తండేల్ చివరిలో చైతు, సాయి పల్లవి ఇద్దరు చనిపోతారా.. క్లైమాక్స్ తెలిస్తే మైండ్ బ్లాకే..!

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్‌ సినిమా తాజాగా రిలీజ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే. మరికొద్ది గంటలో ఆడియన్స్‌ను పలకరించనున్న ఈ సినిమాతో.. చైతన్య సూపర్ సక్సెస్ అందుకుని స్టార్ హీరో రేంజ్ ట‌చ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బాస్టర్ అయితే ఆయన మార్కెట్ మరింతగా పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. కాగా ప్రస్తుతం నాగచైతన్యకు ఉన్న మార్కెట్ రిత్యా.. ఈ […]