వాట్.. రాజమౌళి కూడా అలాంటి సెంటిమెంట్లు ఫాలో అవుతాడా? అవేంటంటే..?!

తెలుగు ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా తనకంటూ భారీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈయన.. చివరిగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమాలు తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబుతో మరో సినిమాతో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తనకు మించిన డైరెక్టర్ ఎవరు లేరు అనే విధంగా క్రేజ్‌ సంపాదించుకున్న జక్కన్న.. మహేష్ బాబుతో తెర‌కెక్కిస్తున్న […]

బాండ్రీలు బ్రేక్ చేసి మరీ రెచ్చిపోయిన సమంత.. ఈ తిప్పలన్నీ దానికోసమేనా..?!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు తెలుగు ప్రేక్షకలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక గత కొంతకాలంగా సమంత మ‌యోసైటీ ట్రీట్మెంట్ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలు చేయకపోయినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. నాగచైతన్యతో విడాకుల విషయంలోనో.. లేదా అనారోగ్య సమస్యల విషయంలోనూ.. లేదంటే హాట్ ఫోటోషూట్స్ తో కనువిందు చేస్తు ఎప్పటికప్పుడు నెటింట‌ ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అన‌ఆరోగ్యంతో […]

ఆ విషయంలో మహేశ్ బాబు ని ఫాలో అవుతున్న చరణ్.. తప్పించుకోవడానికి సీనియర్ ని ఆదర్శంగా తీసుకున్నాడా..!

సూపర్ స్టార్ గా బాగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్న హీరోస్ అయినా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు . కానీ కొంతమంది హీరోలు అస్సలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోవచ్చు .. కానీ మహేష్ బాబు మాత్రం ఆ విషయంలో గ్రేట్ .. ఎంత బిజీగా ఉన్నా సరే మహేష్ బాబు తన కూతురు – కొడుకు – భార్యతో […]

చరణ్ సినిమాలో జాన్వీ హీరోయిన్ గా చూస్ చేసింది ఆ హీరోనేనా..? బయటపడ్డ టాప్ సీక్రేట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాన్వి కపూర్ కి.. ఆ టాలీవుడ్ హీరో సపోర్ట్ చేస్తున్నాడా ..?అంటే ఎస్ అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది . మనకు తెలిసిందే.. శ్రీదేవి ముద్దుల కూతురుగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన రాని గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనగానే వచ్చేసింది . దేవర సినిమా […]

దేవర విషయం లో ఎన్టీఆర్ కి మరో బిగ్ తలనొప్పి.. ఇలా దాపురించారు ఏంట్రా బాబు..!!

దేవర ..ఎన్టీఆర్ కెరియర్ లోనే ఎంతో భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ . ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎంతో ఇష్టంగా కాన్ఫిడెంట్గా చేస్తున్న మూవీ కూడా ఇదే కావడం గమనార్హం. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉన్నింది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని దుష్ట శక్తులు గేమ్ ఆడటం కారణంగా ఎన్టీఆర్ దేవర దసరాకు పోస్టుపోనైంది . అయితే […]

పుష్ప 2 లో శ్రీవల్లి లుక్ ..ఆ హీరో భార్య ని చూసి కాపీ కొట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2 ది రూల్. గతంలో ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన పుష్ప ది రైజ్ సినిమాకి ఇది సీక్వెల్ గా రాబోతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో లెక్కల డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ఈ సినిమాను తనదైన స్టైల్ లో మాస్ యాంగిల్ లో డైరెక్టర్ చేశాడు . […]

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నీహారిక ఫోటో.. అన్నంత పని చేసేస్తుందిరోయ్..!!

నిహారిక కొణిదెల .. ఈ పేరు సోషల్ మీడియాలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం . ఒకప్పుడు హీరోయిన్గా ఆ తర్వాత జొన్నలగడ్డ చైతన్య భార్యగా బాగా పాపులారిటీ దక్కించుకుంది . అయితే తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న నిహారిక .. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది .. పలు సినిమాలను నిర్మిస్తూనే పలు సినిమాలలో నటిస్తుంది . ఎవరు ఏమనుకున్న ఐ […]

అప్పుడు ఎన్టీఆర్ తో..ఇప్పుడు చరణ్ తో.. అదే కలర్ శారీ కట్టుకున్న జాన్వీ..రీజన్ ఏంటో తెలుసా..?

జాన్వి కపూర్ .. ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతున్న పేరు . అమ్మడు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వబోతుంది. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే చరణ్ తో అదిరిపోయే ఆఫర్ ని అందుకునింది . త్వరలోనే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది . రీసెంట్గా ఈ సినిమాకి […]

కేవలం 10 బెండకాయలతో.. కోట్లు ఖర్చుపెట్టిన దక్కని అందమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి..!

ప్రస్తుత కాలంలో మనుషులకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. నేటి కాలంలో మనిషి ఆరోగ్యం కాపాడుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. కానీ ఇప్పటి కాలంలో ఆరోగ్యం పై దృష్టి పెట్టడం లేదు.బెండకాయ వంటి కూరగాయలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. తక్కువ ధరకు లభించే బెండకాయతో కోట్లు ఖర్చుపెట్టిన దొరకని ఆరోగ్యం లభిస్తుంది.బెండకాయను కూరగా,ఫ్రై చేసుకుని ఆహారంలో తింటే చాలా మంచిది. బెండకాయ నీళ్లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. […]