షారుఖ్, హృతిక్ రోషన్లతో కలిసి ఫోటోకు స్టిల్ ఇచ్చిన ఈ విజయ్ దేవరకొండ బ్యూటీని గుర్తుపట్టారా..?!

ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు, హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తమ బర్త్డే సెలబ్రేషన్స్.. లేదా ఇతర సందర్భాల్లో హీరో, హీరోయిన్ల చైల్డ్ హుడ్ ఫోటోలు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు సెల‌బ్రెటీస్‌. ప్రస్తుతం సినీ రంగంలో స్టార్స్ గా కొనసాగుతున్న వారు చిన్నతనంలో ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు చాలామంది అభిమానులు ఆరాటపడతారు. అలా తాజాగా ఓ థ్రో బ్యాక్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో షారుక్ ఖాన్, హృతిక్ […]

భర్తతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయించిన కత్రినా.. కారణం ఏంటంటే..?!

సాధార‌ణంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీస్ ఎవరు కనిపించిన.. వద్దు.. వద్దు.. అంటున్నా వినిపించుకోకుండా కెమెరాలను వారిపై తిప్పి మరి ఫోటోలపై ఫోటోలు తీస్తూతూ తెగ వైరల్ చేసేస్తూ ఉంటారు. వారి వెంటపడి మరి ఫోటోలు తీస్తూ ఉంటారు. అయితే అలా ఎంతో మంది ఫోటోగ్రాఫర్లు చిన్నపాటి తారల నుంచి పెద్ద సెలబ్రిటీల వరకు అందరిని ఫాలో అవుతూ తమ కెమెరాలు బంధిస్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది మరి ఎక్కువగా జరుగుతుంటుంది. అనన్య పాండే, […]

ఒకప్పుడు సైడ్ డ్యాన్సర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరో గుర్తుపట్టారా..?!

ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు అడుగుపెడుతూ ఉంటారు. వారు స్టార్ సెలబ్రెటీగా మారెందుకు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో చిన్న చిన్న పాత్రలో నటించి తర్వాత హీరో, హీరోయిన్గా అవకాశాలు అందుకునే స్టార్ సెలబ్రిటీస్ గా మారిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ హీరోయిన్ త్రిష దగ్గర నుంచి లేటెస్ట్ సెన్సేషనల్ బ్యూటీ సాయి పల్లవి వరకు చాలామంది పేర్లు వినిపిస్తాయి. వీరంతా గతంలో పలు సినిమాల్లో సైడ్ […]

పెళ్లికి ముందే మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ తో వరలక్ష్మికి షాక్ ఇచ్చిన నిక్..?!

స్టార్ న‌టుడు శరత్ కుమార్ నటవరసరాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్. మొదట తమిళ్లో హీరోయిన్గా రాణించిన ఈ అమ్మడు.. తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రలో నటిస్తూ మెప్పించింది. తన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. ఈమె ఒక సినిమాలో నటించింది అంటే కచ్చితంగా ఆ సినిమాలో కంటెంట్ బలంగా ఉంటుందని నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. ఈ క్రమంలో వరలక్ష్మికి వరుస‌ సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. […]

రూ.50 కోట్ల భారీ బడ్జెట్ మూవీ లో ఛాన్స్ కొట్టేసిన సంయుక్త.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సంయుక్త మీన‌న్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నటించింది తక్కువ సినిమాలో అయినా స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు తన అందం, న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో గోల్డెన్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ మూవీ స్వయంబులో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సంయుక్త మరో […]

ఆ విష‌యంలో ప్ర‌భాస్‌తో పోటీ ప‌డుతున్న తార‌క్‌.. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే..?!

ప్రస్తుతం ప్రభాస్ ఒకేసారి మూడు ప్రాజెక్టులను సెట్స్ పై న‌టిస్తున్నాడు. అది కేవలం ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైంది. అయితే ప్రభాసే కాదు తారక్ కూడా అది సాధించగలడు అంటూ నందమూరి ఫ్యాన్స్ వారిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్‌, కల్కి 2898 ఏడి సినిమా షూట్ లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే తారక్ కూడా దేవరతో పాటు వార్ 2సెట్స్ లోను పాల్గొంటున్నాడు. అయితే ఫ్యాన్స్ లెక్కలు ఎలా ఉన్నా ప్రశాంత్ నీల్‌ మాత్రం మొదట […]

15 దేశాల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప.. టీ గ్లాస్ స్టెప్పుల పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో పుష్ప సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డులు సృష్టించాడు. అయితే సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు బ‌న్ని. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి అల్లు అర్జున్ ను అమ్మవారి గెటప్ లో చూపించే సినిమాపై భారీ హైప్‌ పెంచాడు సుకుమార్. […]

వరలక్ష్మి శరత్ కుమార్ ‘ శబరి ‘ రివ్యూ.. మూవీ హిట్టా.. ఫట్టా.. ?!

శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు లో తాను ఎంచుకునే క్యారెక్టర్ తో నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది. తాజాగా శ‌బ‌రి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఇప్పటికే తమిళ్లో పలు లేడి ఓరియంటెడ్ సినిమాల్లో నటించి మెప్పించింది. కాగా తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అనిల్ కాట్ట్ డైరెక్షన్ లో మహేంద్ర నాథ్ కుండ్లు ఈ సినిమాకు […]

అప్పుడే చేతెలెత్తేసిన ‘ టీడీపీ శ్రీ భ‌ర‌త్‌ ‘ … గెలిచే స్కోప్ లేక ఏం చేస్తున్నాడంటే…?

ఈసారి నందమూరి కుటుంబం నుంచి పోటీ చేస్తున్న నేతల స్థానాలలో అధికార పార్టీ అభ్యర్థులు చెమటలు పట్టిస్తున్నారు. కుప్పంలో గత ఎన్నికలలోనే చంద్రబాబు చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా గెలిచారు. కొన్ని రౌండ్లలో వెనుకబడిపోయారు. బాలకృష్ణ మాత్రం వరుసగా రెండవ సారి హిందూపురంలో గెలిచినా ఆయన స్థాయికి తగ్గే మెజార్టీ రాలేదు. ఇక తొలిసారి ఎన్నికలలో పోటీ చేసిన బాలయ్య అల్లుళ్ళు లోకేష్ మంగళగిరిలో, శ్రీ భరత్ విశాఖ ఎంపీగా ఓడిపోయారు. మరోసారి ఈ నలుగురు అవే […]