ఇన్నాళ్లు అక్కినేని ఫ్యాన్స్ కి పెద్ద డౌట్ ఉండేది. ఎందుకు నాగర్జున నాగచైతన్యకు పెళ్లి చేయడం లేదు..? సమంతతో విడాకులు తీసుకున్నాడు ..? ఓకే అలా విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది రెండో పెళ్లి చేసుకుంటున్నారు .. మరి నాగార్జున ఎందుకు నాగచైతన్య విషయాన్ని పట్టించుకోవడం లేదు ..నాగచైతన్యకి కూడా పెళ్లి వయసు ఉంది కదా..? ఆయనకు భార్య ..పిల్లలు.. అక్కినేని ఫ్యామిలీకి వారసులు రావాలి అని అనుకుంటూ ఉంటారు కదా..? కానీ ఎందుకు నాగర్జున ఆ […]
Tag: Telugu news
పేరుకే పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ ..అది చూస్తే మాత్రం రాజమౌళికి గజగజ వణుకు..పరుగో పరుగు..!
రాజమౌళి ..జక్కన్న.. దర్శక ధీరుడు ..వర్క్ పిచ్చోడు.. కంటెంట్ క్రియేటర్ ఒకటా రెండా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నెన్నో ట్యాగ్లు .. కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడు ఎప్పుడు అంటూ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డును ఇండియాకు తీసుకువచ్చిన ఓన్లీ లెజెండ్ డైరెక్టర్ . మగధీర సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్న రాజమౌళి బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించాడు . రికార్డ్స్ తిరగ రాశాడు . ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టాడు . ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు […]
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్.. ఏకంగా ఎన్ని లక్షలు పోగొట్టుకుందంటే..?!
ఇటీవల కాలంలో సైబర్ నేరగల వలలో చిక్కుకొని లక్షల్లో నష్టపోతున్నారు. అంతా డిజిటల్ అయిపోవటంతో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త ఐడియాలతో నేరాలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ సైబర్ నెరగాళ్ల వలలో చిక్కుకుని భారీగా నష్టపోతున్నారు. తాజాగా బిగ్ బాస్ కీర్తి భట్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వయంగా ఓ వీడియో రూపంలో వివరించింది. నాకు ముఖ్యమైన కొరియర్ రావాల్సి ఉంది.. […]
ఠాగూర్ సినిమాకు సీక్వెల్ వస్తే.. ఈ ముగ్గురిలో ఏ హీరో సెట్ అవుతారు.. ఫ్యాన్స్ స్టాన్నింగ్ ఆన్సర్..!
ఠాగూర్ .. ఈ సినిమా పేరు చెప్తే మనకు తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. వివి వినాయక దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రేయ శరణ్- జ్యోతిక హీరోయిన్లుగా నటించిన సినిమా. అప్పటివరకు సినిమా ఇండస్ట్రీ ఒక ఎత్తు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మరొక ఎత్తు అన్న స్థాయిలో ఈ సినిమా తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులను బ్రేక్ చేసింది . ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో రికార్డులను […]
రాఘవ లారెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న జనం.. ఇంతకీ ఏం చేశాడంటే..?!
కోలీవుడ్ హీరో, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్‌కు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సహజ నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులోనూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్సరుచుకున్నాడు. రీల్ లైఫ్‌లోనే కాదు.. లారెన్స్ రియల్ లైఫ్‌లోను హీరోనే అన్న సంగతి తెలిసిందే. సామాజ సేవలో ఎప్పుడూ ముందుండే లారెన్స్ ఇప్పటికే తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది చిన్నారులకు తోడుగా నిలిచి వారిని చదివిస్తున్నాడు. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన […]
రమ్యకృష్ణ సరసన.. అన్న, భర్త, తండ్రిగా నటించిన ఏకైక నటుడు ఎవరో తెలుసా..?!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. 1985లో భలే మిత్రులు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో ఐరన్ లేడీగా విమర్శలు అందుకున్నప్పటికీ.. తర్వాత కే.రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిన అల్లుడుగారు సినిమాతో ఈమె కేరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమాలో ఈమె నటనకు ఫుల్ మార్క్స్ పడడమే కాదు.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమా […]
సైలెంట్ గా పెళ్లి చేసుకున్న 96 మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. రామ్, జాను.. కానీ అసలు టెస్ట్ ఇదే..?!
ఇటీవల కాలంలో హీరో, హీరోయిన్లు ప్రేమ పెళ్లిళ్లతో పాటు.. పెద్దలు కుదిరిచిన పెళ్లిలను కూడా చాలా సైలెంట్ గా చేసేసుకుంటూ హైలెట్గా నిలుస్తున్నారు. ఏకంగా సిద్ధార్థ్, అధితి లాంటి స్టార్ హీరో, హీరోయిన్లు కూడా షూటింగ్ అని రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకొని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు అలాగే మరో జంట పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. అసలు విషయం ఏంటంటే.. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న.. […]
తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటా.. పిల్లలు కావాలిగా.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో.. డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఫ్యామిలీ స్టార్. సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను ఘనంగా జరుపుతున్నారు. ఈ ప్రమోషన్ లో భాగంగా తాజాగా చెన్నై వెళ్లాక అక్కడ విజయ్‌కు పెళ్లి గురించి ఆసక్తికరమైన […]
కరంగాలి దండ ధరించాకే నా లైఫ్ మారింది.. సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ సెలబ్రిటీ..
చాలామంది సెలబ్రిటీస్ తమ మెడలో స్పటిక, రుద్రాక్ష లేదా కరంగాలి మాలలు వారి నమ్మకాన్ని బట్టి మార్చి ధరిస్తూ ఉంటారు. దాదాపు చాలామంది సినీ సెలబ్రిటీస్ ఈ నమ్మకాన్ని నమ్ముతూ ఉంటారు. అలాగే కోలీవుడ్‌కు చెందిన స్టార్స్ లోకేష్, ధనుష్, శివ కార్తికేయన్లు కూడా కరంగాలి దండను తమ మెడలో ఎప్పటికీ ధరించే ఉంటారు. అది మనం గమనించవచ్చు. ఇక వారు వేదికలపై మాట్లాడుతున్న సమయంలోనైనా ఈ ఈ దండలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అంతలా ఈ […]