ఆ పని చేయకుండా ఉండి ఉంటే శ్రీదేవి బ్రతికి ఉండేదా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!

శ్రీదేవి .. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ శ్రీదేవి పేరు చెప్తే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న బ్యూటీ.. శ్రీదేవి మన మధ్య లేకపోయినప్పటికీ అభిమానులు రేంజ్ లో ఆమెను ఆరాధిస్తూ ఉంటారో.. దానికి కారణం ఆమె టాలెంట్ ఆమె నటన నిజానికి శ్రీదేవి .. చాలా చిన్న ఏజ్ లోనే ఈ లోకాలను విడిచి వెళ్లిపోయింది. శ్రీదేవి మరణానికి కారణం ఇది అని ఇప్పటికీ కాన్ఫిడెంట్గా ఒక్క రీజన్ చెప్పలేకపోతున్నారు కుటుంబ సభ్యులు .

శ్రీదేవి దుబాయిలో తన రిలేటివ్స్ .. పెళ్లి కోసం అని వెళ్లి బాత్ టబ్ లో కాలు జారి పడిపోయి ..అనుమాన పరిస్థితిలో మృతి చెందింది . ఒకవేళ శ్రీదేవి ఆ టయానికి ఆ పెళ్ళికి వెళ్లకుండా ఉండి ఉంటే .. ముంబైలోనే ఉండి ఉంటే.. ఆమె ఇప్పుడు ప్రాణాలతో బ్రతికుండేది అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . అంతేకాదు శ్రీదేవి బయోపిక్ రావాలి అంటూ చాలా చాలా ఆశపడుతున్నారు.

కానీ శ్రీదేవి బయోపిక్ తాను బ్రతికున్నంత వరకు రాదు అంటూ గట్టిగానే.. నొక్కి చెప్పేసాడు . శ్రీదేవి భర్త బోనికపూర్ దానిపై కూడా సోషల్ మీడియాలో హ్యుజ్ రోలింగ్ జరుగుతుంది. ఎందుకు బోనీకపూర్ శ్రీదేవి బయోపిక్ అంటే భయపడుతున్నాడు..? అనే విధంగా జనాలు మాట్లాడుకుంటున్నారు.. శ్రీదేవి ఎలా చనిపోయిందో ఆ దేవుడికే తెలియాలి..!!