ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ పేరు ఏ రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకుంటుందో మనం చూస్తున్నాం . దానికి కారణం తెలుగు హీరో అక్కినేని నాగచైతన్య అనే చెప్పాలి . అఫ్ కోర్స్ సినిమాలు హిట్ అవుతున్న క్రేజీ క్రేజీ రికార్డ్స్ బద్దలు కొడుతున్న ..వెబ్ సిరీస్లో బోల్డ్ కంటెంట్ ఇస్తున్న ..శోభిత ధూళిపాళ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోవడానికి కారణం నాగచైతన్యతో ఆమె చేస్తున్న ఫ్రెండ్షిప్ అనే అంటున్నారు జనాలు. వీళ్ళు రిలేషన్షిప్ […]
Tag: Telugu news
భయంకరమైన జబ్బుతో బాధ పడిపోతున్న స్టార్ హీరో భర్త.. ట్రీట్ మెంట్ కి అన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారా..?
ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీస్ రకరకాల వింత వ్యాధులకు గురవుతున్నారు. దానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీసే రకరకాల వింత జబ్బులకు గురవుతూ ఉండడం గమనార్హం . హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరొక స్టార్ సెలబ్రెటీ వింత వ్యాధికి గురైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ న్యూస్ జెడ్ స్పీడ్ […]
హాస్పిటల్ బెడ్ పై దిన పరిస్థితుల్లో టాలీవుడ్ బ్యూటీ.. చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్..?!
యంగ్ బ్యూటీ దక్షా నాగర్కర్ కు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భూగత సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఏకే రావు పీకే రావు మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్య బంగారు రాజు, హుషారు, రావణాసుర, జాంబిరెడ్డి లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా పలు ఫొటోస్ షేర్ […]
రూ. 2కోట్ల యాడ్ ఆఫర్ ను ఒక్క క్షణంలో రిజెక్ట్ చేసిన సాయి పల్లవి.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!
నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఫిదా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అతి తక్కువ కాలంలోనే లేడీ సూపర్ స్టార్‌గా క్రేజ్ సంపాదించుకుంది. నాచురల్ నటనతో పక్కింటి పిల్ల అనిపించేంతగా మెప్పించిన ఈ అమ్మడు.. ఢీ గ్లామరస్ పాత్రలను ఎంచుకుంటూ.. స్కిన్‌షో చేయకుండానే నటనతో తన సత్తా చాటుకుని అందరి ప్రశంసలు అందుకుంటుంది. అంతేకాదు ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే సాయి పల్లవి […]
తన నెక్స్ట్ మూవీని బాలీవుడ్ స్టార్ హీరోతో చేయనున్న ప్రశాంత్ వర్మ.. కారణం ఏంటంటే..?!
ఈ ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా దిగి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది హనుమాన్. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. దాదాపు రూ.400 కోట్ల గ్రాస్ వసుళను కల్లగట్టి రికార్డులు సృష్టించింది. ఇక ఇప్పటివరకు ఈ ఏడాదిలో రిలీజైన అన్ని సినిమాల రికార్డులను బీట్ చేసి ఏడది హిట్ సినిమాల లిస్ట్‌లో నెంబర్ వన్ గా నిలిచింది. ఇలాంటి క్రమంలో ఈ […]
పవన్ కోసం రేణు దేశాయ్ అంత పెద్ద హిట్ మూవీలో ఛాన్స్ వదులుకుందా.. మ్యాటర్ ఏంటంటే..?!
పవర్ స్టార్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పూణేలో.. గుజరాతి కుటుంబంలో జన్మించిన రేణు దేశాయ్.. సంప్రదాయ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 2000 సంవత్సరం నాటిక తమిళ్ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. పార్తిబన్ జేమ్స్ పాండు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది పూరీ జగన్నా డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా బద్రి సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఇక ఈ […]
డాక్టర్ పాపతో రొమాన్స్ కు రెడీ అయిన నాగచైతన్య.. ఆమె ఎవరంటే..?!
అక్కినేని హీరోలలో మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నాగచైతన్య. ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ తండేల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చందు మండేటి డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి నటిస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే చైతన్య తాజాగా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. గతేడాది చివర్లో […]
షారుక్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తానన్న.. ఆ ప్రాజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ప్రస్తుతం ఎలక్షన్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల బరిలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్.. ఈసారి ఎలాగైనా విజయాన్ని సాధించి పార్లమెంట్లో అడుగు పెట్టాలని అహర్నిశలు శ్రమిస్తున్నాడు. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి పూర్తిగా రాజకీయాలపై కాన్సెంట్రేట్ చేసిన పవన్ కళ్యాణ్.. లోకల్ మీడియా, జాతీయ మీడియాలకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయ్యాడు. తాజాగా పవన్ ఓ ఇంటర్వ్యూలో […]
డబ్బు పిచ్చితో నాన్న చనిపోయిన వెళ్లలేదు.. సీనియర్ నటి క్లారిటి..?!
సినీ యాక్టర్ కోవై సరళ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె.. ప్రస్తుతం ఆడపాదడపా సినిమాల్లో మాత్రమే కనిపిస్తుంది. కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను నవ్వించిన కోవే సరళ జీవితంలో మాత్రం.. ఎన్నో విషాదకర సంఘటనలను ఎదుర్కొందట. తాజాగా కమెడియన్ ఆలీ హోస్టుగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా షోకు హాజరై సందడి చేసిన కోవే సరళ.. తన సినిమాల విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ గురించి […]