ భార్య..?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగు ప్రేక్షకులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు బర్త్డే విషెస్ తెలియజేశారు. పలువురు రక్తదానం, అన్నదానం ద్వారా తమ అభిమానాన్ని చూపించారు. అయితే ఇండస్ట్రీకి చెందిన ఓ అమ్మడు మాత్రం ఈ పై ఫోటోను షేర్ చేస్తూ ఎన్టీఆర్‌కు బర్త్డే విషెస్ తెలియజేసింది. అయితే ఎన్టీఆర్ […]
తారక్ స్టార్ హీరోగా దూసుకుపోవడానికి ఆయనలో ఉన్న ఈ లక్షణాలే కారణం.. అవేంటంటే. .?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు అభిమానుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా తారక్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల విషెస్ మోత మోగిపోయిన సంగతి తెలిసిందే. ఇక తాతకు తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకున్న తారక్.. భార్య లక్ష్మీ ప్రణతిని ఎప్పుడు తన స్పెషల్ లక్‌గా భావిస్తూ ఉంటాడు. అందరు స్టార్ హీరోలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండే ఈయన.. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో భరతుడి […]
ఎన్టీఆర్ కు పోటీగా రంగంలోకి దిగనున్న బాలయ్య.. NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్..?!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తన 109వ సినిమాను నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విలన్ పాత్రలో మెప్పించనన్నారు. ఇక ఇదే సినిమాలో […]
ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ ఫ్యాన్ ఏం చేశాడో తెలుసా.. ఇది రియల్ అభిమానం అంటే..?!
సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న హీరో హీరోయిన్‌లకు స్టార్ సెలబ్రిటీలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక వారి అభిమాన హీరో, హీరోయిన్ల కోసం అభిమానులు ఎప్పటికప్పుడు ఏదో ఒక పని చేస్తూ హైలెట్ అవుతూనే ఉంటారు. కొందరు రక్తదానం, అన్నదానం లాంటి పనులతో వారి ఫేవరెట్ హీరోలపై అభిమానం చాటుకుంటే.. మరి కొందరు వారి ఫోటోలను టాటూలుగా వేయించుకుంటూ తమ అభిమానాన్ని చూపిస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ ఫేవరెట్ హీరో పై […]