ఆల్రెడీ శివ నిర్మాణ దర్శకత్వంలో `ఖుషి` మూవీని కంప్లీట్ చేశాడు. ఇందులో సమంత హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ రిలీజ్ కు ముందే గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా.. అలాగే పరుశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను ప్రారంభించాడు. ఈ రెండు ప్రాజెక్టులు ఇటీవల పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యాయి. పరుశురామ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. `గీత […]
Tag: telugu movies
పెళ్లి తర్వాత వాటి సైజ్ రోజురోజుకి తగ్గిస్తున్న కియారా.. తాజా పిక్స్ చూస్తే మెంటలే!
బాలీవుడ్ లో అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకున్న ముద్దుగుమ్మల్లో కియారా అద్వానీ ఒకటి. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. టాలీవుడ్ లో కియారా భారత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమాలతోనే బిజీ అయిన కియారా.. చాలా కాలం తర్వాత తెలుగులో ఓ మూవీకి సైన్ చేసింది. అదే గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా […]
అమ్మ బాబోయ్.. రవితేజకు, ఆయన భార్యకు మధ్య ఏజ్ గ్యాప్ మరీ అంత ఎక్కువా..?
మాస్ మహారాజా రవితేజ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రవితేజ.. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించారు. చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా మారి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను దక్కించుకున్నాడు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ను జెట్ స్పీడ్ ను తీసుకెళ్తున్నారు. ఇకపోతే రవితేజ వ్యక్తిగత జీవితంకు సంబంధించిన విషయాలు పెద్దగా ఎవరికీ తెలియవు. […]
ఇదేం ట్విస్టు.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ హిట్టైనా సరే అన్ని కోట్లు నష్టాలు తెచ్చాయా..?
రాజకీయాల కారణంగా రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. `వకీల్ సాబ్` మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు చిత్రాలు ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలుసు. కానీ హిట్ అయినా సరే ఈ సినిమాలు భారీ నష్టాన్ని మిగిల్చాయని బిగ్ బాంబ్ పేల్చాడు పవన్ కళ్యాణ్. ఈ రెండు సినిమాల విడుదల […]
ఆ బ్యానర్ లో సినిమా చేస్తే ప్రభాస్ కు ఫ్లాప్ ఖాయం.. తెరపైకి వచ్చిన కొత్త సెంటిమెంట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. `బాహుబలి 2` తర్వాత ప్రభాస్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నుంచి `సాహో` మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ `రాధేశ్యామ్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ […]
రామ్ చరణ్-ఉపాసన ముద్దుల కూతురు ఎన్ని వేల కోట్లకు వారసురాలో తెలిస్తే మైండ్ బ్లాకే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత ఉపాసన ప్రెగ్నెంట్ అయింది. జూన్ 20వ తేదీన ఆమె మెగా లిటిల్ ప్రిన్సెస్ కు జన్మనిచ్చింది. పెళ్లయినా చాలా ఏళ్ల తర్వాత తల్లిదండ్రులకు ప్రమోట్ కావడంతో రామ్ చరణ్ ఉపాసన దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మరోవైపు మెగా ఫ్యామిలీలో సైతం సంబరాలు మిన్నంటాయి. ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతుల ముద్దుల […]
శ్రీలీల దెబ్బకు గిలగిలా కొట్టుకుంటున్న పూజా హెగ్డే.. ఏకంగా నాలుగు లాగేసుకుందట!?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేకి యంగ్ బ్యూటీ శ్రీలీల పెద్ద తలనొప్పిగా మారిందట. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల మ్యానియా ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వచ్చి రెండేళ్లు కాకముందే దాదాపు 10 ప్రాజెక్ట్ లను ఈ అమ్మడు లైన్ లో పెట్టింది. ఇక శ్రీలీల దెబ్బకు పూజా హెగ్డే గిలగిలా కొట్టేసుకుంటుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు పూజా హెగ్డే చేయాల్సిన నాలుగు సినిమాలను శ్రీలీల లాగేసుకుందట. ఈ […]
అతి చెత్త రికార్డును మూటగట్టుకున్న ప్రభాస్.. అక్షరాలా రూ. 276 కోట్లు గోవింద!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో అతి చెత్త రికార్డు నమోదు అయింది. ప్రభాస్ గత మూడు చిత్రాల కారణంగా అక్షరాలా రూ. 276 కోట్లు నష్టాలు వాటిల్లాయి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ హిట్ ముఖమే చూడలేదు. ఈ మూవీ అనంతరం ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా `సాహో`. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 290 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే తొలి ఆట నుంచే సాహో […]
లవ్ లో ఆ రెండు అస్సలు నచ్చవంటున్న రకుల్.. జాకీ భయ్యా జర జాగ్రత్త మరి!!
టాలీవుడ్ లో సంపాదించుకున్న క్రేజ్ తో బాలీవుడ్ కు మకాం మార్చిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. అక్కడ సత్తా చాటాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ రకుల్ కు ఇంతవరకు ఒక్కసారైనా హీట్ కూడా పడలేదు. సినిమాల సంగతి పక్కన పెడితే.. రకుల్ బాలీవుడ్ యాక్టర్ మరియు ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. రకుల్ స్వయంగా జాకీతో తన […]