కియారా దెబ్బకు వాటి సేల్స్ బాగా పెరిగాయి.. గూగుల్ లో కూడా ఆమె పేరుతోనే సెర్చింగ్.. స్టార్ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ?!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన‌ ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యింది. ఆ తర్వాత వినయ విధేయ రామ సినిమాలోను చరణ్ స‌ర‌స‌న నటించింది. ఇప్పుడు మరోసారి గేమ్ చేంజర్‌ సినిమా కోసం జోడి కట్టింది ఈ అమ్మడు. అటు బాలీవుడ్ లోనూ.. ఇటు టాలీవుడ్ […]

జనసేనానికి అండగా మెగాస్టార్.. పార్టీకి రూ. 5కోట్ల విరాళం అందించిన చిరు.. !!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనా అధినేతగా ఏపీ రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి విజయం, ఓటమితో సంబంధం లేకుండా ప్రజలకు తన సహాయం అందిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవర్ స్టార్‌కు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అండ కూడా దొరికింది. ఇందుకు ఉదాహరణ తాజాగా జరిగిన ఆ సంఘటనే. మెగాస్టార్ చిరంజీవి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కోసం ఏకంగా రూ.5కోట్ల […]

బన్నీ బర్త్ డే స్పెషల్ : మిగతా హీరోస్ లో లేని స్పెషల్ టాలెంట్ .. అల్లు అర్జున్ లో ఉంది అదేంటో తెలుసా..?

అల్లు అర్జున్ .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో .. బన్నీ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ప్రెసెంట్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్న అల్లు అర్జున్ నేడు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు . తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అభిమానులతో ఆయన తన పుట్టినరోజును చాలా చాలా స్పెషల్ గా జరుపుకున్నారు. […]

బన్నీ బర్త డే స్పెషల్ : పుట్టినరోజుకి ఆ పని కచ్చితంగా చేస్తాడా..?

అల్లు అర్జున్ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టైలిష్ స్టార్ . అంతేకాదు అల్లు అర్జున్ పేరు చెప్తే ఊగిపోయే జనాలు చాలామంది ఉన్నారు . అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ప్రజెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. నేడు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బన్నీ ఫ్యాన్స్.. ఆయనకు స్పెషల్ బర్త్డ డే విషెస్ అందజేస్తున్నారు […]

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన బన్నీ హీరోయిన్… సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఈ మధ్యకాలంలో కామన్ గా వింటున్నాం . అయితే ఓ బడా హీరోయిన్ కూడా ఇదే తంతు లో ముందుకు వెళుతుంది అని ఊహించలేకపోయారు అభిమానులు . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనదైన స్టైల్ లో సినిమాల్లో నటించి .. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అన్న […]

ఆ పని చేయకుండా ఉండి ఉంటే శ్రీదేవి బ్రతికి ఉండేదా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!

శ్రీదేవి .. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ శ్రీదేవి పేరు చెప్తే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ.. శ్రీదేవి మన మధ్య లేకపోయినప్పటికీ అభిమానులు రేంజ్ లో ఆమెను ఆరాధిస్తూ ఉంటారో.. దానికి కారణం ఆమె టాలెంట్ ఆమె నటన నిజానికి శ్రీదేవి .. చాలా చిన్న ఏజ్ లోనే ఈ లోకాలను విడిచి వెళ్లిపోయింది. శ్రీదేవి మరణానికి కారణం ఇది అని ఇప్పటికీ కాన్ఫిడెంట్గా ఒక్క రీజన్ […]

పవర్ స్టార్ రిజెక్ట్ చేసిన కథలతో సూపర్ హిట్ లు అందుకున్న ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా..?!

సినీ ఇండస్ట్రీలో ఓ హీరో చేయవలసిన సినిమాను మరో హీరో చేసి సూపర్ సక్సెస్ సాధించిన సందర్భాలు, డిజాస్టర్ లను ఖాతాలో వేసుకున్న సందర్భాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో మొదటి సినిమాను వదులుకున్న హీరో జడ్జిమెంట్ కీలకంగా ఉంటుంది. ఆ హీరో స్టోరీ విన్న తర్వాత స్టోరీ ను రిజెక్ట్ చేస్తే.. హిట్ అయితే మాత్రం ఎంతో నష్టపోయినట్లు అవుతుంది. ఒకవేళ అది ప్లాప్ అయితే డిజాస్టర్ నుంచి ఆ హీరో బయటపడినట్లు అవుతుంది. […]

ఎన్టీఆర్ హీరో కాకపోయి ఉంటే..ఏమయ్యేవాడో తెలుసా ..? అసలు గెస్ చేయలేరు..!!

జనరల్గా .. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గోల్ ఉంటుంది. పెద్దయ్యాక ఇది అవ్వాలి అని.. లైఫ్ లో ఇలా సెటిల్ అయ్యి.. కెరియర్ను ముందుకు తీసుకెళ్లాలి అని ఎన్నెన్నో అనుకుంటూ ఉంటారు . అయితే .. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి హీరోగా రాకపోయి ఉంటే ..కెరియర్ లో ఏ విధంగా సెటిల్ అయ్యి ఉండేవాడు అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ […]

ఆ సూపర్ హిట్ సినిమా రిజెక్ట్ చేసిన నాని.. కారణం ఏంటంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నాని.. పక్కింటి కుర్రాడులా అందరిని మెప్పిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో నేచురల్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్న ఆయ‌న‌ చేసే అన్ని సినిమాలు ఇండస్ట్రీలో మంచి సక్సెస్ లు అందుకుంటున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నాని గతంలో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశాడు అన్న విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆయన రిజెక్ట్ […]