చేసిన తప్పుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నా.. యాంకర్ సుమ షాకింగ్ వీడియో వైరల్.. ?!

యాంకర్ సుమ కనకాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. గత రెండు దశాబ్దాలుగా స్టార్ యాంకర్ గా ఆమె హవా నడుస్తుంది. మలయాళ అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగు యాంకర్‌గా భారీ సక్సెస్ అందుకోవడమే గొప్ప విషయం. మొదట్లో ఆమె నటిగా ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్ గా కూడా పనిచేసింది. అయితే ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో యాంకరింగ్ వైపు మొగ్గు చూపింది. […]

స్త్రీలు కాళ్లకు ధరించే వెండి పట్టీలు మూలంగా ఇన్ని ఆరోగ్యాలు ఉన్నాయా?… ఇంతకాలం ఫ్యాషన్ అనుకున్నాముగా..!

అమ్మాయిలు ఎక్కువగా కాళ్ళకి వెండి పట్టీలను ధరిస్తూ ఉంటారు. అలా ధరించటం వల్ల కాళ్లు చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే కాళ్లకు ధరించే వెండి పట్టీల వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా మహిళలు తమ పాదాలకు వెండి గజ్జెలు ధరిస్తారని, అలాంటి ఇల్లు సానుకూల శక్తితో నిండి ఉంటుందని నమ్ముతారు. అయితే, ఇది కేవలం ఒక నమ్మకం మాత్రమే ..మహిళకు ఆరోగ్యమని అని మీకు తెలుసా? భారతీయ సంస్కృతిలో ఆడపిల్లలు పోదాలకు వెండి పట్టీలు […]

ప్రభాస్ ” కల్కి ” రిలీజ్ వాయిదా.. కారణం ఇదే (వీడియో)..!

రెబల్ స్టార్ ప్రభాస్ ఇండస్ట్రీలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. -ఇక తాజాగా తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898AD గురించి తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ పై భారీ హైప్స్ ఉన్నాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 9న రిలీజ్ కానుంది. పాన్ భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. కల్కిలో ప్రభాస్, దీపిక పదుకొనే తో పాటు కమల్ హాసన్, అమితాబ్ […]

మూడు మిలియన్ దిశగా పరుగులు తీస్తున్న టిల్లు గాడు.. మనోడి ఊచ కోత మామూలుగా లేదుగా..!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో సిద్దు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు రామ్ మల్లిక్ తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం” టిల్లు స్క్వేర్” అయితే ఈ చిత్రం కూడా గతంలో వచ్చిన డీజే టిల్లు తరహాలోనే ఊహించని నంబర్స్ సెట్ చేసి సిద్ధూ కెరియర్ లోనే మాసివ్ హిట్ అయ్యింది. అలా తన కెరియర్ లో మొదటి 100 కోట్లు క్లబ్ సినిమాగా […]

ఇక ” మజిలీ ” కాంబో లేనట్లేనా.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న చైతు..!

అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోనే ఎన్నో సినిమాలు చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు చైతు.ఇక తాజాగా తండేల్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్నఈ చిత్రానికి చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక దీని తర్వాత ‘విరూపాక్షి’ ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనన్నట్లు సమాచారం. ఇదెలా […]

పుష్ప 2 లో పవన్ కళ్యాణ్… ఏ క్యారెక్టర్ అంటే..!

అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.అల్లు అర్జున్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ యొక్క మొదటి భాగం 2021లో వచ్చి బాక్సాఫీసులను ఊచ కోత కోసింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీకి సీక్వెల్ ని రూపొందించారు టీం. పుష్ప2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే విడుదలై పోస్టర్స్ , గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. అలాగే ఇటీవలే విడుదలైన టీజర్ గురించి […]

ఇట్స్ ఫ్యాషన్ బేబీ అంటూ అలాంటి ఫొటోస్ షేర్ చేసిన సమంత.. తమన్నా, రుహణి షాకింగ్ రియాక్షన్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా తోనే సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న‌ నటించి స్టార్ బ్యూటీగా మారిపోయింది. అయితే చివరిగా ఖుషి సినిమాలో నటించిన సమంత.. తర్వాత మరే సినిమాలోని నటించలేదు. అయితే గత ఏడాదిగా సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాడుతూ సినిమాలకు దూరమైన సంగతి […]

చరణ్ – బుచ్చిబాబు కాంబోలో సెకండ్ హీరోయిన్ గా ఆ క్రేజీ బ్యూటీ.. అసలు గెస్ చేయలేరు..?!

తెలుగు ఇండస్ట్రీలు అడుగుపెట్టే ప్రతి ఒక్క నటీనటులు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తి స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించాలంటే దానికి తగ్గట్టుగా శ్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలోనే రాంచరణ్ కూడా స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకునేందుకు వరుస సినిమాల్లో నటిస్తూ అహ‌ర్నిశ‌లు శ్రమించారు. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజ‌ర్‌ సినిమాలో నటిస్తున్న […]

‘ మంజుమ్మల్ బాయ్స్ ‘ షోలు ఆపేసారు.. ఫైర్ అవుతున్న మైత్రి మూవీస్.. అసలు గొడవ ఇదే..?!

ఇటీవల మలయాళ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మంజుమ్మ‌ల్ బాయ్స్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ కొద్దిరోజుల క్రితం తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసింది. అయితే ఈ గురువారం అనుకోకుండా పీవీఆర్ మల్టీప్లెక్స్ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షోలను ఆపివేసింది. దీంతో మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శ‌శిధ‌ర్‌రెడ్డి నిర్మాతల మండలిని అప్రోచ్ అయ్యారు. సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో షోలను ఆపివేయడం పై ఫైర్ అయ్యారు. మలయాళ నిర్మాత తో ఇబ్బంది […]