రామ్ చ‌ర‌ణ్ ముద్దుల కూతురికి `క్లిన్‌ కారా` పేరును సూచించిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మెగా లిటిల్ ప్రిన్సెస్ జన్మించడంతో రామ్ చరణ్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జూన్ 20వ తేదీన అపోలో హాస్పటల్ ఉపాసన డెలివరీ జరిగింది. ప్రసవం అయిన మూడో రోజే ఉపాసన డెశ్చార్జ్ అయ్యింది. ఇకపోతే జూన్ 30వ తేదీన రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురికి బార‌సాల‌ వేడుకను నిర్వహించారు. […]

`స్పై` మూవీ కోసం రానా తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!?

హీరో నిఖిల్ తాజాగా `స్పై` అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా న‌టించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. జూన్ 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే ఫ్లాప్ […]

వేరే వ్య‌క్తికి ముద్దిస్తే నా భ‌ర్త నాకు విడాకులు ఇస్తాడు.. హాట్ టాపిక్ గా ప్రియ‌మ‌ణి కామెంట్స్‌!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన టాలెంటెడ్ బ్యూటీ ప్రియ‌మ‌ణి.. తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించింది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. 2017లో బిజినెస్ మ్యాన్ ముస్త‌ఫా రాజ్ ను ప్రియ‌మ‌ణి ప్రేమ వివాహం చేసుకుంది. ముస్త‌ఫా రాజ్ కు ఇది రెండో వివాహం. అప్ప‌టికే ముస్తఫా రాజ్ కు ఒక పెళ్లై పిల్ల‌లు కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత ప్రియ‌మ‌ణితో ప్రేమ‌లో ప‌డ‌టంతో.. ఆమెను రిజిస్ట‌ర్ ఆఫీస్ […]

మ‌హేష్ బాబు రిజెక్ట్ చేసిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన నాగ‌చైత‌న్య‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదో తెలుసా?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `గుంటూరు కారం` మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ఈ సినిమా అనంత‌రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. మ‌హేష్ బాబు త‌న సినీ కెరీర్ లో అనేక […]

వైర‌ల్ వీడియో: ది నైట్ మేనేజ‌ర్ 2లో రెచ్చిపోయిన శోభిత‌.. ఆమె ముందు త‌మ‌న్నా కూడా వేస్టే!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇటీవ‌ల స్ట్రీమింగ్ అయిన జీ కర్డా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ల‌లో చాలా బోల్డ్ గా న‌టించి అందిరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్ స‌న్నివేశాల్లో న‌టించి హెడ్ లైన్స్ లో నిలిచింది. అయితే ది నైట్ మేనేజ‌ర్ 2 వెబ్ సిరీస్ లో తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ త‌మ‌న్నాను మించిపోయేలా రెచ్చిపోయింది. తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికీ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న […]

ఎంత డ‌బ్బు ఇచ్చినా చ‌స్తే ఆ ప‌ని చేయ‌ను.. డైరెక్ట‌ర్ కు శ్రీ‌లీల స్ట్రోంగ్ వార్నింగ్‌!?

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల హ‌వా ఏ రేంజ్ లో ఉందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అటు టాప్ స్టార్స్ ద‌గ్గ‌ర నుంచి ఈ యంగ్ హీరోల వ‌ర‌కు అంద‌రికీ శ్రీ‌లీల వన్ ఆఫ్ ది ఆప్ష‌న్ గా మారింది. అగ్ర హీరోయిన్లు ఎంత మంది ఉన్నాస‌రే అంద‌రి చూపులు శ్రీ‌లీల‌పైనే ఉన్నాయి. ఇప్ప‌టికే ఈ బ్యూటీ చేతిలో దాదాపు ప‌ది ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే ఆమె ఎంత బిజీగా ఉందో అర్థం […]

`బ్రో` మూవీలో ప‌వ‌న్‌-తేజ్ కంటే ముందు అనుకున్న హీరోలు ఎవ‌రో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న మేన‌ల్లుడు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `బ్రో`. ద‌ర్శ‌క‌న‌టుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వినోదయ సీతం`కు రీమేక్ ఇది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ప‌లు మార్పులు చేర్పులు చేసి బ్రో మూవీని రూపొందించారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడి పాత్ర‌ను పోషిస్తున్నాడు. కేతిక శర్మ, ప్రియ ప్రకాష్ వారియర్, సముద్ర ఖని, రోహిణి, తనికెళ్ళ భరణి, […]

బాల్క‌నీలో — లేకుండా జాన్వీ క‌పూర్‌ బోల్డ్ షో.. ఇక కుర్రాళ్ల‌కు దేత్త‌డే!

శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ సినిమా ద్వారా కంటే స్కిన్ షో ద్వారానే ఎక్కువ పాపుల‌ర్ అయింది. కెరీర్ ఆరంభం నుంచి జాన్వీ ఖాతాలో ఇంత‌వ‌ర‌కు ఒక్క స‌రైన హిట్ కూడా ప‌డ‌లేదు.   కానీ, ఇన్‌స్టాగ్రామ్ లో 22 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారంటేనే ఆమె ఏ రేంజ్ లో గ్లామ‌ర్ షో చేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా అన్నీ చూపించ‌డంతో జాన్వీ ఎప్పుడూ ముందే ఉంటుంది.   తాజాగా మ‌రోసారి […]

నిఖిల్ `స్పై` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. టాక్ తో సంబంధం లేకుండా దుమ్ము దులిపేసిందిగా!

కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ను సంపాదించుకున్న టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌.. తాజాగా `స్పై` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా న‌టించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా […]