ఎప్పుడు న‌వ్వుతూ కూల్‌గా ఉండే వెంక‌టేష్‌కు ఆ స్టార్ హీరోయిన్‌తో అంత పెద్ద గొడ‌వ జ‌రిగిందా.. కారణం ఏంటంటే..?!

సినీ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కు ఎక్కువగా పాపులారిటీ ఉంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన చేసిన ఫ్యామిలీ సినిమాలు ప్రతి ఒక్కటి మంచి సక్సెస్ సాధించి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇందులో భాగంగానే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పటికప్పుడు మరింత అప్డేట్ అవుతూ.. వ‌రుస‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల‌లో.. డిఫరెంట్ కాన్సెప్ట్‌ల‌తో నటిస్తూ […]

ఆ విషయంలో రజినీకాంత్ ను బీట్ చేసే హీరో ఇండస్ట్రీలోనే లేరు.. ఇంతకీ అదేంటంటే..?!

సాధారణంగా హీరోస్ అంటే లగ్జరీ లైఫ్.. పుల్ల లేటెస్ట్ ట్రెండ్స్, స్టైల్ లుక్స్, గట్టి సెక్యూరిటీ, గార్డ్స్, హంగామా ఇలా హడావిడి హడావిడిగా ఉంటారు. కానీ ఇదంతా ఒకప్పటి పద్ధతి. ఇప్పటి హీరోస్ అంతా ఇవన్నీ పక్కనపెట్టి.. సాధారణంగా సింప్లిసిటీతో గడపాలని.. అందరిలాగే ఫ్రీగా జీవించాలని అనుకుంటున్నారు. అలా ఆలోచించే వారిలో మొదట స్టార్ హీరోగా సౌత్ ఇండియాలోనే ఓ వెలుగు వెలుగుతున్న రజినీకాంత్ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన […]

పిఠాపురంలో పవన్ కు పోటీగా ఓ ట్రాన్స్ జెండర్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయ‌న‌కు పోటీగా ట్రాన్స్ జెండ‌ర్ తమన్న సింహాద్రి పోటీ చేస్తున్నారంటూ తెలుస్తోంది. గతంలో లోకేష్ పై పోటీ చేసి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు.. ఈసారి ఎన్నికల్లో భారతీయ చైతన్య యోజన పార్టీ నుంచి జనసేనకు పోటీగా నిలబడునున్నారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తాజాగా ఈ మేరకు ప్రకటన […]

బాలయ్య ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్ అన్ స్టాపబుల్ సీజన్ 4 పై అఫీషియల్ అనౌన్స్మెంట్..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఎప్పుడూ లేనంత ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వ‌రుస‌గా హ్య‌ట్రిక్ హిట్లను అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్‌లో తన 109వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెల‌కొన్నాయి. మరోవైపు బాలయ్య సినిమా నటుడుగానే కాకుండా.. అన్‌స్టాపబుల్ షో తో హోస్ట్ గాను బ్లాక్ […]

నాని ‘ సరిపోదా శనివారం ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఆ శనివారమే..!!

నాచురల్ స్టార్ నాని ఇటీవల నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి ఆయన క్రేజ్ ను మరింతగా పెంచేశాయి. ఇక చివరిగా దసరా, హాయ్ నాన్న‌ సినిమాలతో వరుస విజయాలను అందుకొని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియన్ మూవీ సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వివేకాత్రేయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాకు డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక నిన్న ఉగాది […]

ఆ ఛాన్స్ వస్తే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా.. విజయ్ ఆంటోనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

వైవిధ్యమైన థ్రిల్లర్ కథ‌లని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు విజయ్ ఆంటోని. ఇప్పుడు ఆయన మొదటిసారిగా రొమాంటిక్ జానర్‌లో ‘ లవ్ గురు ‘ అనే ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్వయంగా ఆయన ప్రొడ్యూసర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ సినిమాను వినాయక్‌ వైద్యనాథన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈనెల 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో సినీ విశేషాలు షేర్ చేసుకున్నారు విజయ్. ఆయన మాట్లాడుతూ పర్సనల్ […]

ప్రభాస్ తో హను రాఘవపూడి తెరకెక్కించే సినిమా టైటిల్ ఇదేనా ..? పేరుతోనే సగం హిట్ కొట్టాడు పో..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఏ సినిమాను చూస్ చేసుకున్న సరే అది పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కేలా కన్ఫామ్ చేసుకుంటున్నాడు .ప్రజెంట్ కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ తర్వాత ది రాజా సాబ్ సినిమాను కూడా కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవ్వగానే స్పిరిట్ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . అదేవిధంగా సలార్ 2 సినిమాను కూడా పెర్లర్ […]

“ఫ్యామిలీ స్టార్” లాంటి డిజాస్టర్ నుంచి తప్పించుకున్న ఆ లక్కీ తెలుగు హీరో ఎవరో తెలుసా? విజయ్ దేవరకొండ బలి..!

పరశురాం పెట్ల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం దిల్ రాజు అదేవిధంగా హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. డైరెక్టర్ పరుశురాంపెట్ల చాలా చాలా కష్టపడ్డారు . కానీ విజయ్ దేవరకొండ రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి తూగడం లేదు అంటూ విజయ్ దేవరకొండ అభిమానులు […]

షడ్రుచుల ఉగాది పచ్చడితో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల.. మిస్ చేసుకుంటే మీకే నష్టం..?!

కొత్త ఏడాదికి స్వాగతం చెప్తూ హిందువులు ఆనందంగా జరుపుకునే సాంప్రదాయ పండుగ ఉగాది. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఈ పండుగ వస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9న (ఈరోజు) ఉగాది వేడుకలు పురస్కరించుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగు సంవత్సరాది లో ఉగాదిని నూతన సంవత్సరాదిగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మ సృష్టి ఉగాది రోజు నుండే మొదలవుతుందని చెబుతూ ఉంటారు. అలాగే ఉగాది అనగానే మొదట మన అందరికీ గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. […]