టాలీవుడ్ లో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు పెళ్లిపీటలెక్కేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో టాలీవుడ్ స్టైలిష్ విలన్ కబీర్ దుహన్ సింగ్ కూడా చేరబోతున్నాడు. ఇతగాడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గోపీచంద్ `జిల్` మూవీ ద్వారా విలన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కబీర్.. కిక్ 2, స్పీడున్నోడు, డిక్టేటర్, సర్దార్ గబ్బర్ సింగ్, సుప్రీం ఇలా అనేక చిత్రాల్లో నటించాడు. పవర్ ఫుల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ […]
Tag: telugu movies
బాలయ్య తర్వాత ఆ స్టార్ హీరోకు టెండర్ వేస్తున్న అనిల్ రావిపూడి.. పెద్ద స్కెచ్చే వేశాడు!
టాలీవుడ్ లో అపజయం ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ మూవీతో దర్శకుడిగా మొదలైన అనిల్ రావిపూడి సినీ ప్రయాణం `ఎఫ్ 3` వరకు దిగ్విజయంగా కొనసాగుతూనే వచ్చింది. ప్రస్తుతం ఈయన నటసింహం నందమూరి బాలకృష్ణ తో `భగవంత్ కేసరి` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రను పోషిస్తుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ […]
రామ్ చరణ్ కూతురుకు పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్.. బాబాయ్-అబ్బాయ్ అనుబంధానికి ఇదే నిదర్శనం!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన పదేళ్లకు ఉపాసన గర్భం దాల్చింది. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అలాగే కొణిదెల మరియు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిన్ననే రామ్ చరణ్ కూతురును చూసొచ్చారు. కానీ రామ్ చరన్ […]
షాకింగ్ ట్విస్ట్.. `గుంటూరు కారం` నుంచి తప్పుకున్న పూజా హెగ్డే.. కారణం ఏంటంటే?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో `గుంటూరు కారం` ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రనికి థమన్ స్వరాలు అందిస్తున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. రీసెంట్ […]
ఇది కాజల్ కు మిగతా హీరోయిన్లకు ఉన్న తేడా.. చూసి నేర్చుకోండమ్మ బాబు!
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్.. తమిళంలోనే అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా సత్తా చాటిన ఈ భామ.. 2020లో గౌతమ్ కిచ్లూను ఏడడుగులు వేసింది. ఈ దంపతులకు గత ఏడాది పండంటి మగ బిడ్డ జన్మించాడు. కొడుకు పుట్టిన కొద్ది నెలలకే సెకండ్ ఇన్నింగ్స్ […]
త్రివిక్రమ్ కు పెద్ద తలనొప్పిగా మారిన `పుష్ప`.. కారణం ఏంటంటే?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడీగా `గుంటూరు కారం` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఈ మూవీ అనంతరం త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించబోతున్నాడు. ఆల్రెడీ వీరిద్దరి కాంబోలో వచ్చిన జులాయి, అల వైకుంఠపురములో […]
రజనీ, మహేష్ రేర్ రికార్డ్ ను చిత్తు చిత్తు చేసిన ప్రభాస్.. మైండ్ బ్లాక్ అయ్యే షాక్ అంటే ఇదే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా `ఆదిపురుష్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ మైథలాజికల్ విజుల్ వండర్ లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అదే సమయంలో ఆదిపురుష్ పై అనేక విమర్శలు, […]
చిరంజీవికి బిగ్ షాకిచ్చిన పెద్ద కూతురు.. తండ్రి మాట లెక్కచేయకుండా అలాంటి పని చేస్తుందా?
మెగాస్టార్ చిరంజీవికి ఆయన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల బిగ్ షాకిచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుస్మిత.. ఇటీవలె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి `గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్` అనే ప్రొడెక్షన్ హౌస్ ను స్థాపించింది. సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు వంటి చిత్రాలను తన బ్యానర్ లో నిర్మించింది. కానీ, ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఈసారి తండ్రి చిరంజీవి సినిమాను […]
ఛీ.. ఛీ.. ఆఫర్ల కోసం ఇంతలా దిగజారిపోవాలా.. రాశి ఖన్నాను ఏకేస్తున్న నెటిజన్లు!
ఈమధ్య హీరోయిన్లు బాగా తెగించేస్తున్నారు. ఆఫర్ల కోసం ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలను ఆరబోస్తున్నారు. సోషల్ మీడియాలోనే కాకుండా సినిమా ఫంక్షన్స్ లో కూడా స్కిన్ షో తో రెచ్చిపోతున్నారు. హెడ్ లైన్స్ లో నిలిచేందుకు దాచుకోవాల్సినవి కూడా చూపిస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ లిస్టులో ఇటీవల అందాల భామ రాశి ఖన్నా కూడా చేరింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాక ఈ అమ్మడు ఎలా పడితే అలా చూపించేస్తుంది. తాజాగా మరోసారి […]