శ్రీజను మర్చిపోలేక‌పోతున్న క‌ళ్యాణ్ దేవ్‌.. వైర‌ల్ గా మారిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, క‌ళ్యాణ్ దేవ్ దంప‌తులు విడిపోయారంటూ ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ‌జ‌, క‌ళ్యాణ్ దేవ్ 2016లో పెళ్లి చేసుకున్నారు. శ్రీ‌జ‌కు ఇది రెండో వివాహం. అంత‌కు ముందు శిరీష్ భరద్వాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోక‌పోవ‌డంతో.. శిరీష్ తో పారిపోయి పెళ్లి చేసుకుంది. అత‌నితో ఓ బిడ్డ‌కు జ‌న్మనిచ్చింది. ఆ త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో శిరీష్ భరద్వాజ్ కు విడాకులు ఇచ్చేసింది. కొన్నాళ్ల‌కు చిరంజీవి శ్రీ‌జ‌ను […]

ఫైన‌ల్ గా భ‌ర్త ఫోటోను బ‌య‌ట‌పెట్టిన ఇలియానా.. ఇంత‌కీ అత‌నెవ‌రు..?

గోవా బ్యూటీ ఇలియానా ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె ఇలియానా త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని క‌న్ఫార్మ్ చేసింది. త్వ‌ర‌లోనే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. అలాగే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే ఇలియానా.. త‌ర‌చూ బేబీ బంప్ ఫోటోల‌ను పంచుకుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఇక‌పోతే ఇలియానా ప్రెగ్నెన్సీ మ్యాట‌ర్ ఎంత‌టి హాట్ టాపిక్ అయిందో ప్ర‌త్యేకంగా వివ‌రించిక్క‌ర్లేదు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. ఇలియానాకు ఇంతవ‌ర‌కు పెళ్లి అవ్వ‌లేదు. దాంతో ఆమెకు పుట్ట‌బోయే […]

నిఖిల్ `స్పై` 3 డేస్ క‌లెక్ష‌న్స్.. రూ. 18.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతో తెలుసా?

`స్పై`.. రీసెంట్ గా ప్రేక్ష‌కుల‌కు ముందుకు వ‌చ్చిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతూ తెర‌కెక్కించిన చిత్రమిది. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా న‌టించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. జూన్ 29వ తేదీన భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన […]

ఆ ముగ్గురు హీరోయిన్ల‌ను ముంచేసిన శ్రీ‌లీల‌.. ల‌బోదిబోమంటున్న బ్యూటీలు!

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ ఎవరు అంటే దాదాపు అందరూ శ్రీలీల అనే చెబుతున్నారు. ఈ అమ్మడు వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. కానీ టాలీవుడ్ ను తనకను సైగ‌లతో శాసిస్తోంది. అటు స్టార్ హీరోలతో పాటు ఇటు యంగ్ స్టార్స్ కూడా శ్రీ‌లీలే కావాలంటున్నారు. దీంతో ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో దాదాపు పది ప్రాజెక్టులతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. అలాగే శ్రీలేల కారణంగా టాలీవుడ్ లో ముగ్గురు హీరోయిన్లు […]

డిఫ‌రెంట్ డ్రెస్‌లో శోభిత టెంప్టింగ్ పోజులు.. ఉర్ఫీకి పోటీ వ‌చ్చేలా ఉందిగా!

శోభిత ధూళిపాళ‌.. అచ్చ తెలుగు కుటుంబంలో జ‌న్మించింది. కానీ, ఫిల్మ్ కెరీర్ బాలీవుడ్ లో ప్రారంభించింది. త‌న‌దైన‌ టాలెంట్ తో అక్క‌డ మంచి గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో బిజీ అయింది. తెలుగులో గూఢచారి, మేజ‌ర్ వంటి హిట్ చిత్రాల్లో న‌టించింది. అలాగే మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల్లోనూ కీల‌క పాత్ర‌ను పోషించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. రీసెంట్ గా `ది నైట్ మ్యానేజర్ 2` […]

`నన్ను పెళ్లి చేసుకుంటారా?` అని ప్ర‌శ్నించిన అభిమాని.. కాజ‌ల్ అదిరిపోయే రిప్లై!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏజ్ బార్ అవ్వ‌కముందే ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త‌తో పెళ్లి పీట‌లెక్కింది. గ‌త ఏడాది ఈ దంప‌తుల‌కు పండంటి మ‌గ బిడ్డ కూడా జ‌న్మించాడు. అయితే బిడ్డ పుట్టిన కొద్ది నెల‌ల‌కే మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టిన కాజ‌ల్.. సూప‌ర్ ఫిట్ గా త‌యారై వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా కాజ‌ల్ త‌న ఫ్యాన్స్ తో చిట్ చాట్ సెష‌న్ నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా వారు […]

ఇండ‌స్ట్రీలో ఆ ముగ్గురే నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్న కాజ‌ల్‌.. ఖాళీ దొరికితే హోట‌ల్స్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తార‌ట‌!

పెళ్లై ఓ బిడ్డ‌కు త‌ల్లి అయిన త‌ర్వాత కూడా అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో బాల‌కృష్ణ `భ‌గ‌వంత్ కేస‌రి` ఒక‌టి కాగా.. మ‌రొక‌టి క‌మ‌ల్ హాస‌న్ `ఇండియ‌న్ 2`. అలాగే వీటితో పాటు `స‌త్య‌భామ‌` అనే మూవీకి కాజ‌ల్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఇదొక లేడీ ఓరియెంటెడ్ మూవీ.   ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉండ‌టంతో.. కాజ‌ల్ […]

ముద్దు కోసం త‌మ‌న్నాను బ‌ల‌వంత పెట్టిన స్టార్ హీరో.. చివ‌ర‌కు ఏమైందో తెలిస్తే షాకే!?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా రీసెంట్ గా జీ క‌ర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ల‌తో నార్త్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు వెబ్ సిరీస్ ల‌లోనూ త‌మ‌న్నా రెచ్చిపోయి న‌టించింది. కిస్సింగ్ సీన్స్‌, ఇంటిమేట్ స‌న్నివేశాల్లో ఎలాంటి మొహ‌మాటం లేకుండా చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కెరీర్ ఆరంభం నుంచి త‌మ‌న్నా `నో కిస్సింగ్ రూల్` ను ఫాలో అవుతోంది. కానీ, ఇటీవ‌ల ఈ రూల్ ను బ్రేక్ చేసి ప‌డేసింది. అయితే […]

జిమ్‌లో మ‌హేష్ బాబు క‌స‌ర‌త్తులు.. వీడియో చూస్తే మీకు చెమ‌ట‌లు ప‌డ‌తాయేమో!

హాలీవుడ్ హీరోల‌కు ఏ మాత్రం తీసిపోని అందం టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ బాబు సొంతం. వ‌య‌సు 50కి చేరువ‌వుతున్న స‌రే ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ తోటి హీరోల‌ను కుల్లుకునేలా చేస్తున్నాడు. కెరీర్ బిగినింగ్‌ నుంచి ఇప్పటి వరకు మ‌హేష్ బాబు సేమ్ లుక్‌ని మెయింటైన్ చేస్తున్నాడు అంటే అందుకు ఆయ‌న హెల్తీ లైఫ్ స్టైల్ ప్ర‌ధాన కార‌ణం. ఆరోగ్య‌మైన ఫుడ్ తో పాటు మ‌హేష్ నిత్యం జిమ్ లో వ‌ర్కౌట్ చేస్తుంటాడు. గ‌తంలో చాలా […]