ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలతో పనిచేయడానికి బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా గతంలో ఉరి మూవీ తో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిం ఒకటి తెకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి ఎమ్మార్టెల్ అశ్వద్ధామ టైటిల్ తో ప్రాజెక్ట్ కూడా అనైన్స్ చేశాడు. రోని స్క్రూవాల్ […]
Tag: tharak
ఎన్టీఆర్ ఒక్కడే రామారావు గారి మనవడు కాదు.. తారక్ పై టిడిపి నేత షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలనటుడిగా పలు సినిమాలో నటించి మెప్పించాడు. తర్వాత సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. తన నటనతో తాతకు తగ్గ తనయుడిగా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్ రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మొదట్లో […]
బిగ్ షాకింగ్.. పేరు మార్చుకోనున్న జూనియర్ ఎన్టీఆర్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్.. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్నారు. దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడని.. తారక్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని సమాచారం. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటికే […]
ఆ స్టార్ క్రికెటర్ బయోపిక్ కు తారక్ పై ఫోకస్ పెట్టిన బాలీవుడ్.. కారణం ఏంటంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట వారసుడుగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా నటనతో లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న తారక్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్ తొందరలోనే మరో భారీ ప్రాజెక్టును నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఇండియన్ క్రికెట్ టింకు చాలా సంవత్సరాల పాటు తన సేవలను అందించి […]
టాలీవుడ్ నెంబర్ వన్ అవ్వాలంటే తారక్, పవన్, బన్నీ, చరణ్ లకే సాధ్యమా.. ?
పాన్ ఇండియా సినిమాలతో టాలీవుడ్ హీరోస్ భారీ లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. సౌత్ లో తమిళ్, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలో ఉన్న టాలీవుడ్ రేంజ్‌లో ప్రభావం మాత్రం ఇతర ఏ ఇండస్ట్రీలు బాలీవుడ్ పై చూపించలేకపోతున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో తమిళ్ హీరోలు పూర్తిగా వెనుకబడిపోయారని టాక్ కూడా నడుస్తుంది. మన హీరోలు మాత్రం అక్కడ సక్సెస్‌లు అందుకుంటూ మరింత పాపులారిటి దక్కించుకుంటూ అక్కడ కూడా స్టార్ హీరోలుగా ఇమేజ్ […]
తారక్ కు మాత్రం ఫ్లాప్.. బాలయ్య కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉండడం కామన్. ఇండస్ట్రీలో ఎంతోమంది సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఈ సెంటిమెంట్లు ఒక్కొక్కసారి వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఒకే హీరోయిన్ తండ్రి, కొడుకులతో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో తండ్రికి ఫ్లాప్ ఇచ్చి.. కొడుకుకు సక్సెస్ ఇవ్వడం, లేదా కొడుకుకి ఫ్లాప్ ఇచ్చి తండ్రికి సక్సెస్ ఇవ్వడం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. […]
దేవర ‘ లో రెండో విలన్‌గా ఆ స్టార్ హీరో… ఫ్యూజులు ఎగరాల్సిందే…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడెప్పుడో త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని ఎన్టీఆర్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న దేవర రెండు పార్టులుగా రిలీజ్ అవుతోంది. […]
చరణ్ కంటే ముందుగా ఎన్టీఆర్ ఆ స్టార్ హీరో తో నటించాలనుకున్నాడా.. ఇంతకీ అతను ఎవరంటే..?!
తెలుగులో చాలా కాలం క్రితమే మల్టీస్టారర్ ట్రెండ్ బాగా నడిచేది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలు అంతా కలిసి మల్టీస్టారర్ లో నటించి మంచి సక్సెస్ సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే కాలక్రమేణా టాలీవుడ్ మల్టీసారర్ సినిమాల హవా తగ్గింది. ఇలాంటి క్రమంలో డైరెక్టర్ రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్‌ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కించి మరోసారి మల్టీస్టారర్ ట్రెండ్ ప్రారంభమయ్యేలా చేసాడు. ఈ సినిమా నుంచి చాలామంది […]
బాబు ప్రమాణస్వీకారానికి రాని తారక్, బన్నీ.. కారణం అదేనా..?!
ఏపీ సీఎం గా నారా చంద్రబాబు నాయుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకు తారక్, బన్నీలకు ఆహ్వానం అందిందని సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వైరల్ అయిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని వాస్తవానికి తారక్, బన్నీలకు అసలు ఆహ్వానమే అందలేదని తెలుస్తుంది. ఒకవేళ ఆహ్వానం అంది ఉంటే మాత్రం తారక్, బన్నీ ఇద్దరు ఈ వేడుకకు ఖచ్చితంగా హాజరై ఉండేవారని టాక్ నడుస్తుంది. ఇక […]