పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె క్రేజ్ వేరే లెవెల్..!

ప్రస్తుత కాలంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఈ కోవాలోకి చెందినదే. ఈమెకి అందం మరియు అభినయం ఎంత ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా ఈమెకి అంతగా గుర్తింపు రాలేదు. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఇక అనంతరం కొన్నాళ్లపాటు సినిమాల్లో కనిపించలేదు. […]

రూ. 15 రూపాయల చీరలో అందాలను ఆరబోసిన స్టార్ హీరోయిన్.. అలా ఎలా అంటున్న నెటిజన్స్..!

హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకు తెలుగు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ మాత్రం ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ హీరోయిన్ ఎప్పటికప్పుడు మీడియా కంటకి చిక్కుతూ తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన చీరలను చూపిస్తూ […]

అటువంటి సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ.. హల్ చల్ చేస్తున్న పోస్ట్..!

బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అరియానా ఒకరు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ని దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరికి మరోసారి తన అంద చందాలను గుర్తుచేసింది. ప్రస్తుతం పలు షోస్ కి యాంకరింగ్ చేస్తూ మరోపక్క యూట్యూబ్ వీడియోలను రన్ చేస్తూ తన జీవనాన్ని సాగిస్తుంది. ఇక […]

అప్ప‌టినుంచి నాకు నేనే అలాంటి శిక్ష వేసుకున్న.. రౌడీ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ?!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్ గా పరుశురాం డైరెక్షన్‌లో తెర‌కెకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిన్న మొన్నటి వరకు సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగాయి. ఈ వేడుకల్లో విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆడియ‌న్స్‌తో షేర్ చేసుకున్నాడు. దీంతో పాటు ఆయన లైఫ్ లో ఓ శిక్ష‌ తనకు తానుగా వేసుకున్నాను […]

విజయ్ సేతుపతి, సాయి పల్లవి లో ఉన్న కామన్ పోలిక తెలుసా.. హ్యాట్సాఫ్ అనాల్సిందే..?!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవిలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సాయి పల్లవి టాలీవుడ్ హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్‌గా రాణిస్తుంది. ఇక విజయ్ సేతుపతి కూడా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నాగచైతన్య హీరోగా తెర‌కెక్కుతున్న తాండేల్ సినిమాలో బిజీగా గడుపుతుంది. విజయ్ సేతుపతి తెలుగు ప్రాజెక్టులో ఎక్కువగా కనిపించకపోయిన.. తమిళ్ సినిమాలతో ప్రేక్షకులను […]

సెట్స్ పైకి రాకముందే రేర్ రికార్డు క్రియేట్ చేసిన మహేష్, జక్కన్న కాంబో.. అదేంటంటే..?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ఆడియోన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకున్న మహేష్.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సినిమాను నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే మొదటి నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంటుంది. దీంతో మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. […]

వెంకీ, కిక్ సినిమాలను మించిపోయే కామెడీ జాన్నర్ తో మాస్ మహారాజ్.. డైరెక్టర్ ఎవరంటే..?!

మాస్ మహారాజ్ రవితేజ కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. ఆయన నుండి ఓ సినిమా వస్తుందంటే ఫాన్స్ లో సందడి మొదలైపోతుంది. రవితేజ నుంచి సినిమా వస్తుందని అనౌన్స్మెంట్ మొదలైన దగ్గర నుంచే సినిమాపై హైప్‌ వేరే లెవెల్ కి వెళ్తుంది. ఇక ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ ఎక్కువగా కొత్త దర్శకులు రూపొందిస్తూ ఉండ‌టంతో మాస్ మ‌హ‌రాజ్ సినిమాల‌పై ఆడియ‌న్స్ మరింత ఆసక్తి చూపుతూ ఉంటారు. అసలు స్టార్ […]

‘ ఫ్యామిలీ స్టార్ట్ ‘ ట్విట్టర్ రివ్యూ.. దేవరకొండ హిట్ కొట్టాడా.. తుస్సుమనిపించాడా..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ ఆలోచనలకు తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ.. ఈ కారణంగానే అతి తక్కువ సమయం లోనే టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం లాంటి బ్లాక్బస్టర్ తర్వాత పరుశురాం డైరెక్షన్లో ఈ సినిమా తెర‌కెక్కింది. దీంతో సినిమా పై మంచి హైప్ నెలకొంది. ఈ మూవీలో విజయ్ కి […]

కోట్ల ఆస్తికి ఆశపడే 44 ఏళ్ళ వయసులో 60 ఏళ్ల వ్యక్తికి మెడ వచ్చింది.. అది కూడా 4వ భార్యగా..

సీనియర్ నటుడు నరేష్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ ఫ్యామిలీ మెంబర్గా నరేష్ కు మంచి రెస్పెక్ట్ ఉంది. నరేష్ తల్లి ప్రముఖ నటి విజయనిర్మల, సూపర్ స్టార్ కృష్ణ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా మహేష్ న‌రేష్ కజిన్ బ్రదర్. ఇక ప్రస్తుతం నరేష్ వయసు 64 ఏళ్ళు. నరేష్ సినిమాల్లో సక్సెస్ఫుల్ యాక్టర్ గా రాణిస్తున్నా.. వైవాహిక జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. […]