నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ భారీ ప్ర‌మాదం.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌!

మలయాళ ఇండస్ట్రీలో సూప‌ర్ స్టార్ గా ఎదుగుతున్న పృథ్వీరాజ్‌ సుకుమారన్ భారీ ప్ర‌మాదం బారిన ప‌డ్డారు. బ‌స్సులో నుంచి జారిప‌డ‌టంతో.. ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం పృథ్వీరాజ్ `విలాయత్ బుద్ధ` అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. అయితే తాజాగా కేరళలోని మరయూర్ బస్ స్టాండ్ లో ఓ ఆర్టీసీ బస్సులో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ను షూట్ చేశారు. అయితే ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ ను […]

రూ. 500 కోట్ల `ఆదిపురుష్‌`కు ఫైన‌ల్ గా వ‌చ్చిన లాస్ ఎంతో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న కెరీర్ లోనే తొలిసారి మైథ‌లాజిక‌ల్ స‌బ్జెక్ట్ ను ట‌చ్ చేస్తూ చేసిన చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్వ‌క‌త్వం వ‌హించారు. దాదాపు రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో రాముడిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, రావ‌ణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ న‌టించారు. స‌న్నీ సింగ్‌, దేవద‌త్తా నాగె త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. […]

చేతి నిండా సినిమాలున్నా తృప్తి చెంద‌ని శ్రీ‌లీల‌.. డ‌బ్బు కోసం ఎలాంటి ప‌ని చేసిందో తెలుసా?

యంగ్ బ్యూటీ శ్రీ‌లీల ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్టార్ హీరోయిన్ల‌కు రావాల్సిన ఆఫ‌ర్ల‌ను కూడా లాగేసుకుంటున్న శ్రీ‌లీల‌.. మ‌హేష్ బాబుతో గుంటూరు కారం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, బాల‌కృష్ణ‌తో భ‌గ‌వంత్ కేస‌రి, వైష్ణ‌వ్ తేజ్ తో ఆది కేశ‌వ చిత్రాలు చేస్తోంది. అలాగే రామ్-బోయ‌పాటి కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా మూవీలోనూ శ్రీ‌లీల‌నే హీరోయిన్‌. వీటితో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ సినిమా, నితిన్ తో ఓ […]

అంద‌రూ అదే అడుగుతున్నారు.. ఎంతో క‌ల‌వ‌ర‌ప‌డ్డా.. ప్రెగ్నెన్సీపై ఓపెన్ అయిన ఇలియానా!

గోవా బ్యూటీ ఇలియానా ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. పెళ్లి కాకుండానే ఇలియానా త‌ల్లి కాబోతోంది. సోష‌ల్ మీడియాలో నిత్యం త‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను పంచుకునే ఇలియానా.. ఇంత‌వ‌ర‌కు త‌న బిడ్డ‌కు తండ్రి ఎవ‌రు అన్న‌ది మాత్రం చెప్ప‌డం లేదు. ఇటీవ‌ల త‌న బాయ్ ఫ్రెండ్ తో కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అయితే వాటిలో అత‌గాడి రూపం మాత్రం క‌నిపించ‌లేదు. ప్రియుడిని చూపించ‌కుండా దాగుడుమూత‌లు ఆడుతున్న […]

వెరైటీ డ్రెస్ లో వ‌య్యారాలు పోయిన శ్రియా.. దాచుకోవాల్సిన‌వే చూపిస్తూ టెంప్టింగ్ పోజులు!

సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా.. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను పెళ్లి చేసుకుంది. క‌రోనా లాక్ డౌన్ స‌మ‌యంలో ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అయితే పెళ్లి జ‌రిగి ఓ బిడ్డ‌కు త‌ల్లైనా స‌రే శ్రియా ప‌ర్ఫెక్ట్ ఫిగ‌ర్ ను మెయింటైన్ చేస్తోంది. అలాగే సౌత్ తో పాటు నార్త్ లోనూ ఆఫ‌ర్లు ద‌క్కించుకుంటూ దూసుకుపోతోంది. అంతేకాదు, సోష‌ల్ మీడియాలో సూప‌ర్ […]

నాగ‌చైత‌న్యలో నాకు బాగా న‌చ్చింది అదే.. శోభిత హాట్ కామెంట్స్ వైర‌ల్‌!

యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య స‌మంత‌తో విడిపోయిన త‌ర్వాత టాలెంటెడ్ బ్యూటీ శోభిత ధూళిపాళ‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని.. ఆమెతో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఈ ప్ర‌చారంపై చైతు ఎప్పుడూ నేరుగా స్పందించ‌లేదు. శోభిత మాత్రం ఈ ప్ర‌చారాన్ని ఖండించింది. కానీ, లండ‌ర్ లో చైతు, శోభిత ఓ రెస్టారెంట్ కు డిన్న‌ర్ వెళ్లిన ఫోటో ఒక‌టి […]

ఎన్టీఆర్ కు ఉన్న నాలెడ్జ్ కూడా ఓం రౌత్‌కు లేదు.. మ‌రోసారి `ఆదిపురుష్‌` డైరెక్ట‌ర్ పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం!

బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ సీత‌గా, సైఫ్ అలీ ఖాన్ రావ‌ణాసురుడుగా న‌టించారు. ఎన్నో అంచ‌నాల న‌డుమ జూన్ 16న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో విఫ‌లం అయింది. పైగా విడుద‌లైన నాటి నుంచి ఈ మూవీని తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ఓం రౌత్ ను నెటిజ‌న్లు ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. రామాయణంలోని ప్రధాన పాత్రలను […]

గుడ్ న్యూస్‌.. వ‌రుణ్ తేజ్ బాట‌లోనే విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ర‌ష్మిక‌తో త్వ‌రలోనే ఎంగేజ్మెంట్!?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లోనే సొట్ట‌బుగ్గుల సుంద‌రి లావ‌ణ్య త్రిపాఠితో ఏడ‌డుగులు వేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎప్ప‌టి నుంచో వీరు ల‌వ్ లో ఉన్నా.. ఎక్క‌డా కూడా వీరిద్ద‌రూ ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌లేదు. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ జంట‌.. మ‌రికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటీవ‌లె వీరిద్ద‌రి ఎంగేజ్మెంట్ కూడా వైభ‌వంగా జ‌రిగింది. అయితే ఇప్పుడు వ‌రుణ్ తేజ్ బాట‌లోనే టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా వెళ్ల‌బోతున్నాడ‌ట‌. విజ‌య్ […]

ఫ్రెండ్ భ‌ర్త‌పైనే మోజు ప‌డుతున్నావా.. సిగ్గు లేదా.. స‌మంత‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న త‌ర్వాత మ‌రింత జోరు చూపిస్తోంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది. అయితే బిజీగా ఉన్నా స‌రే స‌మంత సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ లో అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా త‌న ఫ్రెండ్‌, స్టార్ సింగర్ చిన్మయి […]