ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్‌కు కేవలం 12 రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. అభ్యర్థులు ప్రచారంలో మరింత బిజీ అయ్యారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోని మంగళవారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కూటమినేతలు ప్రచారంలో మరింత జోరుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పవన్ కి మద్దతుగా ఎంతోమంది సినీ సెలబ్రిటీస్ అండగా నిలిచారు. సినీనటులే కాదు.. బుల్లితెర నటులు కూడా ఆయనకు […]
Tag: Telugu news
పునీత్ రాజ్ కుమార్ మరణానికి అసలు కారణం ఇదేనా.. షాకింగ్ మ్యాటర్ రివిల్..?!
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్లో 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఉదయాన్నే వ్యాయామం చేస్తున్న పునీత్ రాజ్ కుమార్.. ఒకసారి ఇక చాతి నొప్పిగా అనిపించడంతో గబగబా హాస్పిటల్ కి వెళ్లేందుకు కారు వద్దకు నడిచి వచ్చారు. కారులో చికిత్స కు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచినప్పటికీ.. దగ్గరలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న తరుణంలో కార్‌లోనే తుది శ్వాస విడిచాడు. 46 ఏళ్ల పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం […]
పుష్ప1 కి పుష్ప2కి పుష్ప రాజ్ గాడిలో వచ్చిన మార్పు గమనించారా ..? సుకుమార్ హింట్ ఇచ్చేసాడుగా..!
కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసేస్తున్న సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి . ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల మంది జనాలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు పుష్పరాజ్ గాడిని ఊర లెవెల్ మాస్ లుక్స్ లో చూడబోతున్నాము అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఈ సినిమా […]
సడన్గా బాహుబలి 3 ని అనౌన్స్ చేయడం వెనక ఇంత పెద్ద రీజన్ ఉందా..? రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్..!
రాజమౌళి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . కొత్త ఇంట్రడక్షన్ అంతకన్నా అవసరం లేదు . ఎందుకంటే ఆయన పేరుకి పరిచయాలు చేయాల్సిన అవసరం లేకుండా ..ఉండే పొజిషన్ ని క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి . అభిమానులు ముద్దుగా జక్కన్న జక్కన్న అంటూ పిలుచుకుంటారు. రాజమౌళి పేరు మారు మ్రోగిపోవడానికి మెయిన్ రీజన్ బాహుబలి సినిమా అని చెప్పుకోక తప్పదు . బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు రాజమౌళి. […]
రజిని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే వెండితెరపై ‘ తలైవర్ ‘ బయోపిక్ ..?!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ టాలీవుడ్ లో కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రజినీకాంత్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సౌత్ ఇండియాలోనే పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ఈయన.. లక్షలాది మంది అభిమాని హీరోగా మారాడు. రజనీకాంత్ కు విదేశాల్లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. ఆయన సినిమాలు […]
వాట్.. తారక్ ‘ దేవర ‘, చరణ్ ‘ గేమ్ చేంజర్ ‘ రెండు సినిమాల స్టోరీ ఒకటేనా.. రెండు సినిమాల కామన్ పాయింట్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సినిమాతో తారక్, చెరణ్ ఇద్దరు గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుని కలెక్షన్ల రికార్డులు కురిపించింది. 1200 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది. రామ్ – భీమ్ పాత్రలో ఎన్టీఆర్, చరణ్ తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత తారక్, చరణ్ నుంచి ఇప్పటివరకు వెండితెరపై ఒక్క సినిమా కూడా రాలేదు. కాగా ప్రస్తుతం […]
అందరూ ప్రాంక్ అనుకున్నారు.. ఆ హీరోయిన్ నన్ను కాపాడకపోయి ఉంటే అప్పుడే చనిపోయే వాడిని.. టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఓ సినిమాని రూపొందుతుందంటే.. వాటిలో కొన్నిసార్లు కథ హైలెట్ కావటం కోసం స్టంట్స్ చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్ హీరో కమ్ నటుడిగా క్రేజ్ సంపాదించుకున్న హరీష్ కుమార్ కూడా.. ఇలాంటి ఓ షాకింగ్ ఇన్సిడెంట్‌ను ఎదుర్కొన్నానంటూ వివరించాడు. హీరోయిన్ కరిష్మా కపూర్.. తనని ఆ ప్రమాదం […]
సాయి పల్లవి ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకుందా.. సినిమా ఛాన్స్ కూడా అందుకే వచ్చింది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..?!
టాలీవుడ్ స్టార్బ్యూటీ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా స్టార్ హీరోకు ఉండే రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమా నుంచి బోల్్డ్ టచ్ లేకుండా డీ గ్లామరస్ పాత్రలో నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆమె నటించే ప్రతి సినిమాలోను తన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు తన న్యాచురల్ నటనతో మన ఇంట్లో అమ్మాయి అనిపించేంతలా ప్రేక్షకులను మెప్పించింది. […]
నా లైఫ్ లో పెళ్లి అనే చాప్టర్‌కు ప్లేస్‌లేదు.. హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్ వైరల్..?!
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో సెన్సిటివ్ విషయం. అలారే అది వారి జీవితంలోనే అతిపెద్ద సెలబ్రేషన్. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎంతో సెలెక్టివ్ గా తమ పార్ట్నర్స్ ను ఎంచుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే చాలామంది జీవితాల్లో పెళ్లి మూడు నాళ్ళ ముచ్చటగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవరిని పడితే వారిని చేసుకోవడానికి హీరోయిన్స్ ఇష్టపడడం లేదు. దీంతో చాలామంది […]