బన్నీ పాటకు మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన రణ్ వీర్.. దేవి శ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్.. (వీడియో)

బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్ ఎప్పుడు ఫుల్ జోష్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఏదైనా ఈవెంట్ కానీ, స్పెషల్ ప్రోగ్రాంలో కానీ మెరిసాడంటే.. స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోతాడు. ఆ ఈవెంట్ మొత్తంలో సందడి చేస్తూ అందరి లుక్‌ను తన వైపు తిప్పుకుంటాడు. డ్యాన్స్‌ల‌తో దుమ్ము రేపే ఈ స్టార్ హీరో.. తాజాగా తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహ రిసెప్షన్ లో అద‌ర‌గొట్టాడు. తన మాస్టెప్స్ తో మార్క్ డ్యాన్స్ తో […]

ఆ షూట్ సమయంలో తిండి కూడా స‌రిగా తిన‌లేదు.. తీరా చూస్తే మూవీ ఫ్లాప్.. అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో అల్లరి నరేష్ ఒకరు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన అల్లరి నరేష్.. ప్రస్తుతం లిమిటెడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తూ విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్న ఈ అల్ల‌రోడు సినీ కెరీర్‌లో ఎన్నో ఫ్లాప్‌లు చెవి చూసాడు. అయితే తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన నటించిన సినిమాల్లో ఫ్లాప్ గా నిలిచిన లడ్డు బాబు సినిమాకు సంబంధించిన షాకింగ్ […]

‘ కన్నప్ప ‘ లో మిల్కీ బ్యూటీ స్పెషల్ సాంగ్.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..?!

మంచు మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా పాన్ ఇండియా లెవెల్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న మూవీ కన్నప్ప. ఈ సినిమా భారీ తారాగణంతో నక్షత్ర పాలపొంతను తలపించే విధంగా ఉంది. మంచు విష్ణు టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైథాలజికల్ మూవీ గా రూపొందనున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్ లాంటి స్టార్ న‌టులు కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాలో […]

ఒకే సాంగ్ లో ముగ్గురు భామలతో ప్రభాస్.. మోత మోగిపోవాల్సిందే..?!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక హీరోతో ఇద్దరు హీరోయిన్లు కలిసి ఆడి పాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో ఇలా ఇద్దరు హీరోయిన్లు.. ఒక హీరో ఉన్న సినిమాలు చాలా కామన్ గా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కు అంతగా క్రేజ్ లేదు. కాగా ప్రభాస్ మరో కొత్త ట్రెండ్‌ను మొదలుపెట్టినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆయన నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం ఏకంగా ముగ్గురు భామలతో పర్ఫామెన్స్ చేయనున్నాడట. నిధి అగర్వాల్, […]

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జక్కన్న డైరెక్షన్లో షూటింగ్ మొదలయ్యేది ఆ స్పెషల్ రోజే..?!

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ తెర‌కెక్క‌న్నున‌ సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఎప్పుడెప్పుడు కొత్త అప్డేట్లు వస్తాయా అంటూ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వేదికలపై స్టోరీ రైటర్ విజయేంద్రప్రసాద్ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. తాను అలాగే డైరెక్టర్ రాజమౌళి దక్షిణాఫ్రికా నవల రచయిత విలబర్ స్మిత్‌కు చాలా పెద్ద ఫ్యాన్స్ అని.. ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ స్క్రిప్ట్‌ను రాశామని వివరించారు. హనుమంతుని […]

వాట్.. వరలక్ష్మి ఈ రెండు హిట్ సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకుందా.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..?!

హిరోయిన్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి.. తర్వాత సపోర్టింగ్ రోల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవల తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటి దక్కించుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ అమ్మడు.. ఓ సినిమాలో నటిస్తుంటే కచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది అనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక తండ్రి.. హీరో శరత్ కుమార్ కు తగ్గట్టుగానే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ అమ్మడు.. […]

రెండో పెళ్లి అంటూ కాబోయే భర్త పై ట్రోల్స్.. వరలక్ష్మి రియాక్షన్ చూస్తే దెబ్బకు నోరు మూస్తారు..?!

స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీకి పరిచయమై భారీ పాపులాటి దక్కించుకున్న‌ వరలక్ష్మి శరత్ కుమార్ కు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలో అయినా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు తాజాగా తేజా సజ్జ హీరోగా నటించిన హనుమాన్ మూవీలో కీలకపాత్రలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వరలక్ష్మి ప్రధాన పాత్రలో […]

75 కేజీల మనిషిని పైన పడుకోబెట్టుకొని అలా చేయడం అంత సులువు కాదు.. మంగ‌ళ‌వారం న‌టి షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలో నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న మూవీ మంగళవారం. మర్డర్ మిస్టరీగా వ‌చ్చిన‌ ఈ సినిమా ఎలాంటి స‌క్స‌స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపిన‌ ఈ సినిమా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. హారర్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్ పాత్ర […]

సావిత్రి, శ్రీదేవి లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు.. అతడి పై ఫైర్ అవుతున్న నెటిజన్లు..

టాలీవుడ్ యాక్టర్, రైటర్ తోటపల్లి మధు ఎన్నో సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని దివంగత నటలు సావిత్రి, శ్రీదేవి, శోభన్ బాబు, జయలలిత, కోడ్డి రామకృష్ణ లాంటి వారిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వారి గురించి వివరిస్తూ మందు తాగడం వల్లే వీరంతా చనిపోయార‌న‌ట్లు చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో డైరెక్టర్ దేవి ప్రసాద్ దీనిపై స్పందిస్తూ […]