టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఆమె కూడా తన ఆలోచనలను మార్చుకుంటుంది. ఇటీవల టిల్లు స్క్వేర్ లో ఈమె కాస్త బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇందులో లిప్ కిస్లు, రొమాంటిక్ సీన్లలో కూడా అనుపమ నటించింది. దీంతో అనుపమపై పలువురు నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఆమెను టార్గెట్ చేశారు. ఇటీవల అనుపమ […]
Tag: Telugu news
గుడిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ లు.. షాక్ లో ఫ్యాన్స్..
టాలీవుడ్ లవ్ బర్డ్స్ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అధితిరావ్ హైదారి.. ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు. ఆ వివాహం ఎక్కడ జరిగిందో.. ఎలా జరిగిందో.. ఒకసారి చూద్దాం. తెలంగాణ వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో.. రంగనాథ స్వామి దేవాలయంలో ఈ జంట సీక్రెట్‌గా వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్న అధితి రావ్ హైదారి తెలంగాణ మూలాలు ఉన్న అమ్మాయి కావడం విశేషం. వనపర్తి సంస్థాన వారసుల్లో ఆమె కూడా ఒకటి. అదితి తల్లి విద్యా రావు […]
అలాంటి వాళ్ళని సహాయం అడగడం మనదే తప్పు.. ప్రభాస్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ షాకింగ్ కామెంట్స్..
సౌత్ స్టార్ హీరోగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమాల్లో ప్రభాస్ ప్రాణ స్నేహితుడిగా వరద రాజ మన్నార్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్‌కు టాలీవుడ్‌లోనూ భారీ లెవెల్లో క్రేజ్ పెరిగింది. అయితే ఈ సినిమా తరువాత ప్రభాస్, పృధ్వీరాజ్.. నిజ జీవితంలో కూడా మంచి స్నేహితులుగా మారిపోయారు. ఇక ఇప్పటికే పృధ్విరాజ్.. ప్రభాస్ తో ఫ్రెండ్‌షిప్ గురించి ఆసక్తికర విషయాన్ని షేర్ […]
టిల్లు స్క్వేర్ బోల్డ్ సీన్స్ పై మొదటి సారి స్పందించిన అనుపమ.. ఏమందంటే..?!
సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా భారీ పాపులరిటీ దక్కించుకున్న వారిలో అనుపమ పరమేశ్వరన్ ఒకటి. నిన్న మొన్నటి వరకు ట్రెడిషనల్ లుక్‌తో గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ.. సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే ఈ సినిమా కోసం అనుపమ బోర్డర్స్ దాటి మరి బోల్డ్ కంటెంట్‌లో నటించిన సంగతి తాజా టీజర్ ద్వారా అర్థమవుతుంది. గతంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు సినిమా బాక్స్ […]
జూనియర్ ఎన్టీఆర్ ను టార్చర్ చేసిన స్టార్ డైరెక్టర్..లతారక్ అతనికి పెట్టిన నిక్ నేమ్ వింటే నవ్వేస్తారు..?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న తారక్.. ఎంతో ఎనర్జిటిక్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేసే హీరో మరొకరు ఉండరు అంటూ ఇప్పటికే చాలామంది చెప్తూ ఉంటారు. తారక్ సెట్ లో ఉంటే హడావిడిగా ఉంటుందని అంతా ఎంజాయ్ చేశ్తారని దర్శకులే స్వయంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తనతో […]
చరణ్ బర్త్డే ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తిరుపతిలో మెగా ప్రిన్స్ ఫేస్ రివిల్.. (వీడియో)..!!
నేడు గ్లోబల్ స్టార్ రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన కూతురు, భార్యతో కలిసి తిరుపతికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే తెల్లవారుజామున తిరుపతి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని సుప్రభాత సేవలో పాల్గొనేందుకు ఉపాసన, రామ్ చరణ్ కుటుంబంతో కలిసి వెళ్ళారు. ఇక ఈ జంట వెంకన్న స్వామి దర్శనం చేసుకున్న తర్వాత.. రామ్ చరణ్, ఉపాసనలకు తీర్థప్రసాదాలు అందించారు. అంతే కాదు రామ్ చరణ్ తన కూతురు క్లిన్‌కారకు తలనీలాలు సమర్పించి మొక్కులు […]
తారక్, ప్రశాంత్ కాంబో పై ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. అదేంటంటే..?!
కేజిఎఫ్ సిరీస్‌లతో భారీ పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం సౌత్ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్న ప్రశాంత్ నిల్.. కన్నడ భాష నుంచి వచ్చి ప్రపంచ వ్యాప్తంగా రూ.1700 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమా కేజిఎఫ్ చాప్టర్ 2 తో రికార్డును సృష్టించాడు. ఈ మూవీతో ప్రశాంత్, హీరో యష్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే ప్రశాంత్ నీల్ గతేడాది చివరిలో.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ […]
బిచ్చగాడు అడిగితే డబ్బులు లేవన్న నటి.. అతను చేసిన పనికి ఎవరైనా షాకవ్వాల్సిందే..?!
సాధారణంగా మన దేశంలో బిచ్చగాళ్ళు ఎక్కడ చూసినా ఎదురవుతూనే ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర.. రోడ్డు ఇరువైపులా.. లేదా గుడిమెట్ల దగ్గర.. రైల్వే స్టేషన్, బస్టాండ్ ఇలా ఎక్కడ చూసినా వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ధర్మం చేయండంటూ బిచ్చం అడుగుతుంటారు. అయితే కొందరు డబ్బులు లేదని చెప్పగానే వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం చిల్లర లేదని చెప్పినా వినిపించుకోకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టి వదిలకుండా ఇబ్బంది పెడతారు. తాజాగా అలాంటి సంఘటన బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ.. […]
చెర్రీ పుట్టినరోజు సందర్భంగా అలాంటి పని చేసి తల్లి మనసు చాటిన సురేఖ.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..?!
నేడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. చరణ్ పుట్టినరోజున మెగా అభిమానులంతా సందడి చేస్తున్నారు. ఇక చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మగధీర మూవీ రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరిగాయి. మగధీర సినిమా వేస్తున్న థియేటర్‌ల్లో గేమ్ చేంజర్ ఫస్ట్ సింగల్ కూడా టెలికాస్ట్ కానుందనిటాక్. ఇక తాజాగా చరణ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తూ.. చరణ్ తల్లి సురేఖ చేసిన పని […]