నాని, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన మూవీ హాయ్ నాన్న. గత సంవత్సరం బాక్సాఫీస్ వద్ద రిలీజై మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. అయితే ఈ సినిమాను ఆంగ్ల వర్షన్ లో హాయ్ డాడ్ టైటిల్ […]
Tag: Telugu news
“ఇక ఒళ్ళు కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది”..డైరెక్టర్లకు చమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న తెలుగు స్టార్ హీరోలు ..!!
ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలను సోషల్ మీడియాలో జనాలు ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారో చూస్తున్నాము. మరీ ముఖ్యంగా ఒక స్టార్ కోసం రాసుకున్న కథను మరొక స్టార్ చేస్తే ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే మేకర్స్ డైరెక్ట్ గానే పలానా పెద్ద హీరో ఈ సినిమా రిజెక్ట్ చేశారు అంటూ హింట్ ఇస్తున్నారు. ఇక అంతే ట్రోలర్స్ మీమర్‌స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు . ఇలాంటి ట్రోలర్స్ వీమర్స్ ట్రోలింగ్ నుంచి […]
కల్కి సినిమాలో అనుష్క ..అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న నాగ్ అశ్వీన్..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కల్కి సినిమాలో రెబల్ అభిమానుల ఫేవరెట్ హీరోయిన్ అనుష్క కనిపించబోతుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే అది ప్రత్యక్షంగా కాదు పరోక్షకంగా అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి . దీపికా పదుకొనే హీరోయిన్గా […]
ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి ఎన్ని సినిమాలలో నటించారో తెలుసా.. పాన్ వరల్డ్ లోనే ఆల్ టైం రికార్డ్..!!
టాలీవుడ్ సీనియర్స్ సినీ దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి రావడానికి మూల కారణం ఎన్టీఆర్, ఏఎన్నార్ అన్న సంగతి చాలామందికి తెలుసు. ఎన్నో వందల సినిమాల్లో నటించి చెరగని ముద్ర వేసుకున్న ఈ స్టార్ హీరోలు ఇద్దరికీ మొదటి నుంచి ఒకరి సినిమాలతో ఒకరికి గట్టి పోటీ ఇస్తూ ఉండేవారు. పోటాపోటీగా విభిన్న కథలతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఎన్నో మెసేజ్ […]
తిన్న వెంటనే నిద్రపోతున్నారా.. అది ఎంత ప్రమాదమో తెలిస్తే వెంటనే ఆ అలవాటు మార్చుకుంటారు..?!
చాలామందికి తిన్న వెంటనే కునుకు వేసే అలవాటు ఉంటుంది. ఆహారం సేవించడం వెంటనే బెడ్ రూమ్ కు వెళ్ళిపోయి నిద్రంచాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అలవాటును వెంటనే ఆపేయడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. తిన్న వెంటనే నిద్రించడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని వారు వివరిస్తున్నారు. ఇంతకీ తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. తిన్న వెంటనే నిద్రించడం వల్ల జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందట. దీని కారణంగా పలు అనారోగ్య సమస్యలు […]
యువరాజును కనిపెట్టక ముందు చాలా కప్పలను కిస్ చేశా.. తాప్సి సెన్సేషనల్ కామెంట్స్.. !!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సికు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలా సరసన నటించి ఆకట్టుకుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. కానీ టాలీవుడ్ లో పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస ఆఫర్లను అందుకుంటుంది. ఇటీవల డుంకీ సినిమాతో ప్రేక్షకులను […]
ఆ సినిమా కోసం తారక్ తీసుకున్న రెమ్యూనరేషన్ అంతా వెనక్కి ఇచ్చేశాడా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న లేటెస్ట్ న్యూస్..!
ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ ని వెనక్కి ఇచ్చేశాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారక్.. ప్రెసెంట్ దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా సెట్స్ పై ఉండగానే వార్ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఎన్టీఆర్. అయితే నిజానికి […]
తారక్ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన చరణ్.. కారణం ఏంటంటే..?!
మెగాస్టార్ తన్నయుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న చెర్రీ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతున్నాడు. చిరుత సినిమా నుంచి ఇప్పటివరకు ఆయన నటించిన ప్రతి సినిమాలోని వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటూ తనదైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు చెర్రీ. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో తనదైన […]
ఆ టైం లో నరకయాతన అనుభవించా.. చచ్చిపోదాం అనుకున్నా.. పవర్ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
సినీ ఇండస్ట్రీలో పనిచేసే నటీనటుల ఆడంబరాలు మాత్రమే బయట ప్రపంచానికి కట్టినట్లుగా కనిపిస్తాయి. కానీ వారిలో చాలామందికి ఉండే కన్నీళ్లు కష్టాలు అంతర్గతంగా ఉంటాయి. చాలామంది ఎన్నో రకాల భయంకర వ్యాధులతో బాధపడుతూ వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇప్పటివరకు చాలామంది హీరోయిన్స్ క్యాన్సర్ బారిన పడి నరకయాతన అనుభవించారు. ఇటీవల టాప్ హీరోయిన్ సమంత కూడా మయోసైటిస్‌తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని దానితో పోరాడి బయట పడిన సంగతి తెలిసిందే. అలానే ఎన్నో […]