అక్కినేని నాగచైతన్య, సౌత్ స్టార్ బ్యూటీ సమంత విడాకులు ఎంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఏడేళ్ల పాటు ప్రేమించుకుని.. 2017లో ఏడడుగులు వేసిన ఈ జంట వివాహం అనంతరం నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోవడాన్ని అక్కినేని అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. వీరిద్దరూ తమ విడాకులను అనౌన్స్ చేసిన రోజు.. సినీ ప్రముఖులు సైతం ఆశ్చర్యపోయారు. అయితే విడాకులు విషయంలో చాలా మంది నెటిజన్లు సమంతనే ఓ రేంజ్ లో ఏకేశారు. […]
Tag: telugu movies
రామ్ చరణ్ కు మరో పేరు ఉందా.. టాప్ సీక్రెట్ ను లీక్ చేసిన నిహారిక!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భర్త పోస్ట్ నుంచి తండ్రి పోస్ట్ కు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. అది కూడా ఉపాసనతో పెళ్లి జరిగిన 11 ఏళ్లకు. గత ఏడాది గర్భం దాల్చిన ఉపాసన జూన్ 20వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నిన్న హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ఉపాసన దంపతులు బిడ్డతో కలిసి ఇంటికి కూడా వెళ్లారు. మెగా లిటిల్ ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం నెలకొంది. ఇదిలా […]
చైతు-అఖిల్ మధ్య తేడా అదే.. హాట్ టాపిక్ గా మారిన అమల కామెంట్స్!
అక్కినేని నాగచైతన్య, అఖిల్.. ఇద్దరూ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా సొంత అన్నదమ్ముల మాదిరి కలిసి మెలిసి ఉంటారు. నాగార్జున సతీమణి అమల సైతం అఖిల్ తో సమానంగానే నాగచైతన్యను చూస్తుంది. అయితే ఈ అన్నదమ్ముల గురించి అమల చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా అమల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ గురించి చెప్పమని అడగగా.. అతనికి మనుషులంటే […]
చిరంజీవి పిలిచి అవకాశం ఇచ్చినా నేను ఆయనతో నటించను.. శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్!
నటుడు శివాజీ రాజా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఈయన అనేక చిత్రాల్లో నటించారు. పలు సీరియల్స్ కూడా చేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి శివాజీ రాజా వీరాభిమాని అనే పేరుంది. కానీ, ఇప్పుడు తన అభిమాన హీరోపైనే శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి పిలిచి తన సినిమాలో అవకాశం ఇచ్చినా నేను ఆయనతో నటించను అంటూ శివాజీ రానా వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా […]
డైరెక్టర్ బోయపాటి శ్రీను కూతురు ఎవరో తెలుసా.. బాలయ్యతో సినిమా కూడా చేసింది!
టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే.. అందులో బోయపాటి శ్రీను పేరు ఖచ్చితంగా ఉంటుంది. భద్ర మూవీతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన బోయపాటి.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తులసి, సింహా, దమ్ము, లెజెండ్, సరైనోడు ఇలా బ్యాక్ టు బ్యాక్ విషయాలను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు. ఆ మధ్య అఖండ మూవీతో మరో విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను.. ప్రస్తుతం రామ్ […]
కూతురు ఎవరి పోలికో చెప్పేసిన రామ్ చరణ్.. బిడ్డతో ఇంటికి బయలుదేరిన ఉపాసన దంపతులు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లి జరిగిన 11 ఏళ్లకు పేరెంట్స్ గా ప్రమోట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. జూన్ 20వ తేదీ తెల్లవారుజామున ఉపాసన అపోలో హాస్పటల్ లో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అలాగే రామ్ చరణ్ దంపతులకు స్నేహితులు, సన్నిహితులు, సినీ రాజకీయ ప్రముఖులు విషెస్ తెలిపారు. ఇక నేడు ఉపాసన హాస్పటల్ నుంచి […]
రామ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. హీరోగారు తొందర పడుతున్నారండోయ్!!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం రామ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వస్తున్న తొలి చిత్రమిది. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పుడు మూవీపై అంచనాలు పిక్స్ లో ఏర్పడ్డాయి. రామ్ కెరీర్ లో ఇది 20వ చిత్రం. ఈ నేపథ్యంలోనే `RAPO20` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీని ప్రారంభించారు. […]
హమ్మయ్య.. అందరి అనుమానాలకు తెర దించుతున్న కీర్తి సురేష్.. త్వరలోనే గుడ్‌న్యూస్!
`మహానటి` తర్వాత ఆ స్థాయిలో మరో విజయాన్ని అందుకోలేకపోయిన అందాల భామ కీర్తి సురేష్.. సర్కారు వారి పాటతో ఓ మోస్టరు హిట్ అందుకుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ దసరా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీతో కీర్తి సరేష్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ఇక ఆమె దశ తిరిగినట్లే అని అంతా […]
రవితేజకు కూడా రూ. 100 కోట్లు ఇస్తున్నారా.. మాస్ రాజా మామూలోడు కాదయ్యో!?
మాస్ మహారాజా రవితేజ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అనంతరం రవితేజ నుంచి రావణాసుర మూవీ వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం రవితేజ `టైగర్ నాగేశ్వరరావు` మూవీతో బిజీగా ఉన్నాడు. వంశీకృష్ణ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అక్టోబర్ […]